Rajamouli : రాజ‌మౌళి.. ర‌మ‌ను అలా పెళ్లి చేసుకున్నారా.. ఇంట్రెస్టింగ్ ల‌వ్ స్టోరీ..!

Rajamouli : ఒకే ఒక్క సినిమాతో మన తెలుగు తెర ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాడు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి చిత్రంతో ఘన విజయాన్ని అందుకొని ప్రపంచ దృష్టిని మన టాలీవుడ్ వైపు తిప్పేశాడు. మరొకసారి ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్ దర్శకుల స్టామినా ఏంటో చాటిచెప్పారు. రాజమౌళి ఏ చిత్రమైనా దర్శకత్వం వహిస్తున్నాడు అనే వార్త వినిపిస్తే చాలు.. ఆ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా.. అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు. రాజమౌళి కెరీర్ … Read more

Sonu Sood : సోనూసూద్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? దిమ్మ తిరిగి పోతుంది..!

Sonu Sood : సోనూసూద్ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సిల్వర్‌ స్ర్కీన్‌పై విలన్‌ వేషాలు వేసినా నిజజీవితంలో మాత్రం రియల్‌ హీరోగా గుర్తింపు పొందాడు. కరోనా కాలంలో అడిగిందే తడవుగా ఎంతోమందికి ఆపన్న హస్తం అందించాడీ టాలెంటెడ్‌ యాక్టర్‌. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు సోనూసూద్‌. అందుకే అతనికి దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు తోడయ్యారు. ప్రజలకు … Read more

తులసి మాలను ధరిస్తున్నారా.. అయితే ఈ నియమాలు తప్పనిసరి!

సాధారణంగా భక్తులు తమ ఇష్టదైవాను గ్రహం కోసం మాలలను ధరించడం మనం చూస్తుంటాము. ఈ క్రమంలోనే మాలలను ధరించి ఎంతో కఠిన దీక్షలో ఉంటారు. ఇప్పటి వరకు శివ మాల, అయ్యప్ప మాల, భవాని మాల గురించి విన్నాము. ఈ మాలలు ధరించేవారు ఎంతో కఠిన నియమాలను పాటిస్తారు. అదేవిధంగా రుద్రాక్ష మాలలను ధరించే వారు కూడా కొన్ని నియమాలను పాటిస్తారు. ఈ క్రమంలోనే తులసి మాలను ధరించేటప్పుడు భక్తులు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. మరి … Read more

ప్ర‌పంచ‌వ్యాప్తంగా శ్రీ‌కృష్ణుడికి చెందిన ప్ర‌ముఖ ఆల‌యాలు ఇవి తెలుసా..!

శ్రీ‌కృష్ణుడు.. శ్రీ‌మ‌హా విష్ణువు అవ‌తారాల్లో ఒక అవ‌తారం. ద్వాప‌ర యుగంలో కృష్ణుడు ద్వార‌క‌ను ఏలాడు. మ‌హాభార‌తంలో పాండ‌వుల ప‌క్షాన నిలిచి ధ‌ర్మాన్ని గెలిపించాడు. హిందూ పురాణాల‌తోపాటు అనేక గ్రంథాలు, క‌థల్లో శ్రీకృష్ణుని గురించి అనేక విధాలుగా చెప్పారు. చిలిపి బాలునిగా ఆయ‌న చేసిన లీల‌లు, ప‌శువుల కాప‌రిగా, గోపిక‌ల‌కు ప్రాణ‌నాథుడిగా, యాద‌వ రాజుగా అనేక విధాలుగా కృష్ణున్ని వ‌ర్ణించారు. అయితే ఎలా చెప్పినా కృష్ణున్ని గొప్ప దైవంగా భావించి భ‌క్తులు పూజ‌లు చేస్తారు. ఆయ‌న‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా … Read more

ఫేస్‌బుక్‌లో ఈ తరహా పోస్టులను అస్సలు షేర్‌ చేయకండి. చేసినా డిలీట్‌ చేయండి..!

ఫేస్‌బుక్‌.. ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా అత్యంత చేరువ అయింది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు ఫేస్‌బుక్‌ ప్రపంచంలో విహరిస్తున్నారు. ఎక్కడ ఏ సందర్భంలో ఏ ప్రదేశంలో ఉన్నా స్టేటస్‌ అప్‌డేట్లను పెడుతున్నారు. పోస్టులకు లైక్‌లు, కామెంట్లు తెప్పించుకుంటున్నారు. అయితే ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఫేస్‌బుక్‌లో మీరు షేర్‌ చేసే కొన్ని పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అవేమిటో, వాటి వల్ల మనకు ఏవిధంగా హాని కలుగుతుందో ఇప్పుడు … Read more

హైద‌రాబాద్ కాకుండా మన దేశంలో బెస్ట్ బిర్యానీ ల‌భించే 9 ప్రాంతాలు ఏవో తెలుసా..?

