‘ గ్రీన్ టీ ‘ తో ఆశ్చ‌ర్య‌పోయే అందం మీ సొంతం..

గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. ఎండిపోయిన తేయాకులతో తయారు చేసేదే గ్రీన్ టీ. దీనిని కామెల్లియా సినెన్సిస్‌గా పిలుస్తారు. గుండె సంబంధిత వ్యాధులూ, క్యాన్సర్‌, ఉదరకోశ వ్యాధులు, మానసిక వత్తిడి, స్థూల కాయం వంటివి నేడు పలువురు యువతీ, యువకులలో కూడా సాధారణం అయ్యాయి. ఈ సమకాలీన రుగ్మతల నివారణకు కొంత మేరకు దివ్య ఔషదమే గ్రీన్ టీ. అలాగే ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు గ్రీన్ టీలో ఉన్నాయని తాజాగా … Read more

ఈ ఫుడ్ కాంబినేష‌న్‌ ఎంత డేంజ‌రో తెలుసా…

ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం అన్నది అంద‌రికి తెలిసిందే. పోష‌కాహారం తిన‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. అలాగే కొన్ని ఆహార కాంబినేష‌న్ల వంట‌కాలు భ‌లే టేస్టీగా మ‌రియు ఆరోగ్యంగా ఉంచ‌డానికి స‌హాయ‌ప‌డ‌తాయి. చాలా మంది ఆ కాండినేష‌న్లు లేక‌పోతే తిన‌డానికే ఇష్ట‌ప‌డ‌రు.అయితే, కొన్ని కాంబినేష‌న్లు ఎంత రుచిగా ఉంటాయో అంతే డేంజర్ కూడా. ఇలాంటి ఆహారం తినడం వల్ల వెంటనే ఎలాంటి ప్రభావం కనిపించకపోయినా క్రమేనా విషతుల్యమయ్యే ప్రమాదం ఉంది. మరి ఆ డేంజరస్ కాంబినేషన్ ఆహార … Read more

బరువు తగ్గాలనుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్…!!!

చాలా మంది బరువు తగ్గడానికి చేయని ప్రయత్నం లేదు. ఆ ఫుడ్ తినకూడదు, ఈ ఫుడ్ తినకూడదు అంటూ రోజూ కడుపు మాడ్చుకుని, ఇష్టం లేని ఫుడ్స్ తింటూ ఇష్టం ఉన్న వాటిని దూరం పెడుతూ వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఏది తినాలన్నా భయమే ఎక్కడ బరువు పెరిగిపోతారోనని. ఉదయాన్నే లేచి వ్యాయామాలు అంటూ పరుగులు పెట్టడం ఇలా ఒకటి కాదు రెండు కాదు, బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే … Read more

క‌ళ్లు అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉండాలంటే ఇలా చేయండి..!

స‌హ‌జంగా క‌ళ్లు ప్ర‌తి ఒక్క‌రిలో ఆక‌ర్ష‌నీయంగా క‌నిపిస్తాయి. క‌ళ్లు అందంగా ఉండే అందాన్ని మ‌రింత పెంచుతుంది. మన శరీర అవయవాలలో కళ్ళు ఎంత ప్రధానమైనవో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్ర‌స్తుత రోజుల్లో కంప్యూట‌ర్‌లు, ఫోన్ల ఉప‌యోగం ఎక్కువ‌గా ఉండ‌డంతో వాటి ఎఫెక్ట్ కంటిపై బాగా ప‌డుతుంది. దీంతో అనేక కంటి స‌మ‌స్య‌లు రావ‌డానికి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటున్నాయి. కళ్లు త్వరగా అలసిపోవడం, కళ్ల కింద నల్లని వలయాలు రావడం వంటివి కంప్యూటర్‌పై పనిచేసేవాళ్లకు తరచూ జరుగుతుంటాయి. మ‌రి క‌ళ్లు … Read more

వంటింటి చిట్కా : తేలు లేదా పాము కాటుకి ఇది తాగితే చాలు.. విషం బయటకి వెళ్ళిపోతుంది.!

కర్పూరంలేని ఇల్లు ఉండదు. దాని నుంచి వెదజల్లే పరిమళాన్ని ఆశ్వాదించని వారుండరు. ఏ గుడకి వెళ్లినా అక్కడ ప్రసాదంలో తీర్థంగా కర్పూరపు నీటిని ఇస్తారు. అంతటి విలువైన కర్పూరానికి విషాన్ని తరిమికొట్టే శక్తి కూడా ఉందంటే నమ్ముతారా? అయితే.. దీంతో మానవ శరీరంలోకి వ్యాపించిన విషాన్ని ఎలా బయటకు రప్పించాలనేది చూద్దాం. కర్పూరం ఉపయోగాలు.. లేదా పాము కుట్టినచోట.. ఆపిల్ రసంలో అరగ్రాము కర్పూరాన్ని కలిపి అరగంటకు ఒకసారి భాదితులకు తాగిస్తూ ఉంటే.. శరీరంలోని విషం చమట … Read more

బంగాళ‌దుంప తింటున్నారా… అయితే ఈ ర‌హ‌స్యాలు తెలుసుకోండి..!

