ఈగ సినిమాలో ఈ చిన్న మిస్టేక్ ను కూడా భ‌లే ప‌సిగ‌ట్టారే..!

తెలుగు సినిమా ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా వ్యాపించేలా చేసిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ సినిమాల‌తో రాజ‌మౌళి వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ డైరెక్ట‌ర్‌గా మారాడు. అయితే రాజమౌళి సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఈగ మూవీ ఒకటనే సంగతి తెలిసిందే.తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ సినిమా 2012 సంవత్సరంలో విడుదలై కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. అయితే రాజమౌళి ఈ సినిమా కోసం పడిన కష్టంతో పోల్చి చూస్తే ఆ రేంజ్ కలెక్షన్లను ఈ సినిమా … Read more

బరువు పెరగాలా..? వీటిని తినండి..!

ఏంటీ.. ఎప్పుడు చూసినా బరువును తగ్గించే పదార్థాల గురించి చెబుతారు. ఇప్పుడు బరువును పెంచే ఆహారాల గురించి చెబుతున్నారు.. అని ఆశ్చర్యపోతున్నారా..? ఏమీ లేదండీ.. అధిక బరువును తగ్గించుకునే వారు ఉన్నట్లే.. బరువు పెరగాలని కోరుకునే వారు కూడా ఉంటారు కదా. అవును ఉంటారు.. అలాంటి వారి కోసమే ఈ కథనం.. మరి బరువును పెంచుకోవాలంటే ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. గుమ్మడికాయలు బరువు పెరగాలని కోరుకునే వారు తినాల్సిన ఆహారాల్లో గుమ్మడికాయ ఒకటి. … Read more

దగ్గు వేధిస్తోందా? ఈ చిట్కాలతో క్షణాల్లో దగ్గును దూరం చేసుకోండి

అసలే చలికాలం. వైరస్‌లన్నీ ఎప్పుడు అటాక్ చేయాలా అంటూ కాచుక్కూర్చుంటాయి. అందుకే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, చలి జ్వరం లాంటివి ఒకదాని మీద మరోటి వచ్చి చేరుతుంటాయి. అటు దగ్గు తగ్గక.. ఇటు జలుబు తగ్గక నరకం అనుభవిస్తుంటారు కొంతమంది. ఎన్ని మందులు వాడినా కొంతమందికి దగ్గు అస్సలు తగ్గదు. అటువంటి వాళ్లు ఈ యాంటి బయాటిక్స్, టానికులు లాంటివి ఆపేసి.. ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించారంటే క్షణాల్లో దగ్గును పోగొట్టొచ్చు. దగ్గు మిమ్మల్ని వేధిస్తుంటే.. … Read more

గర్భంలో కవలలున్నప్పుడు ఎదురయ్యే సమస్యలు! తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

గర్భం పొందడం ఒక వరం. అలాగే ప్రతీ స్త్రీ కోరిక. గర్భం పొందడం, బిడ్డకు జన్మనివ్వడం, అమ్మ అనిపించుకోవడంలో ఉన్న మాదుర్యం, అనందం మాటల్లో చెప్పలేనంత. కానీ గర్భధారణ సమయంలో మహిళలు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. కానీ చివరికి అప్పటి వరకు గర్భం అనుభవించిన సమస్యలన్నీ బిడ్డ పుట్టగానే మర్చిపోతారు. అయితే గర్భం నెల తప్పిందని తెలియగానే చాలా సంతోషంగా ఉంటుంది. తగిన జాగ్రగత్తలన్నీ తీసుకుంటుంది. సుఖ ప్రసవం కోసం ఎదురు చూస్తుంటుంది. కానీ అదే … Read more

అమ్మాయిలూ.. మీ చర్మం మెరిసిపోవాలంటే ఇలా చేయండి..!

చర్మం నిగనిగ మెరిసిపోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందులోనూ అమ్మాయిలైతే.. ఈ సింగారం మరంత ఎక్కువ. అందుకోసం చర్మం మెరిసిపోవాలనీ, జుట్టు నిగనిగలాడిపోవాలని వాళ్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కనిపించిన ప్యాక్లు వేసుకుంటారు. క్రీములు రాసుకుంటారు. అయితే ఇవన్నీ రసాయనాల ద్వారా తయారవుతాయి. అలా కాకుండా మనకు అందుబాటులో ఉండే సహజపదార్థాలు మన సౌందర్యాన్ని పెంచుతాయన్న సంగతి తెలుసా. అలాంటి వాటిలో కలబంద ఒకటి. దీన్ని వాడితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అదెలాగో చూద్దాం.. కలబంద గుజ్జు, … Read more

“శీతాకాలంలో, సీతాఫలం” తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా…???

