భార్యను చంపాడని జైలుకెళ్లాడు.. కానీ ఆమె బతికే ఉందని తేలింది.. తరువాత ఏమైంది..?
భార్యను చంపాడని భర్తకు జైలుశిక్ష! ఒక సంవత్సరం 8 నెలలు జైలులో గడిపాక భార్య బ్రతికే ఉందని బయట పడింది!! అసలేం జరిగింది. భర్త తన సొంత భార్యను హత్య చేసిన కేసులో అరెస్టయ్యాడు. దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు జైలులో గడిపిన తర్వాత, అతను తన భార్య బతికే ఉందని తెలుసుకున్నాడు. భార్యను చంపినందుకు భర్త 2 ఏళ్లుగా జైలులో ఉన్నాడు. ఒకరోజు ఆమె ప్రేమికుడితో కలిసి హోటల్‌కు వెళుతుండగా ఓ స్నేహితుడు చూశాడు! నేను ఏ…