సూప‌ర్ స్టార్ కృష్ణ విల‌న్‌గా న‌టించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా..?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న న‌ట‌నతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందారు. త‌న కెరీర్‌లో ఎన్నో వైవిధ్య‌మైన సినిమాలు చేసి మెప్పించారు. అయితే వ‌యోభారం కార‌ణంగా కృష్ణ క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. సూపర్‌ స్టార్‌ కృష్ణ భౌతికంగా దూరమైనా ఇంకా ఆ విషాదం నుంచి కుటుంబ సభ్యులు కోలుకోలేకపోతున్నారు. అభిమానులకు సైతం ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే మనసు బరువెక్కుతోంది. మహేష్ బాబు తన తల్లిదండ్రులతో పాటు అన్నయ్యను కూడా కోల్పోవడంతో బాబు ఎంతో మనోవేదనకు గురయ్యారు. తండ్రి … Read more

సింహాద్రిలో ఎన్టీఆర్‌ని ఓ ఆట ఆడించిన అంకిత ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుంది..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో సింహాద్రి ఒక‌టి. ఈ సినిమాలో భూమికతోపాటు.. హీరోయిన్ అంకిత కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఈ మూవీలోనే కాకుండా..లాహిరి లాహిరి లాహిరిలో.. ధనలక్ష్మి ఐ లవ్ యూ, ప్రేమలో పావని కళ్యాణ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే 2009 వరకు వరుసగా సినిమాలు చేసిన అంకిత.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. సింహాద్రి చిత్రం 2003 జూలై 9 వ తేదీన విడుదలై అప్పట్లో సంచలనాన్ని … Read more

ఆడ దోమలే ఎందుకు కుడతాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

ఏ సీజ‌న్‌లో అయినా మన ఇంటి చుట్టూ పరిసరాల్లో నీరు నిల్వ ఉంటే ఆ నీటిలో దోమలు చేరి గుడ్లు పెట్టి పిల్లల్ని కంటాయి. దీంతో ఆ దోమలు రాత్రి సమయంలో మనల్ని ఎక్కువగా కుడతాయి. మరి ఇందులో ఏ దోమలు మనుషులని, జంతువులని ఎక్కువగా కుడతాయో ఓ సారి చూద్దాం. మనల్ని సాధారణంగా ఆడ దోమలు కుడుతూ ఉంటాయి. మగ దోమలు కుట్టవు. అవి కేవలం చెట్ల రసాలు పీల్చుకొని జీవనం కొనసాగిస్తాయి. ఆడ దోమలు … Read more

దేవుడికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిoదా….ఏమి అవుతుంది?

దేవాలయానికి వెళ్ళని భక్తులు ఉండరు. ఇదే సందర్భంలో భక్తులు తప్పక గుడిలో కొబ్బరికాయ లను సైతం కొడతారు. అయితే ఈ కొబ్బరికాయ మంచిగా ఉంటే సంతోషం కానీ కొన్నిసార్లు పైకి మంచిగా ఉన్న లోపల కుళ్ళిపోతుంది. అప్పుడు ఏం అవుతోందని భయం, ఆందోళన. దీనిపై పెద్దలు చెప్పిన విశేషాలు తెలుసుకుందాం…. కొబ్బరికాయలకు ఉండే మూడు కళ్ళను పరమేశ్వరుడి కళ్ళుగా త్రినేత్ర స్వరూపంగా భావిస్తారు. చాలామంది టెంకాయ కొట్టగానే అది కుళ్ళి పోయి గనక వస్తే దాంతో తమకు … Read more

రహస్యంగా పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచిన 4 గురు హీరోయిన్లు వీరే…!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రేమ వివాహాలు కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ ప్రేమ వివాహాల్లో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని విడాకులకు దారి తీశాయి. అయితే ముఖ్యంగా… ప్రేమ వివాహం చేసుకొని… వార్తల్లో నిలిచిన హీరోయిన్లు కూడా ఉన్నారు మన తెలుగు చిత్ర పరిశ్రమలో.. వారెవరో ఇప్పుడు చూద్దాం. జయప్రద: తెలుగింటి ఆడపడుచుగా దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ సత్తా చాటిన జయప్రద సైతం రహస్యంగా పెళ్లి … Read more

