ఎలాంటి పర్‌ఫ్యూమ్ కొంటున్నారు?
పర్‌ఫ్యూమ్ అంటే చెమట వాసనను అధిగమించడానికి మాత్రమే అనుకుంటున్నారా? అయితే పొరబడినట్లే. పర్‌ఫ్యూమ్ సువాసనకే కాదు వ్యక్తిత్వాన్ని, హూందాతన్ని ప్రతిబింబిస్తుంది. వేలు పెట్టి కొన్నా వాసన కొన్ని గంటల్లో పోయేదే కదా అనుకుంటారు. ఆ కొద్ది సమయంలోనే మీరు ఎదుటివారి మనసులో నిలిచిపోవాలంటే ఈ పర్‌ఫ్యూమ్‌లు కొనాల్సిందే! – పర్‌ఫ్యూమ్ కొనే ముందు.. బాటిల్‌పై టాప్, బాటమ్, మిడిల్ అనే మూడు ఇన్‌స్ట్రక్షన్లు ఉన్నాయో లేదో చూడండి. టాప్.. అంటే స్ప్రే చేసిన 15 నిమిషాల తర్వాత … Read more









