వెంకటేష్ పెద్ద కూతురు హీరోయిన్ మాదిరిగా ఉంది.. ఆమెను ఎప్పుడైనా చూశారా..?
విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ గురించి ఎవరికి పెద్దగా తెలియదు. ఆయన పెద్ద కూతురు ఆశ్రితకి ఇప్పటికే పెళ్లి కాగా, ఆమె సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తూ ఉంటుంది. ఇటీవల ఆశ్రిత దగ్గుబాటి.. యువసామ్రాట్ నాగ చైతన్యను బావా అని పిలుస్తూ సందడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఆ వీడియోని అక్కినేని – దగ్గుబాటి ఫ్యాన్స్ నెట్టింట తెగ ట్రెండ్ చేసారు.చైతు, ఆశ్రితల బాండింగ్ చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ చేసారు… యూకేలో … Read more









