వెజ్‌, నాన్‌వెజ్.. రెండింటిలో ఏ డైట్ మంచిది..?

నేటి త‌రుణంలో బ‌రువు త‌గ్గ‌డం కోసం మ‌న‌కు అనేక ర‌కాల డైట్‌లు అందుబాటులో ఉన్న‌ విష‌యం విదిత‌మే. అయితే ఏ డైట్ ను తీసుకున్నా వాటిల్లో కేవ‌లం వెజ్ లేదా నాన్‌వెజ్‌, లేదా రెండూ క‌లిపి ఉంటాయి. మ‌రి అస‌లు ఈ రెండింటిలో ఏది బెట‌ర్ ? వెజిటేరియ‌న్ డైట్‌నే పూర్తిగా పాటించాలా ? లేదా నాన్ వెజ్ డైట్‌ను పాటించాలా ? అని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే ఈ రెండింటిలో ఏ డైట్‌ను ఫాలో … Read more

వారానికి ఎన్ని గుడ్లు తినాలి ? నిపుణులేమంటున్నారు?

గుడ్డు – ప్రాంతాలు, ప్రదేశాలు, వయసులతో సంబంధం లేకుండా మనం ఎంతో ఇష్టంగా తినే ఒకే ఒక ఆహారం. మనం తినే ఆహారపదార్థాలలో అత్యంత బలవర్ధకమైనది, రుచికరమైనది కూడా గుడ్డే. అందుకే ప్రపంచవ్యాప్తంగా గుడ్ల వాడకం గరిష్టస్థాయిలో ఉంది. ఎన్నో రకాల ఇతర ఆహారపదార్థాలను తయారుచేయడానికి కూడా గుడ్డును వాడతారని మనకు తెలుసు. స్వీట్లు, హాట్లు, స్నాక్స్‌… ఇలా ఎందులోపడితే అందులో విచ్చలవిడిగా వాడుతున్నారు. రుచికి రుచి, బలానికి బలం.. ఇంకేంకావాలి? అయితే, ఇదే గుడ్డులో కొలెస్టరాల్‌, … Read more

ప్లాస్టిక్ బాక్స్‌ల్లో తినే వారికి ఈ విషయం తెలిస్తే…!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది స్టీల్‌కు బ‌దులుగా ప్లాస్టిక్‌తో త‌యారుచేయ‌బ‌డిన లంచ్ బాక్సుల‌ను ఉప‌యోగిస్తున్నారు. కానీ నిజానికి ప్లాస్టిక్ లంచ్ బాక్సులు అంత క్షేమ‌క‌రం కాద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే.. ప్లాస్టిక్ లంచ్ బాక్సుల‌లో ఆహారాన్ని ఉంచితే అందులోకి ప్లాస్టిక్ లో ఉండే జీనోఈస్ట్రోజెన్స్ అన‌బ‌డే హానికారక ర‌సాయ‌నాలు విడుద‌ల‌వుతాయ‌ట‌. అవి మ‌న‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడ‌తాయ‌ని వైద్యులు చెబుతున్నారు. ప్లాస్టిక్ లో ఉండే హానికార‌క ర‌సాయ‌నాలు ఆహారంలోకి విడుద‌ల‌య్యాక ఆ ఆహారాన్ని మ‌నం … Read more

టీ ట్రీ ఆయిల్‌తో క‌లిగే 6 అద్భుత‌మైన ఫ‌లితాలు ఇవే..!

చాలా వ‌ర‌కు మ‌న‌కు అందుబాటులో ఉన్న సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల్లో టీ ట్రీ ఆయిల్‌ను కూడా ఉప‌యోగిస్తుంటారు. కాక‌పోతే దీన్ని నేరుగా ఎవ‌రూ కొనుగోలు చేసి వాడ‌రు. కానీ మ‌న‌కు ఈ ఆయిల్ కూడా మార్కెట్‌లో ల‌భిస్తుంది. దీంతో మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ప‌లు చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే టీ ట్రీ ఆయిల్ వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. పొడి చ‌ర్మం ఉన్న‌వారు, చ‌ర్మంపై దుర‌ద‌, … Read more

వారానికి 5 గ్రాముల ప్లాస్టిక్ ను తినేస్తున్నామట.. ఓ ఏటీఎం కార్డు బరువంత కడుపులోకి..!

ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ఈ భూతమే ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఇది పర్యావరణానికి మాత్రమే కాదు.. మనుషులకు కూడా హానీ కలిగిస్తోంది. ప్రపంచాన్ని ప్లాస్టిక్ పొల్యూషన్ ప్రస్తుతం పట్టి పీడిస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూకాజిల్ సర్వే ప్రకారం.. మనుషులు తమకు తెలియకుండానే ప్లాస్టిక్ ను తినేస్తున్నారట. అంటే.. వారానికి ఒక ఏటీఎం కార్డు బరువున్నంత ప్లాస్టిక్ ను తినేస్తున్నారట. కడుపులోకి పంపిస్తున్నారట. ఎక్కువగా నీళ్ల ద్వారానే ప్లాస్టిక్ శరీరంలోకి వెళ్తుందట. కేవలం నీళ్ల … Read more

స్ట్రాబెర్రీతో ఇన్ని ఉపయోగాలా?

