పాలతో చర్మ సమస్యలకు చెక్ పెట్టేయండిలా…
ప్రతి రోజు పాలు తాగడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని రకాలైన పోషక విచర్మ సౌందర్యంవలు అందుతాయి. ఆరోగ్యానికీ, ఎదుగు దలకూ పాలు చాలా అవసరం. ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ, రోగాల్ని నివారించడంలోనూ పాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే పాలను ప్రకృతి సిద్ధమైన ‘పరిపూర్ణ పౌష్టి కాహారం’ కింద చెబుతుంటారు. పాలు తాగటం వల్ల కళ్ళు ప్రకాశవంతంగా అవుతాయి. శరీరానికి ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది. శరీరంలోని అవయవాలన్నిటిలోకి సరిపడా శక్తి చేరుకుంటుంది. అనేక జబ్బులకు చెక్ పెట్టే … Read more









