ఉప్పు ఎక్కువగా తింటున్నారా? ఇక మీ పని అయినట్టే!

మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పు ఉందా అంటూ వచ్చే యాడ్స్ చూసి ఇన్‌స్పైర్ అయ్యేవారు కొందరైతే.. ఉప్పుకారం తగ్గిస్తే రోషం ఉండదని మరికొందరు. కారణం ఏదైనా మోతాదుకు మించి తీసుకుంటే ఆనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల కలిగే సమస్యలేంటో తెలుసుకోండి. ఉప్పు తక్కువ తీసుకుంటే లోబీపీ వస్తుందేమో అని కొందరు అయితే.. వంట రుచికరంగా ఉండడానికి మాత్రమే ఉప్పుని వాడేవారు మరికొందరు. ఇలా రకరకాల కారణాలతో ఉప్పును అధికంగా శరీరంలోకి పంపిస్తుంటారు. దీంతో … Read more

ఎత్తు త‌క్కువ‌గా ఉన్న‌ వారికి ఆ వ్యాధి ముప్పు ఎక్కువ‌..!

ఎత్తు త‌క్కువ‌గా ఉన్న‌వారు గ‌ట్టి వారు అన్న సామెత వినే ఉంటారు. కానీ ఈ విష‌యంలో మాత్రం ఆ సామెత‌కు భిన్నంగా ఉంది. సాధార‌ణంగా పొడవైన వ్యక్తులతో పోలిస్తే ఎత్తు త‌క్కువ‌గా ఉన్న వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంద‌ని యూరప్ నుండి వచ్చిన ఒక కొత్త అధ్యయనం సూచిస్తుంది. పరిశోధకులు జర్మనీలో వేలాది మంది వ్యక్తుల నుండి శారీరక పరీక్షలు, రక్త పరీక్షలు చేయించుకున్న సమాచారాన్ని ఇటీవ‌ల విశ్లేషించారు. వారి పరిశోధనలో ఎత్తు … Read more

రోజురోజుకు తగ్గుతున్న కంటిచూపు.. పరిష్కార మార్గాలేంటో తెలుసుకోండి!

ఇటీవలకాలంలో చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరినీ భయపెడుతున్న సమస్య కంటిచూపు మందగించడం. వయసుతో సంబంధం అందరికీ ఇది వ్యాధిలా మారుతుంది. ముఖ్యంగా నర్సరీ చదివే చిన్నపిల్లల నుంచి వృద్దుల వరకు కళ్లజోడు ధరిస్తున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే కొన్నిరకాల పదార్థాలను తరచూ ఆహారంలో తీసుకుంటే కంటిచూపు మెరుగుపడుతుంది. అవేంటో చూద్దాం. 1. చిన్నపిల్లలు పెద్దలు చేసే పనులను ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఇంట్లో ఉండే పెద్దవాళ్లు కళ్లజోడు పెట్టుకుంటే అవి పిల్లలకు పెట్టుకోవాలని ఆత్రుత ఎక్కువవుతుంది. … Read more

పెస‌ర‌పిండితో నిగ‌నిగ‌లాడే చ‌ర్మం మీ సొంతం..

పెస‌లు తెలియ‌ని వారుండ‌రు. పెసళ్ళలో ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి.పెస‌లు వంట‌ల‌కే కాదు చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. పెసలతో చ‌ర్మ సౌంద‌ర్యానికి, కేశ సౌంద‌ర్యానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. పురాతన కాలం నుండి ఇది బాగా సుపరిచితమైనది. మన వంటింట్లో ఉండే పెసరపిండితో చిన్నపాటి చిట్కాలు పాటించడం వల్ల చర్మం తాజాగా ఆరోగ్యంగా ఉంటుంది. మ‌రి అవేంటో ఓ లుక్కేస్తే పోలా.. – పెసరపిండిలో కొద్దిగా పెరుగు, తేనె కలిపి పేస్టులా … Read more

బీట్‌రూట్ తింటే ఏం అవుతుందో తెలుసా…

బీట్‌రూట్ తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. అయితే, బీట్ రూట్ అనేక ఆరోగ్యప్రయోజనాలను కలిగినటువంటి హెల్తీ వెజిటేబుల్ ఇది. భూమిలో పండే బీట్‌రూట్ ఎన్నో రకాల పోషకాలను క‌లిగి ఉంటుంది. శక్తినిచ్చే శాకందుంపల్లో బీట్‌రూట్‌ది ప్రత్యేక స్థానం. బీట్ రూట్ లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఫాస్పరస్, ఫోలిక్ యాసిడ్ ఇలా మ‌న శ‌రీరానికి కావాల్సిన ఎన్నో ర‌కాల పోషాకాలు ఉన్నాయి. బీట్‌రూట్‌ను చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. బీట్‌రూట్‌ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా … Read more

ఈ జంక్‌ ఫుడ్స్‌ ఆరోగ్యకరమైనవే.. అవేమిటో తెలుసా..?

