నెయిల్‌పాలిష్ వేసుకుంటున్నారా.. అయితే బరువు చెక్ చేసుకోండి!
చేతివేళ్లు ఎంత బాగున్నా నెయిల్‌పాలిష్ పెట్టందే లుక్ రాదు. ఈ పాలసీనే చాలామంది ఫాలో అవుతుంటారు. నెయిల్‌పాలిష్ చేతివేళ్లను అందాన్ని ఇవ్వడమే కాదు బరువును కూడా అమాంతం పెంచేస్తుంది అంటున్నారు నిపుణులు. దీని గురించి పూర్తి వివరాలు.. 1. నెయిల్‌పాలిష్ వేసుకుంటే బరువు పెరుగుతారన్నది నిజమే. దానికి దీనికి సంబంధం ఏంటని అనుకుంటారు. ఫేమస్ డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు తిలిపిన వివరాల ప్రకారం ఎక్కువగా నెయిల్‌పాలిష్ వాడడం వల్ల అమ్మాయిలు బరువు పెరుగుతారట. 2. ట్రైఫెనైల్ ఫాస్పేట్ … Read more









