హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టకూడని వస్తువులు…!
మన ఇండియాలో హిందూ ధర్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే విశిష్టత చరిత్ర కూడా ఉంది. ఈ హిందూ ధర్మాన్ని ఖచ్చితంగా మన ఇండియన్స్ పాటిస్తారు. ఇండియా లో 70 శాతం హిందువులు ఉండటంతో… హిందూ మతానికి ఇంత ప్రాచుర్యం, ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. ఈ హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఎంతో పవిత్రంగా చూసుకుంటాం. వాటిని కింద కానీ, అశుభ్రమైన ప్రదేశాలలో కానీ, మంచం మీద కాని పెట్టము. పూజకు ఉపయోగించే పూలు, … Read more









