పుల్లటి పెరుగుతో చుండ్రు మాయం!
వర్షాకాలంలో చర్మంతోపాటు తలపైనున్న స్కాల్ప్ కూడా పొడిబారుతుంది. ఆ సమయంలో దురద ఎక్కువగా ఉంటుంది. దీంతో దురదకు తట్టుకోలేక గీరడం మొదలుపెడుతారు. స్కాల్ప్ నుంచి తెల్లటిపొట్టు రూపంలో చుండ్రు బయటకు వస్తుంది. తెల్లతెల్లగా చుండ్రు కనిపించడం వల్ల తల అంతందంగా కనిపించదు. చుండ్రును సమపాలల్లో నివారించుకోవడానికి ఇంటి చిట్కాలు ఉన్నాయి. దీంతో వేగవంతంగా చుండ్రును నివారించవచ్చు. అదెలాగో చూద్దాం. చాలామందిని చుండ్రు సమప్య వేధిస్తూ ఉంటుంది. దీంతో నలుగురిలో వారు చిన్నతనంగా భావిస్తుంటారు. చిన్నపాటి చిట్కాలతో సమస్య … Read more









