దాల్చిన చెక్కలో ఇన్ని సుగుణాలున్నాయా?
దాల్చిన చెక్క.. కొంతమందికి దాని వాసనే పడదు. మరికొందరు మాత్రం దాల్చిన చెక్క లేకుండా వంటలే వండరు. అయితే.. దాల్చిన చెక్కలో ఎన్నో సుగుణాలున్నాయట. ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్న దాల్చిన చెక్కను తింటే ఎటువంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం పదండి. దాల్చిన చెక్క ఎక్కువగా కేరళతో పండుతుంది. దాన్ని తమాలా అని పిలుస్తారు. మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు దాల్చిన చెక్కను రోజూ 10 గ్రాముల వరకు తీసుకుంటే దాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. టైప్ 2 … Read more









