లక్ష్మీదేవి తామర పువ్వు పై కొలువై ఉండటానికి కారణం ఏమిటో తెలుసా?

సాధారణంగా మనం లక్ష్మీదేవి ఫోటోను గమనిస్తే మనకు అమ్మవారు తామర పువ్వు పై ఆసీనురాలై మనకు దర్శనం కల్పిస్తుంటారు. అయితే లక్ష్మీదేవి కేవలం తామరపువ్వు పై కూర్చుని మాత్రమే మనకు దర్శనం కల్పించడానికి గల కారణం ఏమిటి అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే లక్ష్మీదేవి తామర పువ్వు పై కొలువై ఉండటానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా తామరపువ్వు బురదలో నుంచి బయటకు వస్తుంది. కానీ తామర పువ్వుకు మాత్రం ఎటువంటి … Read more

రైలు చివ‌రి బోగీ వెనుక X అనే సింబ‌ల్ ఎందుకు ఉంటుందో తెలుసా ?

రైలు ప్ర‌యాణం అంటే దాదాపుగా ఎవ‌రికైనా స‌రే అత్యంత సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. బ‌స్సులు, ఇత‌ర వాహ‌నాల్లో ప్ర‌యాణిస్తే చాలా మందికి వాంతులు అవుతాయి. కానీ రైలు ప్ర‌యాణం అలా కాదు. చాలా సౌక‌ర్యంగా ఉంటుంది. అయితే రైళ్ల‌లో ప్ర‌యాణించేట‌ప్పుడు స‌హ‌జంగానే రైలు బోగీల‌పై, రైల్వే స్టేష‌న్ల‌లో బోర్డుల‌పై ప‌లు ప్ర‌త్యేక అంకెలు, అక్ష‌రాలు, చిహ్నాల‌ను చూస్తుంటాం. ఈ క్ర‌మంలోనే రైలు చివ‌రి బోగీ వెనుక భాగంలో ఆంగ్ల అక్ష‌రం X అనే సింబ‌ల్‌ను వేస్తారు. అయితే దీన్ని … Read more

Tea Masala : ఇంట్లోనే చాయ్ మ‌సాలాను ఇలా త‌యారు చేయండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Tea Masala : టీ అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టం. వేస‌విలో కూడా టీ ఎక్కువ‌గా తాగే వారు చాలా మందే ఉంటారు. ఇక చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం ఉంటే అలాంటి వారికి పండగే అని చెప్ప‌వ‌చ్చు. చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో టీ తాగితే ఎంతో ఆహ్లాద‌కరంగా అనిపిస్తుంది. ఇక వ‌ర్షాకాలంలో టీ తాగ‌డం ఎంతో అద్భుత‌మైన అనుభూతిని ఇస్తుంది. కొంద‌రు మార్కెట్‌లో ల‌భించే మ‌సాలా టీ తెచ్చుకుని టీ త‌యారు చేసి తాగుతారు. అయితే కొంద‌రు … Read more

కుక్క‌లు కాలు పైకెత్తి ఒక హైట్‌లోనే ఎందుకు అలా మూత్ర విస‌ర్జ‌న చేస్తాయి..?

ఇంట్లో మ‌నం స‌హ‌జంగానే వివిధ ర‌కాల జీవుల‌ను పెంచుతుంటాం. వాటిల్లో కుక్క‌లు కూడా ఒక‌టి. కొంద‌రు చేప‌లు, ప‌క్షులు, పిల్లులను కూడా పెంచుతారు. అయితే ఎక్కువ శాతం మంది పెంచుకునేవి మాత్రం కుక్క‌లే. కుక్క‌లు మ‌నుషుల‌కు ఎన్నో ఏళ్ల నుంచి విశ్వాస‌పాత్రంగా మెలుగుతూ వ‌స్తున్నాయి. పూర్వం రోజుల్లో వేటకు వెళ్లినా, ప‌శువుల‌ను మేత‌కు తీసుకెళ్లినా కుక్క‌ల‌ను వెంట తీసుకెళ్లేవారు. అవి వారికి ర‌క్ష‌ణ‌గా ఉండేవి. అలా కుక్క‌లు మ‌నుషుల‌కు అత్యంత ద‌గ్గ‌ర‌య్యాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం మ‌న‌కు … Read more

Saptapadi : పెళ్లి స‌మ‌యంలో 7 అడుగులు ఎందుకు న‌డుస్తారు.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

Saptapadi : హిందూ వివాహాల్లో అనేక ఆచారాలు పాటిస్తారు. ఈ ఆచారాలు ఒక్కో ప్ర‌దేశంలో ఒక్కోలా ఉంటాయి. అయితే 7 ప్ర‌మాణాలు, క‌న్యాదానం వంటివి మాత్రం హిందూ వివాహాల్లో దాదాపుగా ఉంటుంది. హిందూ వివాహాల్లో ఇవి ఖ‌చ్చితంగా ప‌రిగ‌ణించ‌బ‌డ‌తాయి. ఇవి లేకుండా జ‌రిగే వివాహం దాదాపుగా ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. తాజాగా అల‌హాబాద్ కోర్టు కూడా స‌ప్త‌ప‌ది హిందూ వివాహానికి చాలా ముఖ్య‌మైన‌ది అని అభివ‌ర్ణించింది. హిందూ వివాహ చ‌ట్టం ప్ర‌కారం వివాహానికి స‌ప్త‌ప‌ది త‌ప్ప‌నిస‌రి అని, అప్పుడే … Read more

