ఒక‌ సైకాలజిస్ట్ తన కొడుకుకు రాసిన లెట‌ర్ ఇది.. అందులో ఏముంది అంటే..?

నీకు నచ్చని వారి పట్ల పగ పెంచుకోకు. నిన్ను మంచిగా చూసుకునే బాధ్యత ఎవరికీ లేదు, మీ అమ్మ కు నాకు తప్ప. నీతో మంచిగా ఉన్నవారికి, విలువ నివ్వు. వారితో కృతజ్ఞతతో ఉండు. అడవిలో ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. సమాజములో అన్ని లక్షణాలున్న వారు ఒకేలా ఉంటారు… ఒక వ్యక్తి నీకు మంచిగా ఉన్నప్పుడు, అతను మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నాడని అర్థం కాదు. నీవు జాగ్రత్తగా ఉండాలి, తొందరపడి అతన్ని నిజమైన స్నేహితుడిగా … Read more

మీకు తెలుసా: టోపీ పైన బటన్ ఎందుకు ఉంటుంది? 90 శాతం మందికి నిజమైన సమాధానం తెలియదు

వేసవి అయినా, వర్షాకాలమైనా చాలా మంది రోడ్డుపై నడుస్తున్నప్పుడు టోపీలు పెట్టుకుని కనిపిస్తుంటారు. ఎండ నుంచి రక్షించుకోవడమో, స్టైల్ గానో… టోపీతో టెన్షన్ ఉండదు. మీరు ఎప్పుడైనా టోపీ పైన గుండ్రని బటన్‌ని చూశారా? సరిగ్గా ఆ బటన్ దేనికి, దాని పేరు ఏమిటి? మీకు సమాధానం తెలుసా? మీకు తెలిసినా 90 శాతం మందికి అసలు పేరు తెలియదు. వివరంగా తెలుసుకోండి.. Stiksen, వెబ్‌సైట్ మీడియం నివేదిక ప్రకారం, బేస్ బాల్ ఆటల సమయంలో ఆటగాళ్ళు … Read more

బెంగళూరులో కొత్త రకం స్కాం.. ఓ మహిళ 15 ఏళ్ల కుమార్తెతో వచ్చి డోర్ కొడుతుంది.. ఆ తర్వాత జరిగేది ఇదే!

బెంగళూరులో ఇప్పుడు ఓ కొత్తరకం స్కాం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన 15 ఏళ్ల కుమార్తెతో కలిసి ప్రతి ఇల్లు తిరుగుతూ తలుపు కొడుతుంది. కుమార్తెను చూపిస్తూ ఈ పక్కనే ఉన్న గుడిలో పెళ్లి జరగాల్సి ఉందని, అందుకు రూ. 15 వేలు తగ్గాయని, దయచేసి సర్దాలని వేడుకుంటుంది. పెళ్లి కూతురులా ముస్తాబై ఉన్న బాలికను చూసి నిజమే కాబోలని కొందరు అంతో ఇంతో సర్దుతున్నారు. ఇలానే తనకు ఎదురైన అనుభవాన్ని ‘కేవీఏకే95’ అనే రెడిట్ … Read more

రాత్రిపూట నిమ్మకాయ,ఉసిరికాయ పచ్చళ్లు ఎందుకు తినకూడదో తెలుసా..?

పత్యం శతగుణం ప్రపోక్తం అని శాస్తోక్తం కనుక సర్వ వైద్యములకు పథ్యం చేయడం శ్రేయస్కరం. కొన్ని రకాల వ్యాధులు వచ్చినప్పుడు పథ్యం తప్పనిసరి అని డాక్టర్లు కూడా చెపుతారు . పథ్యమంటే తినతగినవి, అపథ్యం అంటే తినరానివి. ఎన్ని రకాల నియమాలు పాటించిన ఏదో విధంగా అనారోగ్యం బారిన పడ్తున్నాం.. కాబట్టి మన ఆరోగ్యానికి మేలు చేసే పధ్యం పాటించడంలో తప్పులేదు…పధ్యం చేసేప్పుడు తినకూడనివి,తినేవి ఏంటో తెలుసుకోండి. బీరకాయ, పొట్లకాయ, బీట్రూట్, అరటికాయ, దొండకాయ, తోటకూర, మెంతికూర, … Read more

భార్య‌లు, భ‌ర్త‌ల‌ను పేరు పెట్టి పిల‌వొచ్చా? మ‌న శాస్త్రం ఏం చెబుతుంది??

గ‌తంలో భర్త‌ల‌ను భార్య‌లు ఎవండీ, బావగారూ,, జీ, హ‌జీ, అని పిలిచేవారు. పాశ్చాత్య సంస్కృతి కార‌ణంగా…గ‌తంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు అరేయ్, ఒరేయ్ అని…భ‌ర్త పేరును పెట్టి పిలుస్తున్నారు. అయితే హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం ఇది త‌ప్ప‌ట‌.! భ‌ర్త‌ల‌ను భార్య‌లు పేరుపెట్టి పిల‌వ‌కూడ‌ద‌ట‌. ఇలా చేయ‌డం అమ‌ర్యాద‌క‌రమ‌ట‌, అంతే కాదు న‌లుగురిలో భ‌ర్త విలువ‌ను త‌గ్గించిన‌ట్టేన‌ట‌.! ఆ మాట‌కొస్తే…మ‌న‌క‌న్నా పెద్ద‌వాళ్ళ‌ను పేరుపెట్టి పిల‌వ‌డమే త‌ప్పు, అలాంటిది…..భార్య‌కు అన్ని విధాలుగా ర‌క్ష‌ణ‌గా ఉంటాన‌ని అగ్నిసాక్షిగా ప్ర‌మాణం చేసిన భ‌ర్త‌ను … Read more