ఆయిల్ మ‌సాజ్ చేయించుకుంటే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

ఆయిల్ మ‌సాజ్ అంటే అదేదో ధ‌న‌వంతులు మాత్ర‌మే విలాసం కోసం చేయించుకుంటారు అంటే పొర‌పాటే. ఎందుకంటే.. ఆయిల్ మ‌సాజ్‌ను ఎవ‌రైనా చేసుకోవ‌చ్చు. దాని వ‌ల్ల మ‌న‌కు అనేక అద్భుత‌మైన ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌న‌కు ప్ర‌స్తుతం అనేక ఆయుర్వేద మ‌సాజ్ సెంట‌ర్లు అందుబాటులో ఉన్నాయి. లేదా కొంద‌రు ఇంటి వ‌ద్ద‌కే మ‌సాజ్ సేవ‌లను అందిస్తున్నారు. అలా కూడా ఆయిల్ మ‌సాజ్ చేయించుకోవ‌చ్చు. మ‌రి ఆయిల్ మ‌సాజ్ వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. … Read more

రాత్రి పూట మ‌నం చేసే ఈ త‌ప్పులే బ‌రువు పెంచుతాయి తెలుసా..?

రోజు రోజుకీ బ‌రువు అధికంగా పెర‌గ‌డం అన్న‌ది నేటి త‌రుణంలో స‌హ‌జం అయిపోయింది. చాలా మంది ప్ర‌స్తుతం అధిక బ‌రువు స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. అయితే బరువు అధికంగా పెర‌గ‌డానికి మ‌నం చేసే త‌ప్పులు కూడా కొన్ని కార‌ణ‌మ‌వుతుంటాయి. ముఖ్యంగా రాత్రి పూట మ‌నం చేసే త‌ప్పుల వ‌ల్ల బ‌రువు అధికంగా పెరుగుతాం. అయితే ఆ త‌ప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వాటిని చేయ‌కుండా ఉంటే బ‌రువు కంట్రోల్‌లో ఉంటుంది. 1. రాత్రిపూట చాలా మంది భోజ‌నం త‌రువాత, … Read more

ఈ అలవాట్లను మానేయండి.. లేదంటే బట్టతల ఖాయం! మహిళలు కూడా

బట్టతల అనేది కేవలం పురుషులకు మాత్రమే కాదు. మహిళలకు కూడా వస్తుంది. నేటి మహిళలు అధికంగా తమ జుట్టును ఎక్కువగా కోల్పోతున్నారు. ఎందుకంటే ఒత్తిడితో కూడిన జీవన విధానం జుట్టు రాలడానికి ప్రధాన కారణం. ఒత్తిడి వారి శరీరంలో ఎక్కువ ఆండ్రోజెన్ల (మగ హార్మోన్ల) ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. తద్వారా జుట్టు రాలడానికి కారణమయ్యే రసాయనం DTH స్రావం పెరగుతుంది. బట్టతలకు దారితీసే 5 ప్రధాన తప్పులు 1. ప్రతిరోజూ చేసే పెద్ద తప్పేంటంటే.. బిజీ తీవితంలో తడి … Read more

నువ్వే కావాలి హీరోయిన్ రిచా ఇప్పుడు ఎంతలా మారిపోయింది.. చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

నువ్వే కావాలి.. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 2000లో బాక్సాఫీస్ ను షేక్ చేసిన సూపర్ హిట్ ఫిల్మ్. కె. విజయభాస్కర్ తెరకెక్కించిన ఈ మూవీలో తరుణ్ ప్రధాన పాత్రలో నటించగా.. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ సంగీత ప్రియులను ఎంత‌గానో ఆకట్టుకుంటున్నాయి. 2000 అక్టోబర్ 13న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన … Read more

అతిథి చిత్రంలో ఈ మిస్టేక్స్ చేయ‌క‌పోతే సినిమా సూప‌ర్ హిట్ అయ్యేది..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కెరీర్‌లో మంచి హిట్ చిత్రాలు ఉన్నాయి, అలానే ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. మహేష్ బాబు కెరీర్ లో భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన సినిమా అతిధి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో అతిపెద్ద ఫ్లాప్ గా మారింది.. మహేష్ బాబు కెరీర్ లో ఈ సినిమా చాలా దారుణం అని ఇప్పటికి కూడా చాలా మంది చెబుతుంటారు. ఈ … Read more