Sweat Smell : చెమట దుర్వాసనకు తట్టుకోలేకపోతున్నారా.. అయితే ఈ చిట్కాలను పాటించండి..!
Sweat Smell : చెమట కారణంగా శరీరం నుండి వచ్చే వాసన కొన్నిసార్లు ప్రజలను ఇబ్బంది పెడుతుంది. ఇది వ్యక్తిగత ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. నిజానికి చెమట బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. శరీరం నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించేందుకు ప్రజలు వివిధ రకాల ఖరీదైన డియోడరెంట్, పెర్ఫ్యూమ్‌లను ఉపయోగిస్తారు. అయితే, ఇవి శరీరానికి సువాసన కలిగించినప్పటికీ, చెమటలో పెరిగే బ్యాక్టీరియాను ఆపలేవు. కొన్ని సహజ పదార్థాలు ఈ సమస్యను దూరం చేస్తాయి. శరీరం నుండి వచ్చే … Read more









