దాల్చినచెక్కతో రుతుక్రమ నొప్పులకు చెక్!
దాల్చినచెక్క అనగానే ఏ రకమైన డిష్ తయారుచేస్తున్నారో అనుకుంటారు. ఇది వంటలకే కాదు పలురకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాల్చినచెక్క తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మహిళలు రుతుక్రమ సమయంలో వచ్చే నొప్పులతో బాధపడుతుంటారు. ఇది ఒకరోజుతో పోయే సమస్య కాదు ప్రతీనెలా ఎదుర్కోవాల్సిన సమస్య. ఈ నొప్పి తట్టుకోలేక చాలామంది కడుపునొప్పి టాబ్లెట్ వేసుకుంటారు. ఇది ఆ కొంత సమయం నొప్పి నుంచి … Read more









