Activated Charcoal : ఇది ఒక రకమైన బొగ్గు తెలుసా.. దీంతో ఏం జరుగుతుందో తెలుసా..?
Activated Charcoal : చార్‌కోల్ అనగానే సహజంగా చాలా మంది మన ఇండ్ల వద్ద లభ్యమయ్యే బొగ్గు అనుకుంటారు. అయితే అది చార్‌కోల్ అనే మాట నిజమే.. కానీ దాన్ని మనం ఆరోగ్యకర ప్రయోజనాలకు వాడలేం. యాక్టివేటెడ్ చార్‌కోల్‌ను మాత్రమే వాడుకోగలం. దాన్ని బొగ్గు, కొబ్బరికాయ టెంక, వెదురు తదితరాలతో తయారు చేస్తారు. ఇక మనకు యాక్టివేటెడ్ చార్‌కోల్ ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్, పౌడర్ రూపంలో మార్కెట్‌లో లభిస్తుంది. దీంతో మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు … Read more









