Pappu Chekodilu : చిప్స్ షాపుల్లో ల‌భించే ప‌ప్పు చెకోడీలు.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసేయండి..!

Pappu Chekodilu : మ‌నకు స్వీట్ షాపుల్లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో ప‌ప్పు చెకోడీలు కూడా ఒక‌టి. ప‌ప్పు చెకోడీలు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. చాలా మందివీటిని ఇష్టంగా తింటూ ఉంటారు కూడా. ఈ ప‌ప్పు చెకోడీల‌ను బ‌య‌ట కొనే ప‌ని లేకుండా వీటిని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. పిల్ల‌లు కూడా వీటిని ఇష్టంగా తింటారు. … Read more

Walking : భోజ‌నం చేసిన త‌రువాత వాకింగ్ చేస్తే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

Walking : చాలా మంది భోజ‌నం చేసిన త‌రువాత వెంట‌నే నిద్రిస్తుంటారు. ఇంకొంద‌రు టీ, కాఫీ తాగుతారు. అయితే ఇవి ఆరోగ్య‌క‌ర‌మైన విధానాలు అయితే కావ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. మీ జీర్ణ‌క్రియ ఆరోగ్యంగా ఉండాలంటే మీరు భోజ‌నం చేశాక త‌ప్ప‌నిస‌రిగా తేలిక‌పాటి వాకింగ్ చేయాలి. మీరు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండాలంటే త‌ప్ప‌నిస‌రిగా రోజూ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. తిన్న త‌రువాత చిన్న‌పాటి దూరం న‌డ‌వ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Vastu Tips For Office : వ్యాపారంలో బాగా లాభాలు రావాలంటే.. ఈ వాస్తు చిట్కాల‌ను పాటించండి..!

Vastu Tips For Office : ప్రతి ఒక్కరు కూడా, మంచి జరగాలని అనుకుంటుంటారు. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా, బాగా డబ్బులు సంపాదించాలని, మంచి పొజిషన్లోకి వెళ్లాలని చూస్తూ ఉంటారు. పైగా, ఈ రోజుల్లో చాలామంది, ఉద్యోగాల కంటే వ్యాపారాలను చేయడానికి ఇష్టపడుతున్నారు. మీరు కూడా, వ్యాపారం చేస్తున్నారా..? వ్యాపారంలో లాభాలు రావాలని అనుకుంటున్నారా..? అయితే, ఈ వాస్తు చిట్కాలని పాటించండి. ఈ వాస్తు చిట్కాలని పాటించడం వలన, … Read more

Animals : ఈ జంతువులు మీకు ఎదురయ్యాయా.. ఇక ఆ రోజంతా మీకు లక్‌ కలసి వస్తుంది..!

Animals : సాధారణంగా మనం పనిమీద బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఎదురు వచ్చేలా చేసుకుంటాం. దీంతో చేయబోయే పని దిగ్విజయంగా పూర్తవుతుందని నమ్ముతాం. అందుకనే మన ఇంట్లో ఉండే అమ్మ లేదా భార్య, సోదరి, ఇతర మహిళలను మనకు ఎదురు రమ్మని చెబుతుంటాం. అయితే వాస్తవానికి మనకు కొన్ని రకాల జంతువులు ఎదురు పడినా కూడా అంతా మంచే జరుగుతుందట. అవును, కొన్ని రకాల జంతువులు ఎదురు వస్తే ఆ రోజు పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయట. అంతా … Read more

Naivedyam : దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని ఎంత సేపు దేవుడి ముందు ఉంచాలి..?

Naivedyam : హిందూ మ‌తంలో భ‌గ‌వంతుని రోజు వారి ఆరాధ‌న‌కు ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. నిత్యం పూజ‌లు చేయ‌డం వ‌ల్ల ఎంతో మేలు క‌లుగుతుంద‌ని భ‌క్తులు విశ్వ‌సిస్తారు. అయితే నియ‌మానుసారంగా పూజ‌లు చేసిన‌ప్పుడు మాత్ర‌మే భ‌గ‌వంతుని అనుగ్ర‌హం సానుకూల‌త ల‌భిస్తాయి. మంత్రోచ్ఛార‌ణ ప‌ఠ‌నం మొద‌లు కొని నైవేద్య స‌మ‌ర్ప‌ణ వ‌ర‌కు అన్ని స‌రిగ్గా చేస్తేనే మ‌నం భ‌గ‌వంతుని కృప‌ను సొంతం చేసుకోగ‌లుగుతాము. అలాగే భ‌గ‌వంతుడికి నైవేద్యాన్ని స‌రిగ్గా స‌మ‌ర్పిస్తేనే భ‌గ‌వంతుడు సంతోషిస్తాడు. అయితే మ‌న‌లో చాలా మందికి … Read more

Strong Bones : ఈ మూడింటినీ రోజూ తింటే చాలు.. ఎముక‌లు ఉక్కులా మారుతాయి..!

