ఈ వస్తువులను పొరపాటున కూడా ఇతరులతో పంచుకోవద్దు.. అష్ట దరిద్రం !
కొందరికి తమ వస్తువులను ఇతరులతో పంచుకునే అలవాటు ఉంటుంది. బట్టలు, వాచీలు మరియు బూట్లను తమ ఫ్రెండ్స్ కు ఇస్తారు. మిత్రులవీ ధరిస్తారు. కానీ అలా చేస్తే అశుభమట. మరి ఏ వస్తువులను ఇతరులతో షేర్ చేసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉప్పు ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వకూడదని.. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఉప్పు ఇతరులకు ఇవ్వకూడదని శాస్త్రం చెబుతోంది. ఉప్పు లక్ష్మీ దేవి స్వరూపం… అందుకే నేల పై పడితే తొక్కకూడదు. 2. నువ్వులు … Read more