చాలామందికి ముఖం మీద ఎర్రటి కురుపులు అవుతుంటాయి. అటువంటి వాళ్లు స్ట్రాబెర్రీ, నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే ఆ కురుపులు మటుమాయమవుతాయి. స్ట్రాబెర్రీ.. పండు వల్ల ఎన్నో ఉపయోగాలు. దాన్ని తినడం వల్ల వచ్చే ఉపయోగాల కన్నా.. దాన్ని శరీరానికి అప్లయి చేయడం వల్ల కలిగే లాభాలే ఎక్కువ. ఎండాకాలంలో చాలామంది చర్మం పొడిబారిపోతుంటుంది. పొడిబారిన చర్మానికి, జిడ్డు చర్మానికి స్ట్రాబెర్రీ ద్వారా చెక్ పెట్టొచ్చు. దాని కోసం స్ట్రాబెర్రీ ముక్కలను పెరుగు మీగడతో కలిపి మిక్స్ … Read more

నూనెల్లోకల్లా మేలైనది.. నువ్వులనూనె.. ఎందుకో తెలుసా?

నువ్వులు శరీరానికి అవసరమైన, ఆరోగ్యాన్ని పెంపొందించే అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి. కావున వీటిని పవర్ హౌసెస్ అంటారు. నువ్వులనూనెతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీన్ని ఆయుర్వేద వైద్యంలోనూ విరివిగా వాడుతారు. నువ్వులనూనె ఉపయోగాలేంటో తెలుసుకుందాం. చర్మాన్ని సంరక్షిస్తుంది.. చర్మాన్ని కాపాడడంలో నువ్వులనూనె ప్రాధాన్యత చాలానే ఉంది. నువ్వులనూనెలో విటమిన్ ఇ, బి విటమిన్లు చర్మానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలను దూరం చేసే గుణం అందులో పుష్కలంగా ఉంది. దీన్ని వాడడం వల్ల ముఖం … Read more

బాబోయ్ .. ఆలీకి అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా.. అవాక్క‌వుతున్న అభిమానులు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 40 ఏళ్లపాటు కమెడియన్ గా కొనసాగాడు ఆలీ. వేల సినిమాలలో నటించాడు. ఇక భాషతో సంబంధం లేకుండా కూడా ఇతర ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపును అందుకున్నాడు. అయితే అలీ ఇప్పుడు రాజకీయాల్లో కూడా బిజీ అయ్యారు. ఇక గ‌తంలో త‌న కూతురు పెళ్లి చేసాడు. సినిమాలు, ప‌లు షోస్‌తో కూడా బిజీ అవుతున్నాడు. ఎంతో కాలం నుండి ఇండ‌స్ట్రీలో ఉన్న ఆలీ ఎంత సంపాదించారో అని తెలుసుకోవడానికి బాగా ఆత్రుత పడుతుంటారు.ఇప్పటికే … Read more

ఈ ఫొటోలో ఉన్న హీరో.. హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా..?

సెల‌బ్రిటీల చిన్న‌ప్ప‌టి పిక్స్ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. మెగా ఫ్యామిలీకి సంబంధించిన పిక్స్ ఏవి బ‌య‌ట‌కు వ‌చ్చిన అది కొద్ది క్ష‌ణాల‌లోనే వైర‌ల్ అవుతుంది. తాజాగా మెగా ఫ్యామిలీకి చెందిన బామ మ‌ర‌ద‌లు చిన్న‌ప్ప‌టి పిక్ ఒక‌టి నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఈ పిక్ చూసి అందులో ఉన్న వారెవ‌రు అనేది వెంట‌నే గుర్తు ప‌ట్టేస్తున్నారు నెటిజ‌న్స్. మ‌రి కొంద‌రు మాత్రం కొంత ఆలోచ‌న చేస్తున్నారు. అయితే ఈ … Read more

కోడి రామ‌కృష్ణ త‌ల బ్యాండ్ వెన‌క ఉన్న అస‌లు క‌హానీ ఏంటంటే..!

టాలీవుడ్ టాప్ ద‌ర్శ‌కుల‌లో కోడి రామ‌కృష్ణ ఒక‌రు .సృష్టికి ప్ర‌తిసృష్టి చేసాడు కోడి రామ‌కృష్ణ‌. అలా చేసిన ఏకైక ద‌ర్శ‌కుడు ఈయ‌నే అయ్యుంటాడు కూడా. ఎందుకంటే చ‌నిపోయిన హీరోతో మ‌ళ్లీ ఓ సినిమా చేసి ఔరా అనిపించాడు ఈ ద‌ర్శ‌కుడు. అస‌లు తెలుగు ఇండ‌స్ట్రీలో విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఎలా వాడుకోవాలో ప‌క్కాగా తెలిసిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి.. కానీ ఈయ‌న కంటే ముందే తెలుగు ఇండ‌స్ట్రీలో గ్రాఫిక్స్ తో మాయాజాలం చేసిన ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ‌.అస‌లు గ్రాఫిక్స్ అంటే … Read more