Strong Bones : నిత్యం మనం అనేక పనులను సజావుగా చేయాలంటే శరీరం దృఢంగా ఉండాలి. అయితే శరీరాన్ని దృఢంగా ఉంచడంలో ఎముకలు కీలకపాత్ర పోషిస్తాయి. అవి సక్రమంగా పనిచేస్తేనే మనం ఏ పనినైనా సులభంగా చేయగలుగుతాం. ఎముకలు విరిగినా, నొప్పి కలిగినా మనకు విపరీతమైన బాధ కలుగుతుంది. అలాగే ఏ పనీ చేయలేం. కనుక ప్రతి ఒక్కరు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకుగాను ఈ మూడు పోషకాలు ఉన్న ఆహారాలను నిత్యం తీసుకోవాలి. మరి ఆ … Read more

Pregnant : గర్భిణీలు వీటిని పాటిస్తే.. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండవచ్చు..!

Pregnant : గర్భిణీల‌కి ఉపయోగపడే అద్భుతమైన చిట్కాలు ఇవి. వీటిని పాటిస్తే గర్భిణీలు ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. చక్కగా హాయిగా జీవించొచ్చు. స్మోకింగ్ వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. స్మోకింగ్ కి దూరంగా ఉండటమే మంచిది. గ‌ర్భంతో ఉంటే సిగరెట్, బీడీ మొదలైన వాటిని కాల్చకుండా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. వీటివలన ఆరోగ్యం బాగా పాడవుతుందని గమనించండి. అదే విధంగా కాఫీ, తంబాకు, పొగాకు, ఆవకాయ, పచ్చళ్ళు, కూల్ … Read more

Jonna Rotte : రోజూ రాత్రి పూట ఒక జొన్న రొట్టె తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

Jonna Rotte : ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ ఉన్న చాలా మంది ప్ర‌స్తుతం త‌మ ఆహార‌పు అల‌వాట్ల‌లో అనేక మార్పులు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే రోజూ రాత్రి పూట తినే ఆహారంలో చాలా మంది అన్నానికి బ‌దులుగా ఇత‌ర ఆహారాల‌ను తింటున్నారు. దీంతో బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు, ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. అయితే మ‌న పూర్వీకులు ఒక‌ప్పుడు ఎక్కువ‌గా తిన్న ఆహారాల్లో జొన్న‌లు కూడా ఒక‌టి. అప్ప‌ట్లో బియ్యం అంద‌రి వ‌ద్ద ఉండేవి కావు. … Read more

Lord Ganesha : గ‌ణ‌ప‌తిని ఇలా పూజించండి.. మీరు చేసే ప‌నుల్లో అస‌లు అడ్డంకులే రావు..!

Lord Ganesha : హిందూ ఆచారాల ప్ర‌కారం శుభ కార్యాలు చేసేట‌ప్పుడు ముందుగా గ‌ణ‌ప‌తిని పూజిస్తూ ఉంటారు. గ‌ణ‌ప‌తి పేరుతో శుభ కార్యాలు ప్రారంభిస్తే అవి ఎటువంటి ఆటంకాలు లేకుండా జ‌రుగుతాయ‌ని న‌మ్ముతారు. హిందూ ధ‌ర్మాల ప్రకారం బుధ‌వారం గ‌ణ‌ప‌తికి అంకితం చేయ‌బ‌డింది. బుధ‌వారం నాడు గ‌ణ‌ప‌తిని పూజిస్తే అనేక శుభాలు క‌లుగుతాయని విశ్వ‌సిస్తారు. అలాగే బుధ‌వారం పూజ చేసే స‌మ‌యంలో గ‌ణ‌ప‌తికి శాస్త్రోక్తంగా గ‌రికెను స‌మ‌ర్పిస్తే భ‌క్తుల క‌ష్టాలు త్వ‌ర‌గా తీరుతాయ‌ని గ‌ణేశుడి కృప ఎల్లప్పుడూ … Read more

Aquarium In Home : ఇంట్లో అక్వేరియం ఉంటే మంచిదేనా.. చేప‌ల‌ను ఇంట్లో పెంచ‌వ‌చ్చా..?

Aquarium In Home : మానవులకు పెంపుడు జంతువులతో చాలా కాలంగా అనుబంధం ఉంది. కొన్ని అధ్యయనాల ప్రకారం పెంపుడు జంతువులను పెంచుతూ ఉండ‌డం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పెంపుడు జంతువులు రక్తపోటును తగ్గిస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. మంచి అనుభూతిని కలిగించే హార్మోన్ ఆక్సిటోసిన్ స్థాయిలను పెంచుతాయి. మరియు కొన్ని రకాల నొప్పుల‌ను కూడా తగ్గిస్తాయి. వాస్తు ప్రకారం ఇంట్లో చేపలను పెంచుకుంటే చాలా మంచిదట. చాలామంది ఇళ్లలో చేపలని పెంచుతూ ఉంటారు. నిజానికి … Read more