How To Increase Breast Milk : ఈ ఆహారాల‌ను తింటే చాలు.. బాలింత‌ల్లో స‌హ‌జ‌సిద్ధంగా పాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయి..!

How To Increase Breast Milk : గ‌ర్భం ధ‌రించిన మ‌హిళ‌లు ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్న సంగ‌తి తెలిసిందే. కాస్త చిన్న త‌ప్పు చేసినా అది బిడ్డ ఎదుగుద‌ల‌కు ఆటంకం క‌లిగిస్తుంది. లేదా పుట్ట‌బోయే బిడ్డ‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌చ్చు. క‌నుక గ‌ర్భిణీలు ప్ర‌తి విష‌యంలోనూ ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. అయితే డెలివ‌రీ అయ్యాక కూడా త‌ల్లులు అనేక జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఎందుకంటే పిల్ల‌ల‌కు పాలిస్తారు కాబ‌ట్టి వారు త‌మ ఆహారాన్ని కూడా ప‌ర్య‌వేక్షించాల్సి ఉంటుంది. అందులో … Read more

Lord Surya Idols : సూర్యుడికి చెందిన ఈ 6 విగ్ర‌హాల‌ను ఇంట్లో పెట్టుకుని పూజిస్తే.. ల‌క్ మీ వెంటే.. సంప‌ద సిద్ధిస్తుంది..!

Lord Surya Idols : హిందూ పురాణాల్లో సూర్య దేవునికి ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. చాలా మంది సూర్యున్ని రోజూ పూజిస్తారు, ప్రార్థిస్తారు కూడా. కొంద‌రు సూర్య న‌మ‌స్కారాలు చేస్తారు. నిజానికి సూర్యుడు జ్ఞానానికి ప్ర‌తీక‌. ఆయ‌న్ను పూజిస్తే జ్ఞానం, సంప‌ద ల‌భిస్తాయ‌ని న‌మ్ముతారు. ఆ కోవ‌లోనే చాలా మంది సూర్యున్ని నిత్యం పూజిస్తారు. అయితే ప‌లు ర‌కాల లోహాల‌తో చేసిన సూర్యుని బొమ్మ‌ల‌ను పూజించినా కూడా ముందు చెప్పిన విధంగా లాభాలు క‌లుగుతాయ‌ట‌. మ‌రి … Read more

Dreams : క‌ల‌లో మీకు ఇవి క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు అన్నీ మంచి రోజులే రాబోతున్నాయ‌ని అర్థం..!

Dreams : మనం రోజూ రాత్రి నిద్రిస్తే మ‌న‌కు అనేక ర‌కాల క‌ల‌లు వ‌స్తుంటాయి. క‌ల‌లు రావ‌డం అన్న‌ది స‌హ‌జం. మ‌నం రోజూ అనేక క‌ల‌లు కంటాం. కానీ వాటిల్లో చాలా వ‌ర‌కు మ‌న‌కు గుర్తుండ‌వు. ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే మ‌నం ఆ క‌ల‌ల‌ను మ‌రిచిపోతాం. అయితే కొన్ని ర‌కాల క‌ల‌లు మాత్రం మ‌న‌కు ఎల్ల‌ప్పుడూ గుర్తుంటాయి. ఇక తెల్ల‌వారుజామున 3 నుంచి 5 గంట‌ల మ‌ధ్య బ్ర‌హ్మ ముహుర్తం ఉంటుంది క‌నుక ఆ స‌మ‌యంలో … Read more

Perfume : శ‌రీరంపై పెర్‌ఫ్యూమ్ ఎక్కువ సేపు ఉండాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

Perfume : బయటకు వెళ్లినప్పుడు లేదా ఫంక్షన్లకు హాజరైనప్పుడు సహజంగానే చాలా మంది పెర్‌ఫ్యూమ్‌లను స్ప్రే చేసుకుంటుంటారు. దీంతో చెమట వాసన రాకుండా ఉంటుంది. అయితే చాలా మంది పెర్‌ఫ్యూమ్‌లను బాడీపై ఇష్టం వచ్చినట్లు స్ప్రే చేస్తారు. ఈ క్రమంలో ఆ పర్‌ఫ్యూమ్ చాలా త్వరగా అయిపోతుంది. మళ్లీ చెమట వాసన మొదలవుతుంది. అయితే మన శరీరంపై పెర్‌ఫ్యూం వాసన ఎక్కువ సేపు ఉండాలన్నా, బాటిల్‌లో ఉన్న పెర్‌ఫ్యూం వాసన ఎక్కువ కాలం పాటు అలాగే నిలిచి … Read more

Pista Kulfi : చ‌ల్ల చ‌ల్ల‌ని కుల్ఫీ.. ఇంట్లోనే ఇలా చేసేయండి..!

Pista Kulfi : చాలా మంది స‌హ‌జంగానే ఐస్‌క్రీముల‌ను ఎవ‌రైనా తింటారు. కానీ వెరైటీగా కుల్ఫీల‌ను తినేవారు చాలా త‌క్కువ మంది ఉంటారు. నిజానికి కుల్ఫీలు కూడా ఐస్‌క్రీములలాగే ఉంటాయి. కానీ టేస్ట్ వేరేలా ఉంటుంది. అయితే వీటిని తినేందుకు ఎక్క‌డికో బ‌య‌ట‌కు వెళ్లాల్సిన ప‌నిలేదు. ఇంట్లోనే కుల్ఫీల‌ను చేసుకోవ‌చ్చు. మ‌రి పిస్తాల‌తో కుల్ఫీల‌ను ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. పిస్తా కుల్ఫీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. పాలు – … Read more

Mutton Masala Chops : టేస్టీ టేస్టీ మటన్ మసాలా చాప్స్.. ఒక్కసారి తింటే.. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది..!

Mutton Masala Chops : సండే అంటే, నాన్ వెజ్ ప్రియులు కచ్చితంగా నాన్వెజ్ వుండాలసిందే. ఈ సండే, కొంచెం వెరైటీగా ఉండడానికి, మటన్ మసాలా చాప్స్ ని మీకోసం తీసుకువచ్చాము. వీటిని మీరు, ఈజీగా తయారు చేసుకోవచ్చు. పైగా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంట్లోనే మటన్ మసాలా చాప్స్ ని, ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. బయట కొనుక్కోక్కర్లేదు. ఈ మసాలా చాప్స్ ని తయారు చేయడానికి, మటన్ 750 గ్రాములు, ఉల్లిపాయలు రెండు, టమాటాలు … Read more

Rudraksha Mala : ఏ సంఖ్య‌లో రుద్రాక్ష‌లు ఉన్న మాల‌తో పూజిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

Rudraksha Mala : శివారాధాన చేసేట‌ప్పుడు చేతిలో రుద్రాక్ష‌ను ధ‌రించి పూజ‌లు చేసినా, జ‌పం చేసినా మంచి ఫ‌లితాలు క‌లుగుతాయి. ఆ స‌మ‌యంలో మంత్రాలు ఉచ్చ‌రిస్తే ఇంకా ఎక్కువ ఫ‌లితం ఉంటుంది. అయితే పూజ చేసే స‌మ‌యంలో చేతిలో ధ‌రించే రుద్రాక్ష‌లో స‌హ‌జంగా 108 రుద్రాక్ష‌లు ఉంటాయి. ఆ మాల‌తోనే ఎక్కువ ఫ‌లితం ఉంటుంద‌ని అంద‌రూ న‌మ్ముతారు. కానీ 108 కాకుండా కింద సూచించిన విధంగా ప‌లు విభిన్న‌మైన సంఖ్య‌ల్లో రుద్రాక్ష‌లు ఉన్న మాల‌ల‌తో కూడా పూజ‌లు … Read more

Best Remedies To Remove Kidney Stones : కిడ్నీ స్టోన్లను క‌రిగించేందుకు అద్భుత‌మైన ఇంటి చిట్కాలు..!

Best Remedies To Remove Kidney Stones : మ‌న శ‌రీరంలోని అతి ముఖ్య‌మైన అవ‌యవాల్లో కిడ్నీలు కూడా ఒక‌టి. కిడ్నీలు మ‌న శ‌రీర‌లోని వ్య‌ర్థాల‌ను వ‌డ‌బోస్తాయి. ర‌క్తాన్ని శుద్ధి చేస్తాయి. దీంతో శ‌రీరం ఎప్ప‌టిక‌ప్పుడు వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. దీని వల్ల మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల కొంద‌రికి కిడ్నీల‌లో రాళ్లు ఏర్ప‌డుతుంటాయి. నీళ్ల‌ను స‌రిగ్గా తాగ‌క‌పోవ‌డం వాటిలో ఒక ముఖ్య కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు. రోజూ కొంద‌రు త‌గిన మోతాదులో … Read more

Diabetes Health Tips : దీన్ని వాడితే అస‌లు డ‌యాబెటిస్ అన్న‌ది ఉండ‌దు..!

Diabetes Health Tips : మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా త‌లెత్తుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. ఒక్క‌సారి ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. సాధార‌ణంగా షుగ‌ర్ ప‌రీక్ష‌లు ప‌ర‌గ‌డుపున చేస్తారు. అలాగే మ‌ర‌లా ఆహారం తీసుకున్న రెండు గంట‌ల త‌రువాత … Read more

ఇల్లు లేదా ఆఫీస్‌లో ప‌టిక‌ను ఇలా ఉంచండి.. స‌మ‌స్య‌లు పోతాయి..!

ఆయుర్వేదంలో ప‌టిక‌కు ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. దీంతో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అయితే వాస్తు ప‌రంగా కూడా ప‌టిక‌కు ప్రాధాన్యం ఉంది. దీన్ని ప‌లు చోట్ల‌లో ఉంచ‌డం వ‌ల్ల వాస్తు దోషాలు పోతాయి. సాధార‌ణంగా చాలా మందికి స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. కొన్ని స‌మ‌స్య‌లు అయితే వాస్తు దోషాల వ‌ల్లే ఏర్ప‌డుతుంటాయి. అలాంటి వారు 50 గ్రాముల ప‌టిక‌ను ఇంట్లో లేదా ఆఫీస్‌లో ఉత్త‌ర దిశ‌లో ఉంచాలి. దీంతో వాస్తు దోషం పోతుంది. స‌మ‌స్య‌ల నుంచి … Read more