స‌హ‌జంగా బంగాళదుంపతో రుచికరమైన వంటలు, కూరలు, చట్నీలు ఇలా అనేక ర‌కాల వంట‌లు త‌యారు చేస్తుంటారు. ఆహార పౌష్టికత పరంగా బంగాళ దుంపలో పిండి పదార్ధాలు ప్రధానమైన ఆహార పదార్ధం. ప్రపంచంలో చాలా మందికి ఇష్టమైన ఆహారాలలో బంగాళ‌దుంప ఒకటి. బంగాళ దుంపలో పలు విధాలైన విటమిన్లు ఖనిజ లవణాలు ఉన్నాయి. పొటాషియం, విటమిన్-B6 మ‌రియు విట‌మిన్ సి బంగాళదుంప‌లో పుష్క‌లంగా ఉన్నాయి. బంగాళ‌దుంప ర‌సం తాగ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రించటానికి సులభంగా స‌హాయ‌ప‌డుతుంది. బంగాళాదుంప … Read more

ప్ర‌తిరోజు యాపిల్ తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

స‌హజంగా ఎక్కువ శాతం మంది యాపిల్ తిన‌డానికి ఇష్ట‌ప‌డుతుంటారు. రోజుకి ఒక యాపిల్‌ తింటే డాక్టర్లకి దూరంగా ఉండ‌వ‌చ్చు అన్న‌ నానుడి కూడా ఉంది. అది ముమ్మాటికి నిజమే. యాపిల్‌లో చక్కెర మోతాదు 10నుండి 50 శాతం వరకూ ఉంటుంది. పచ్చి యాపిల్‌లో కొద్ది మొత్తాల్లో మాత్రమే స్టార్చ్ ఉంటుంది. యాపిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి, క్యాల్షియం, పొటాషియం పుష్క‌లంగా ఉంటాయి. ఆపిల్‌లో అధిక మొత్తంలో విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఇవి … Read more

అంద‌మైన పెద‌వుల కోసం ఈజీ టిప్స్‌..!

అంద‌మైన ఆడ‌వాళ్ల‌కు అందాన్ని మ‌రింత రెట్టింపు చేసే వాటిలో పెద‌వులు అని చెప్ప‌వ‌చ్చు. అంద‌మైన, మృదువైన, ఎర్ర‌ని పెద‌వులు కోరుని వారుండ‌రు.పెదాలు డల్‌, డార్క్, మ‌రియు పగిలినట్టుగా ఉంటే చాలా ఇబ్బంది ప‌డ‌తారు. పర్యావరణ కాలుష్యం, కఠినమైన వాతావరణ పరిస్థితులు మరియు కాస్మెటిక్స్ ను ఎక్కువగా వాడటం వ‌ల్ల పెద‌వుల‌పై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌డానికి..పెదవులు తేమగా మ‌రియు అందంగా ఉండడానికి కొన్ని టిప్స్‌ పాటిస్తే స‌రిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. – … Read more

రోజుకోసారి యాపిల్ టీ తాగండి.. రోగాలను తరిమికొట్టండి..!

రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు.. అని పెద్దలు చెబుతుంటారు కదా. అలాగే రోజుకోసారి యాపిల్ టీ తాగినా కూడా డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదట. యాపిల్ పండు తింటే ఎంత మంచిదో.. యాపిల్ టీ తాగితే కూడా అంతే మంచింది. చాలామందికి యాపిల్ తినాలంటే తినబుద్ధి కాదు. పండు రూపంలో తినడం కన్నా.. లిక్విడ్ రూపంలో తినడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందులోనూ టీ రూపంలో తాగడానికి ఇష్టపడుతారు. అటువంటి వాళ్లకు … Read more

క‌ల‌బంద‌తో ఎన్ని చ‌ర్మ సౌంద‌ర్యాలో.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

కలబంద ఒక రకమైన ఔషధ మొక్కలు. క‌ల‌బంద‌ అరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందిస్తుంది. కలబంద అధిక మొత్తంలో విటమిన్ మరియు మినరల్ లను కలిగి ఉంటుంది. క‌ల‌బంద‌లో కాల్షియం, మెగ్నీషియం, జింక్, సెలీనియం, ఐరన్, పొటాషియం, కాపర్ మరియు మాంగనీస్ వంటి మినరల్ లను పుష్కలంగా కలిగి ఉంటుంది. క‌ల‌బంద మదుమేహం నివారణ, తక్కువ టైం లో అధిక బరువును తగ్గించుకోవడంలో బాగా స‌హాయ‌ప‌డుతుంది. అదే విధంగా చ‌ర్మ సౌంద‌ర్యం విష‌యంలో కూడా ఏ మాత్రం … Read more