Money In Purse : ప‌ర్సులో డ‌బ్బులు పెడుతున్నారా.. అయితే ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

Money In Purse : ల‌క్ష్మీ దేవి కృప‌, ద‌య‌, అనుగ్ర‌హం మ‌న‌పై ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. ల‌క్ష్మీ దేవిని భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో నిత్యం పూజిస్తూ ఉంటారు. ల‌క్ష్మీదేవి కృప మ‌న‌పై ఉంటే ఎప్పుడూ సంతోషంగా, డ‌బ్బుకు లోటు లేకుండా ఉంటుంద‌ని భావిస్తూ ఉంటారు. ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం కోసం ఆమెను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి వాస్తు శాస్త్రంలో సూచించ‌బ‌డిన‌ అనేక మార్గాల‌ను అనుస‌రిస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రంలో ల‌క్ష్మీ దేవిని అనుగ్ర‌హాన్ని పొంద‌డానికి కావ‌ల్సిన మార్గాల‌తో పాటు … Read more

ఈ గ్రామంలో గబ్బిలాల దేవతలు.. ఎందుకో తెలుసా ?

మన హిందూ సంప్రదాయంలో ఎంతో మంది దేవతలు ఉన్నారు. అదేవిధంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని మొక్కలను, జంతువులను కూడా దైవ సమానంగా భావించి పూజలు చేస్తాము. అయితే ఆవులను, గరుడ పక్షులను, నందీశ్వరుడిని ఇలా కొన్నింటిని దైవ సమానంగా భావించి భక్తి భావంతో పూజలు చేయడం మనం చూస్తున్నాము. కానీ మీరు ఎప్పుడైనా గబ్బిలాలకు పూజలు చేయటం విన్నారా… వినడానికి వింతగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, రైల్వే కోడూరు మండలంలో,మాధవరంపోడు గ్రామంలో గబ్బిలాలనే … Read more

నోరూరించే సింపుల్ టేస్టీ ఆలూ జీరా ఎలా తయారు చేయాలో తెలుసా ?

చపాతి, పరోటా వంటి వాటిలోకి ఆలూ జీరా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ ఎంతో టేస్టీగా, తొందరగా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన ఆలూ జీరా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం… కావలసిన పదార్థాలు ఐదు బంగాళాదుంపలు, 2 స్పూన్ల జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, తగినంత ఉప్పు, 1స్పూన్ కారం, కొత్తిమీర తురుము, 4 పుదీనా ఆకులు, టేబుల్ స్పూన్ నెయ్యి. తయారీ విధానం ముందుగా బంగాళదుంపలను కుక్కర్లో మెత్తగా … Read more

Chanakya Niti : ఇలాంటి ఇళ్ల‌లో అస‌లు ఎప్పుడూ సంతోషం ఉండ‌దు.. అలాగే సంప‌ద క‌ల‌గ‌దు..!

Chanakya Niti : ఆచార్య చాణ‌క్యుడి నీతి శాస్త్రాన్ని అనుస‌రించిన వారికి ఎల్ల‌ప్పుడూ శుభాలు క‌లుగుతాయని, వారు ఎప్పుడూ సుల‌ఖ సంతోషాల‌తో ఉంటార‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. చాణ‌క్యుడి నీతి శాస్త్రం మ‌న‌కు అనేక విష‌యాల‌ను చెబుతుంది. ఇవి అన్ని కూడా మ‌న‌కు మంచి చేసేవే. ఆచార్య చాణ‌క్యుడి నీతిశాస్త్రం మ‌న‌కు కొన్ని గృహాల గురించి కూడా చెబుతుంది. ఈ గృహాల్లో సానుకూల శ‌క్తి ఎప్పుడూ ఉండ‌దు. ఇలాంటి ఇళ్ల‌ల్లో నివ‌సించ‌కూడ‌దని కూడా నీతి శాస్త్రం చెబుతుంది. … Read more

Arikela Kichdi : అరికెల‌తో ఎంతో రుచిగా ఉండే కిచిడీ.. ఇలా చేయండి..!

Arikela Kichdi : చిరుధాన్యాల‌లో ఒక‌టైన అరికెల‌తో మ‌న‌కు ఎన్ని లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. అరికెల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు. అయితే అరికెల‌ను తినేందుకు చాలా మంది వెనుక‌డుగు వేస్తుంటారు. కార‌ణం ఇవి అంత‌గా రుచిగా ఉండ‌వు. కానీ వీటితో కిచిడీ త‌యారు చేసి తిన‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు, మ‌న‌కు పోష‌కాల‌ను సైతం అందిస్తుంది. దీన్ని మ‌నం ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ … Read more