ఇంగువతో వాటిని తరిమికొట్టండి!
భారతీయవంటకాల్లో ఇంగువకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంగువను వంటల్లో విరివిగా వాడుతారు. దీన్ని ఎక్కువగా శాఖాహారులు వాడుతారు. ఇంగువ కేవలం వంటలకే పరిమితం కాదు. ఇంగువతో ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు. మరి ఇంగువ వంటలే కాకుండా ఎలాంటి ఉపకారం చేస్తుందో చూద్దాం. పిల్లలకు తిన్న అన్నం జీర్ణంకాక కడుపు నొప్పి వస్తుంది. దాంతో వారు నోరు తెరిచి చెప్పలేరు. అలాంటి సమయంలో కడుపు గట్టిగా ఉందో లోదో చెక్ చేసి సొంటి ఇస్తారు. ఇలా సొంటి … Read more