యోగా, మెడిటేష‌న్‌ల‌ను నిత్యం చేస్తే మ‌నం వైద్యానికి పెట్టే ఖ‌ర్చు 43 శాతం వ‌ర‌కు త‌గ్గుతుంద‌ట‌…

ప్ర‌స్తుత త‌రుణంలో యోగాకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంత ఆద‌ర‌ణ ఉందో అంద‌రికీ తెలిసిందే. ఎన్నో దేశాల‌కు చెందిన ప్ర‌జ‌లు యోగాను పాటిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని కూడా నిర్వ‌హిస్తున్నారు. దీంట్లో దేశ విదేశాల‌కు చెందిన వారు ఎంతో మంది పాల్గొంటున్నారు. అన్ని వ‌ర్గాలకు చెందిన ప్ర‌జ‌లు యోగాలో మునిగిపోయారు. అయితే కొంత మంది మాత్రం యోగా శాస్త్రీయం కాద‌ని, దాంతో ఎలాంటి లాభం క‌ల‌గ‌ద‌ని, పైపెచ్చు దాని వ‌ల్ల న‌ష్టాలే క‌లుగుతాయ‌ని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. కానీ హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ … Read more

థియేట‌ర్‌లో 1000 కి పైగా రోజులు ఆడిన తెలుగు సినిమాలు ఇవే..!

ఒక సినిమా థియేటర్లలో ఎన్ని ఎక్కువ రోజులు ఆడితే అంత ఎక్కువ కలెక్షన్లు సాధించుకోవడంతో పాటు సినిమాకు భారీ లాభాలు వచ్చి సూపర్ హిట్ గా నిలుస్తాయి. ఆ విధంగా 100 రోజులు ఆడిన సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో కోకొల్ల‌లు ఉన్నాయి. 175, 250 రోజులు 500 రోజులు ఆడిన చిత్రాలు కూడా మన తెలుగు పరిశ్రమలో ఉన్నాయి అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అన్ని రంగాల మాదిరిగానే తెలుగు సినిమా రంగంలో కూడా అనేక మార్పులు … Read more

టాలీవుడ్ లో ఎంతమంది హీరోస్ నంది అవార్డులను గెలుచుకున్నారో మీకు తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో సినిమా హిట్ అయి అందులో హీరో కానీ ఇతర నటుల క్యారెక్టర్ కానీ చాలా హిట్ అయితే వారికి నంది అవార్డులు ప్రధానం చేస్తారు. 1977 నుండి బెస్ట్ హీరో కేటగిరీలో అందించడం ప్రారంభించారు. ఇందులో విన్ అయిన వారికి ఒక వెండి నంది, గోల్డ్ మెడల్, కొంత అమౌంట్, ఒక సర్టిఫికెట్ ను అందిస్తారు. మరి మన తెలుగు హీరోస్ ఎవరు ఎన్ని సార్లు నంది అవార్డులు గెలుచుకున్నారో చూద్దామా.. కమెడియన్ హీరో … Read more

చాణక్య నీతి: ఈ 4 లక్షణాలు ఉంటే విడిపెట్టేయండి… లేదంటే మీకు ఓటమే…!

మనం మన జీవితంలో ఎదగాలంటే ఎంతో ఓపిక అలాగే శాంతి గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతో ఓపిగ్గా పని చేసుకుంటూ ముందుకు వెళితే మనం ఇలాంటి సమస్యలే అయినా ఎదుర్కొనవచ్చు. అయితే మన నిత్య జీవితంలో నాలుగు విషయాలను దూరం చేస్తే జీవితం సాఫీగా కొనసాగుతుందని చాణక్యనీతి చెబుతోంది. అయితే ఆ నాలుగు సూత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టైం వేస్ట్ చేయకూడదు : సమయం ఒకసారి గడిచి పోతే మళ్ళీ రాదు. సమయపాలన … Read more

భోజ‌నం చేసిన వెంట‌నే ఇలా చేస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

కొన్ని అలవాట్లు లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడతాయి. భోజనం చేసిన తరువాత నడవటం, పండ్లు తినడం చేస్తుంటారు. నిజానికి ఇవి మంచి అలవాట్లే కానీ ఎప్పుడు చేయాలి ఎలా చేయోలి అనేది ముఖ్యం. మంచి పోషకాహారం తీసుకుంటున్నాం క‌దా అని ఆరోగ్యానికి ఢోకా లేదని మురిసిపోతే తగదు. భోజనం తరువాత అలవాటులో పొరపాటుగా చేసే కొన్ని పనులు ఆరోగ్యానికి హానికరం! అంటే భోజ‌నం చేశాక మ‌నం చేయకూడని ప‌నులు అన్న‌మాట‌. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే వాటికి వీడ్కోలు పలకాల్సిందే. … Read more