Blood Donation : రక్తదానం చేస్తే సులభంగా బరువు తగ్గుతుందట.. అదెలాగో తెలుసుకోండి..!
Blood Donation : శరీరంలో ఉండే అవయవాలన్నీ సక్రమంగా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే అలా అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే వాటికి తగినంత శక్తి, పోషకాలు అవసరమవుతాయి. వీటితోపాటు మరో ముఖ్యమైన ద్రవం కూడా ఆయా అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. అదే రక్తం. అవును, ఇది లేకుంటే శరీరం లేదు. ఎన్నో అవయవాలకు, కణాలకు ఆక్సిజన్‌ను, శక్తిని సరఫరా చేసే రక్తం శరీరాన్ని చల్లగా లేదా వెచ్చగా ఉంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. దీంతోపాటు పలు … Read more