బిర్యానీ.. ఈ పేరు విన‌గానే ఎవ‌రి నోట్లో అయినా నీళ్లూర‌తాయి క‌దా. అవును మ‌రి, బిర్యానీయా మ‌జాకా ! ఎవ‌రి చేతనైనా లొట్టలేసుకుంటూ తినేలా చేసే రుచి దాని సొంతం. అందుకే బిర్యానీ రుచికి చాలా మంది ఫిదా అయిపోతుంటారు. ఇక హైద‌రాబాద్‌లో ల‌భించే బిర్యానీకైతే మ‌రీ డిమాండ్ ఎక్కువ‌. విదేశీయుల‌ను సైతం మ‌న బిర్యానీ ఆక‌ర్షిస్తుంది. అయితే బిర్యానీ విష‌యానికి వ‌స్తే హైద‌రాబాద్‌లో అది ఎక్క‌డైనా దొరుకుతుంది. కానీ హైద‌రాబాద్ దాటి మ‌న దేశంలో ఇత‌ర … Read more

హోం లోన్ తీసుకుంటున్నారా..? ఈ విష‌యాల‌ను తప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి..!

అద్దె ఇండ్ల‌లో ఉండే వారు ఎప్ప‌టికైనా సొంత ఇంటిని క‌ట్టుకోవాల‌ని, లేదంటే కొనుక్కోవాల‌ని క‌ల‌లు కంటుంటారు. అందుకు వారి కోసం బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థ‌లు రుణాల‌ను కూడా అందిస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే ఎవ‌రైనా తాము కొనాల‌నుకునే ఇంటిని బ‌ట్టి, త‌మ‌కు వ‌స్తున్న ఆదాయానికి అనుగుణంగా ఇంటి రుణాల‌ను తీసుకుంటుంటారు. అయితే కొంద‌రు హోమ్ లోన్స్ తీసుకునేట‌ప్పుడు ప‌లు పొరపాట్ల‌ను చేస్తుంటారు. దీంతో త‌రువాతి కాలంలో అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటుంటారు. ఈ క్ర‌మంలోనే హోమ్ లోన్స్ తీసుకునేట‌ప్పుడు ఎవ‌రైనా … Read more

Credit Card : క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌.. తెలుసుకోవాల్సిన ముఖ్య‌మైన అంశాలివి..!

క్రెడిట్ కార్డుల‌ను వాడేవారు చాలా మంది నెల నెలా త‌మ‌కు వచ్చే క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌ను చాలా సుల‌భంగానే అర్థం చేసుకుంటారు. ఒకటి క‌న్నా ఎక్కువ కార్డుల‌ను వాడేవారిలో చాలా మందికి త‌మ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్ల‌ను అర్థం చేసుకోవ‌డం సుల‌భంగానే ఉంటుంది. కానీ కొత్త‌గా క్రెడిట్ కార్డుల‌ను తీసుకునే వారికి ఆ కార్డుల‌కు చెందిన స్టేట్‌మెంట్ల‌ను అర్థం చేసుకోవ‌డం కొంచెం క‌ష్టంగానే ఉంటుంది. అలాంటి వారు కింద ఇచ్చిన అంశాల గురించి వివ‌రంగా తెలుసుకుంటే.. దాంతో … Read more

రుచిక‌ర‌మైన ఎగ్ 65 తిందామా..!

కోడిగుడ్ల‌తో మ‌నం అనేక ర‌కాల కూర‌ల‌ను చేసుకుని తిన‌వ‌చ్చు. అయితే వాటిలో ఎగ్ 65 కూడా ఒక‌టి. చికెన్ 65, ఫిష్ 65, మ‌ట‌న్ 65.. ఇలా అనేక ర‌కాల వాటిని త‌యారు చేసిన‌ట్లుగానే ఎగ్ 65ని కూడా చేసుకుని తిన‌వ‌చ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ల‌భిస్తాయి. మ‌రి ఎగ్ 65 ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! ఎగ్ 65 త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు: కోడిగుడ్లు – 6, … Read more

ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌తో.. బొద్దింక‌ల‌ను త‌రిమేయండి..!

ఇంట్లో బొద్దింక‌లు తిరుగుతుంటే.. యాక్‌.. వాటిని చూస్తేనే కొంద‌రికి అదోలా అనిపిస్తుంది. అలాంటిది కిచెన్‌లో వంట పాత్ర‌ల ద‌గ్గ‌ర అవి త‌చ్చాడితే ఇక ఆ పాత్ర‌ల‌ను బాగా తోమి కానీ వాడ‌కూడ‌దు. ఇక బొద్దింక‌లు అనేవి ఇండ్ల‌లోకి స‌హ‌జంగానే వ‌స్తుంటాయి. అయితే వాటిని త‌రిమేందుకు చాలా మంది కాక్‌రోచ్ కిల్ల‌ర్స్‌ను స్ప్రే చేస్తుంటారు. నిజానికి వీటితో బొద్దింక‌లు చ‌నిపోయిన‌ప్ప‌టికీ వాటిని కెమిక‌ల్స్‌తో త‌యారు చేస్తారు క‌నుక‌.. ఆ కిల్ల‌ర్స్ మ‌న ఆరోగ్యానికి అంత మంచివి కావు. క‌నుక … Read more