జంక్‌ ఫుడ్‌.. ఈ మాట వింటేనే ఆరోగ్యప్రియులు గుబులు చెందుతారు. ఎక్కడ జంక్‌ ఫుడ్‌ తినాల్సి వస్తుందో, తమ ఆరోగ్యానికి ఇబ్బందులు ఎదురవుతాయోనని భయపడతారు. అందుకే జంక్‌ఫుడ్‌ తినేందుకు చాలా మంది విముఖత వ్యక్తం చేస్తుంటారు. అయితే పలు జంక్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ మాత్రం అలా కాదు. వాటిని తింటే ఆరోగ్యకర ప్రయోజనాలే తప్ప, అనారోగ్య సమస్యలు కలగవు. అవును, మీరు విన్నది నిజమే. అయితే అలాంటి లాభాలనిచ్చే హెల్దీ జంక్‌ ఫుడ్స్‌ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more

చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు అర‌టి పండుతో చెక్‌..!

స‌హ‌జంగా ఎంతో త‌క్కువ ధ‌ర‌కు లభ్యమయ్యే అరటిపండు అంటే అందరికీ చులకనే. ఈ పండును రోజూ తిం టే ఆరోగ్యమని పెద్దలు చెబుతుంటారు. మానసిక ఉద్వేగాల ను కూడా నియంత్రించే గుణం అరటి పండులో ఉన్నాయి. త‌క్ష‌ణ శ‌క్తిని ఇవ్వ‌డంలో అర‌టి పండు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అర‌టి పండులో పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. అర‌టి పండు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. చర్మ సమస్యలు.. మొటిమలు, ముఖం పొడిబారటం వంటి సమస్యలను దూరం చేయడానికి … Read more

బ‌ట్ట‌త‌ల‌తో బాధ‌ప‌డేవారికి ఈ దివ్యౌషధంతో చెక్

స‌హ‌జంగా వెంట్రుకలు రాలిపోయి బట్టతలగా మారుతుంటే ఏ వ్యక్తికైనా ఆందోళన, బెంగ సహజమే. అందులోనూ యుక్త వయస్సు పురుషులకు ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. పూర్వం 40 సంవత్సరాల వయసు దాటాక వచ్చే బట్టతల ఇప్పుడు 20 సంవత్సరాల నుంచే మొదలవుతుంది. జన్యుసంబంధ కారణాల వల్ల లేదంటే ఒత్తిడి వల్ల ఈ బట్టతల వస్తుంది. బట్టతల వల్ల కొంతమందికి పెళ్లిళ్లు కూడా కావడం లేదు. ఇలా ఎన్నో స‌మ‌స్య‌లతో మ‌గ‌వారు ఇబ్బందులు ప‌డ‌తారు. కానీ గతంలో కంటే ఇప్పుడు … Read more

అర‌టి పండుతో అనారోగ్యాల‌కు చెక్ పెట్టండిలా..!

అర‌టి పండు చాలా త‌క్కువ ధ‌ర‌, విరివిరిగా దొరికే పండ‌ని చెప్పొచ్చు. ప్ర‌పంచంలోనే ఎక్కువ‌గా తినే పండు కూడా. అరటిపండులో కార్బోహైడ్రేట్‌, ప్రోటీన్‌, ఫైబర్ పుష్క‌లంగా ఉంటాయి. రెగ్యులర్‌గా పండ్లు తినడం వల్ల జబ్బులు, ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు. అన్ని సీజన్లలో లభించే అరటి పండ్లను తరచుగా తినడం వ‌ల్ల కూడా అనేక ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. అయితే కొంత మంది అర‌టి పండు తింటే బ‌రువు పెరిగిపోతార‌ని తిన‌డం మానేస్తారు. నిజానికి బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు అర‌టి … Read more

బ్యాడ్ కొలెస్ట్రాల్‌కు సులువుగా చెక్ పెట్టండిలా..

ప్ర‌స్తుత స‌మాజంలో 80 శాతం గుండె జ‌బ్బులతో బాధ‌ప‌డుతూ చ‌నిపోతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం హై కొలెస్ట్రాల్. అది కంట్రోల్‌లో ఉంటే ఏమీ కాదు. కానీ ఆ కొవ్వు పెరిగితేనే చాలా ఇబ్బందులు పాడాల్సి వ‌స్తుంది. శరీరంలో కొవ్వు ఎక్కువగా నిల్వచేరడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ నీటితో కరగదు, మరియు ఇది రక్తనాళాల్లోకి చేరడం వల్ల శరీర ఆరోగ్యం రిస్క్ లో పడుతుంది. మామాలు కొవ్వు ఉంటే అంత ప్రమాదం లేదుగానీ చెడు కొవ్వు … Read more