మ‌హిళ‌లు స‌రైన సైజ్ ఉన్న బ్రా ల‌ను ధ‌రించ‌క‌పోతే ఇన్ని స‌మ‌స్య‌లు వ‌స్తాయా..?

ఫ్యాష‌న్‌గా ఉండే దుస్తులు, ఇత‌ర యాక్స‌స‌రీలు ధ‌రించాల‌ని మ‌హిళ‌ల‌కు ఎక్కువ ఆశ‌గా ఉంటుంది. అయితే ఆ ఆశ అనే వ‌రం కొద్ది మందికే ల‌భిస్తుంది లెండి. అది వేరే విష‌యం. అయితే ఫ్యాష‌న్ దుస్తులు, యాక్స‌స‌రీల విష‌యానికి వ‌స్తే.. అవి చూసేందుకు ఆక‌ర్ష‌ణీయంగా, ధ‌రించేందుకు క‌మ్‌ఫ‌ర్ట్‌గా ఉంటాయి కానీ..వాటి వ‌ల్ల వ‌చ్చే ఇబ్బందుల‌ను మాత్రం ఎవ‌రూ గ‌మ‌నించ‌డం లేదు. ఎందుకంటే.. అలాంటి వాటి వ‌ల్ల 73 శాతం మంది మ‌హిళ‌లు వెన్నెముక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నార‌ట‌. అవును, మీరు … Read more

అటుకుల‌తో పోహా.. చిటికెలో తయారు చేయండిలా..!

చాలా మంది అటుకుల‌ను వేయించి పోపు వేసుకుని తింటారు. కొంద‌రు వీటిని టీలో వేసి తింటుంటారు. అయితే అటుకుల‌తో పోహా (ఉప్మా) త‌యారు చేసుకుని తింటే ఎంత టేస్ట్‌గా ఉంటుందో తెలుసా..? అటుక‌ల పోహా రుచికే కాదు, మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలోనూ మేటి అని చెప్ప‌వ‌చ్చు. మ‌రి అటుకుల పోహా ఎలా త‌యారు చేయాలో, అందుకు కావల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! అటుకుల పోహా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు : అటుకులు- 1 కప్పు, … Read more

యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను ఇలా వాడితే.. బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గ‌వ‌చ్చు..!

ఫ్రూట్ స‌లాడ్స్, వెల్లుల్లి ర‌సంతో కూడా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను క‌లిపి తీసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు. నేటి త‌రుణంలో అధిక బ‌రువు స‌మ‌స్య జ‌నాల‌ను ఏవిధంగా ఇబ్బందుల‌కు గురి చేస్తుందో అంద‌రికీ తెలిసిందే. అధిక బ‌రువు కార‌ణంగా అనేక మందికి హార్ట్ ఎటాక్స్‌, డ‌యాబెటిస్ వంటి స‌మ‌స్య‌లు కూడా వ‌స్తున్నాయి. దీంతో బ‌రువును తగ్గించుకునేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ ను వాడితే వేగంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని … Read more

ఘుమ ఘుమ‌లాడే చికెన్ పులావ్‌.. చేసేద్దామా..!

చికెన్‌తో రెగ్యులర్ గా కూర లేదా ఫ్రై చేసుకుని తింటే ఏం బాగుంటుంది చెప్పండి. మ‌నిష‌న్నాక ఆ మాత్రం క‌ళాపోష‌ణ ఉండాలి. చికెన్ తో కూర లేదా ఫ్రై ఎవ‌రైనా చేసుకుని తింటారు. కానీ దాంతో పులావ్ చేసుకుని మీరు ఎప్పుడైనా తిన్నారా ? అవును.. చికెన్ పులావ్ ను మీరు ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. రెస్టారెంట్ దాకా వెళ్లాల్సిన ప‌నిలేదు. ప‌దార్థాలు, కొద్దిగా శ్ర‌మ ఉంటే చాలు.. వేడి వేడి చికెన్ పులావ్ త‌యార‌వుతుంది. మరి … Read more

గజినీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను వదులుకున్న 12 మంది హీరోలు ఎవరో తెలుసా..?

సూర్య సినిమాలకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. హీరో సూర్యకి తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అనేది గజిని సినిమా వల్ల ఏర్పడిందే అని చెప్పాలి. అంతకు ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సెకండ్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తూ వచ్చిన సూర్య గజిని తో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2005వ సంవత్సరం సెప్టెంబర్ 29న తమిళ మరియు తెలుగు భాషల్లో ఏక కాలంలో రిలీజ్ అయ్యింది. హారిస్ … