పుట్టిన రోజు నాడు ఎవరైనా చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఏమిటో తెలుసా..?
వెనుకటికంటే పుట్టిన రోజు నాడు అమ్మ చేసి ఇచ్చే పాయసం తినో, లేదంటే గుడికి వెళ్లో బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదుగా… ప్రతి ఒక్కరు పాశ్చత్య పద్ధతిలో తమ తమ బర్త్ డే వేడుకలను జరుపుకుంటున్నారు. కేక్ కట్ చేసి, మందు, విందుతో దావత్ చేసుకుంటున్నారు. అయితే ఎవరు ఎలా బర్త్ డే చేసుకున్నా ఆరోజు మాత్రం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలట. అలా ఉంటే వారిలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోయి … Read more









