Chewing Gum : చూయింగ్ గమ్‌లను తరచూ తింటున్నారా.. అయితే మీకు షాకింగ్ న్యూస్..!
Chewing Gum : మనలో అధిక శాతం మందికి చూయింగ్ గమ్‌లను తినే అలవాటు ఉంటుంది. కొందరు రోజూ అదే పనిగా చూయింగ్ గమ్‌లను నములుతుంటారు. దీని వల్ల ముఖానికి వ్యాయామం జరుగుతుందని చెప్పి కొందరు చూయింగ్ గమ్‌లను బాగా తింటుంటారు. అయితే నిజానికి చూయింగ్ గమ్‌లు మన ఆరోగ్యానికి మంచివి కావట. వాటిని తింటే క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది. చూయింగ్ గమ్‌ల తయారీలో E171 (titanium dioxide nano particles) … Read more