శీతాకాలం రాగానే సీతాఫలాలు సందడి చేస్తాయి. ముఖ్యంగా పల్లెటూళ్ళ చేలగట్లపై ఉంటాయి. ఊరికి దూరంగా ఉండే చిన్నపాటి అడవుల్లో విస్తరిస్తాయి. సిటీలలో వీటి చెట్ల సంఖ్య లేకపోయినా గూబ అదిరిపోయే ఖరీదుతో అమ్మకానికి సిద్దంగా ఉంటాయి. ఎంతో ఇష్టంగా అందరూ తినే ఈ సీతాఫలంలో ఎలాంటి ఆరోగ్య కారకాలు ఉంటాయి. వీటిని తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. సీతాఫలం లో ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు శరీరానికి ముఖ్యంగా కావాల్సిన విటమిన్ సి … Read more

కుక్కలను పెంచుకుంటే.. ఆరోగ్య లాభం..!

కుక్కను మించిన విశ్వాసమైన జంతువు లేదు. అందుకే చాలామంది కుక్కలు పెంచుకుంటారు. అయితే వీరిలో చాలావరకూ రక్షణ కోసం పెంచుకుంటారు. ఇంటికి కాపలా కోసం.. దొంగల భయం లేకుండా ఉండేందుకు కుక్కలను పెంచుకుంటారు. కానీ కుక్కల పెంపకం ద్వారా అంతకంటే.. ఎక్కువగా ఆరోగ్య లాభం ఉంటుంది. స్వీడన్ కి చెందిన పరిశోధకులు నిర్వహించిన పరిశీలనలో ఇది స్పష్టమైంది. కుక్కల్ని పెంచుకోవడం వల్ల శారీరకంగానూ మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారని తేల్చింది. గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నవాళ్లు కూడా కుక్కల కారణంగా … Read more

చివ‌రి రోజుల‌లో సావిత్రికి దారుణ‌మైన అవ‌మానాలు.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా ఆదుకోలేదా..?

సావిత్రి.. ఈ పేరు తెలుగు వెండి తెరలో ఓ శతాబ్ధపు చరిత్ర. తారల జీవితాల్లోని విషాదానికి నిలువెత్తు నిదర్శనం. తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. అది సావిత్రి పేరు లేకుండా అయితే ఉండ‌దు. పురుషాధిక్యం మెండుగా ఉన్న మొదటి రోజుల్లో.. హీరోలకు ధీటుగా ఆమె స్టార్‌డమ్‌ను సంపాదించింది. హీరోలు కూడా తమ సినిమాలో సావిత్రి ఉండాలని పట్టుబట్ట‌డ‌మే కాదు ఆమె కాల్షీట్స్ కోసం క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూసేవారు. కడు పేదరికం నుంచి … Read more

భైర‌వ‌ద్వీపం సినిమా విష‌యంలో ఇంత ర‌చ్చ జ‌రిగిందా.. అస‌లు విష‌యం ఇదే..!

9 నంది అవార్డులు సొంతం చేసుకుని,మరోవైపు థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపించిన బాలకృష్ణ సూప‌ర్ హిట్ సినిమా భైరవ ద్వీపం. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా రోజా రాకుమారి పాత్రలో నటించి మెప్పించింది. 1994 వ సంవత్సరం ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీ ఆ అంచనాలను మ్యాచ్ చేస్తూ సూపర్ హిట్ సాధించింది.. ఆదిత్య 369` వంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీని ప్రేక్షకులకు అందించిన ఘనవిజయం అందుకున్న బాలయ్య-సింగీతం కాంబోలో వచ్చిన మూవీ కావడంతో … Read more

ఇంత క్యూట్‌గా ఉన్న పాప స్టార్ హీరోయిన్.. గుర్తు ప‌ట్టారా..!

సౌతిండియా సినీ పరిశ్రమలో క్యూట్ క‌పుల్ గా పేరు తెచ్చుకున్న జంట ఆర్య‌-సాయేషా సైగ‌ల్ జంట ఒక‌టి. ‘వరుడు’ సినిమాతో ప్రతినాయకుడిగా టాలీవుడ్‌కు పరిచమైన హీరో ఆర్య (38).. యంగ్ హీరోయిన్ సయేషా సైగల్‌(21)ను చేసుకున్నాడు. అఖిల్ అక్కినేని తెరంగేట్రం చేసిన ‘అఖిల్’ సినిమా ద్వారా సయేషా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో పలు సినిమాలు చేసింది. 2018లో విడుదలైన తమిళ సినిమా ‘గజినీకాంత్’లో ఆర్య సరసన సయేషా నటించింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు వీరి … Read more