Meena : మీనా త‌ల్లి కూడా టాప్ హీరోయిన్‌.. ఆమె ఎవ‌రో మీకు తెలుసా..?

Meena : బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించి, పేరు తెచ్చుకున్న మీనా కొంచెం వయస్సు వచ్చాక సీతారామయ్యగారి మనవరాలు మూవీలో అక్కినేనితో కలిసి నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది. వెంకటేష్ తో కలిసి దృశ్యం సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా తన నటనతో అలరించింది. ఇక హీరోయిన్ గా మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రజనీకాంత్ లతో జోడీ కట్టి టాప్ హీరోయిన్‌గా అప్పట్లో సత్తా చాటింది. సుందరకాండ, అల్లరి పిల్ల, ప్రెసిడెంట్ … Read more

Allari Naresh Wife : అల్లరి నరేష్ భార్య ఎవ‌రో.. ఆమె ఏం చేస్తుందో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

Allari Naresh Wife : అల్లరి నరేష్ దర్శక నిర్మాత అయిన ఈవీవీ సత్యనారాయణ కొడుకుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే తానేమిటో నిరూపించుకొని అల్లరి నరేష్ గా పాపులర్ అయ్యాడు. అల్లరి నరేష్ అన్న ఆర్యన్ రాజేష్ కూడా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ కాలేదు. అల్లరి నరేష్ చదువు దాదాపుగా అంతా చెన్నైలోనే సాగింది. అల్లరి సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయ్యి ఆ పేరునే ఇంటి … Read more

అబ్బాయిలకి అమ్మాయిల్లో నచ్చే అయిదు విషయాలు అవేనట ! ప్రేమ పుట్టడానికి కారణాలు అవేనట..!

సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిల దగ్గర చూసి పడిపోయేవి కొన్ని లక్షణాలు ఉంటాయట. అవేంటో ఒకసారి చూద్దాం..? అమ్మాయిల అందచందాలు మాత్రమే చూసి అబ్బాయిలు పడి పోతార‌ట. అబ్బాయిల మనసుని అమ్మాయిల్లోని కొన్ని లక్షణాలు గిలిగింతలు పెడతాయి. ముఖం చూసి మాత్రమే కొంతమంది అబ్బాయిలు పడిపోతారు. ముఖ్యంగా అబ్బాయిలు చూడగానే చిరునవ్వు నవ్వే అమ్మాయిలంటే అబ్బాయిలకు చాలా ఇష్టం. అమ్మాయిలు నవ్వుతూ మాట్లాడితే ఆకర్షితులవ్వని మగ వాళ్ళు ఉండటం చాలా తక్కువమందే ఉన్నారు. అమ్మాయిలు అబ్బాయిల యొక్క పేరును … Read more

‘జై భీమ్’ లో ‘సినతల్లి’ పాత్ర చేసిన ఈ నటి గురించి మీకు తెలియని విషయాలు ఏంటంటే..?

జై భీమ్ సినిమా దక్షిణాది భాషలన్నిటిలో విడుదలై ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాలో పాత్రల గురించి ప్రత్యేకంగా చూసుకుంటే హీరో సూర్య కంటే ఎక్కువ సిన తల్లి పాత్రలో చేసిన లిజోమోల్ జోస్ గురించి చాలామంది చర్చించుకున్నారు. ఈ సినిమాలో ఈ పాత్ర చాలా కీలకంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దీని తర్వాత లిజోమోల్ జోస్ కి ఎంతో పేరు వచ్చింది. సూర్య లాంటి స్టార్ హీరో ఉన్నా కానీ ఈ … Read more

భార్య ఇలా ఉంటే భర్తకి బాగా నచ్చుతుందట.. ఇందులో 4 పాయింట్ తప్పనిసరిగా చూడండి..!

మన భారతదేశంలో భార్యాభర్తలు అంటే శివపార్వతులుగా భావిస్తారు. శివునికి రెండవ రూపము భర్తగా, పార్వతికి మరో రూపాన్ని భార్యగా భావిస్తారు. అలాంటి భార్యాభర్తల బంధం గొప్పది కాకుండా చాలా పవిత్రమైనది. మరి భార్యాభర్తల విషయంలో ఎవరూ ఎవరి మాట వినాలి.. భర్త చెప్పిన మాట భార్య వినాలని భార్య చెప్పిన మాట భర్త వినాలని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ సంసారమనే నావ నడుపుకుంటూ ముందుకు వెళితేనే జీవితంలో అద్భుతమైన దాంపత్యం గా … Read more

పోషకాలకు నిలయం… సీతాఫలం.. తిన్నారంటే మైమరిచిపోవాల్సిందే..!

సీతాఫలం.. ఇదే సీజన్.. చలికాలం. ఇప్పుడు మీకు ఎక్కడ చూసినా సీతాఫలాలే కనిపిస్తాయి. బుట్టల్లో రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుంటారు. ఊళ్ల నుంచి వాటిని తీసుకొచ్చి సిటీల్లో ఎక్కువగా అమ్ముతుంటారు. దోరగా పండిన సీతాఫలాన్ని చూస్తే మాత్రం ఆపుకోలేము. వెంటనే బండి ఆపి పోయి దోరగా పండిన సీతాఫలాన్ని తిని మధురమైన అనుభూతి అనుభవిస్తేనే తెలుస్తుంది. సీతాఫలం ఎంతో మధురంగా ఉండటం మాత్రమే కాదు.. దాంట్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే సీతాఫలం తింటే అటు పోషకాలు … Read more

పట్టు లాంటి జుట్టు కోసం ఇలా చేయండి..

కురులు అంటేనే మనకు గుర్తుకు వచ్చే రంగు నలుపు. నల్లని కురులు ఒక ప్రత్యేకమైన అందాన్ని కలిగి ఉంటుంది.. నల్లని రంగుతో పాటు మీ జుట్టు సిల్కీగా ఉంటే ఇక ఏమాత్రం సందేహం లేదు.. మీ జుట్టు అందంగా ఆరోగ్యంగా ఉన్నట్లే. మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజమైన నలుపు రంగును పొందే సహజ పదార్థాలను ఉపయోగించి సహజమైన పద్ధతుల ద్వారా నల్లని కురులను పొందవచ్చు. అది ఎలాగంటారా..? 1. రంగు జుట్టు: కొబ్బరిపాలు, అవకాడో … Read more

ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే డెంగ్యూ నుంచి మీ ఫ్యామిలీ సేఫ్

డెంగ్యూ ఇప్పుడు అందరినీ వణికిస్తున్న జ్వరం ఇది. చివరకు న్యాయమూర్తులు, సెలబ్రెటీలు కూడా దీని బారిన పడి మృత్యువాత పడుతున్నారు. మరి అలాంటి డెంగ్యూ మీ ఇంటిని కబళించకూడదనుకుంటే ఏం చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న జాగ్రత్తలతో డెంగీ, మలేరియా, చికన్ గన్యా లాంటి జ్వరాలు రాకుండా ఉండాలంటే తొలుత దోమలను పూర్తిగా నియంత్రించాలి. నిద్రించేటప్పుడు కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. ఒంటికి వేప నూనె, కొబ్బరి నూనె కలిపి పూసుకో … Read more

ఐఫోన్ లో “i” అంటే ఏమిటి.. దీని వెనుక ఇంత చరిత్ర ఉందా..?

యాపిల్ నుంచి ఐఫోన్ వచ్చి చాలా సంవత్సరాలు అవుతోంది. అయినా ఈ ఫోన్ బ్రాండ్ మాత్రం పడిపోవడం లేదు. ఎప్పటికప్పుడు ఈ ఫోన్లో లేటెస్ట్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ లు వస్తు యూజర్లకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో బ్రాండ్ ఫోన్ గా ఐ ఫోన్ మాత్రమే కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 100 కోట్ల వరకు ఐఫోన్ యూజర్లు ఉన్నారంటే ఆ బ్రాండ్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి ఐఫోన్ … Read more

పెళ్లయిన కొద్ది రోజులకే భర్తలను కోల్పోయిన టాలీవుడ్ స్టార్లు వీళ్లే !

చిత్ర పరిశ్రమ ఎన్నో సవాళ్లను కూడుకున్న రంగం. ఈ రంగంలో.. చాలా మంది కష్టపడి పైకి వచ్చిన వారు ఎక్కువగా ఉంటారు. సినిమాల్లో ముఖానికి మేకప్ వేసుకుని నవ్వుతూ ఉండే వారందరూ వ్యక్తిగత జీవితాల్లో ఎంతో కష్టాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ అదంతా మనకు తెలియదు. అయితే ఎవరైనా సరే పెళ్లి అయిన అనంతరం అత్తగారింట్లో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని అనుకుంటారు. అయితే మన నటీమణులకు కాలం కలిసి రాక పెళ్లయిన కొద్ది రోజులకే … Read more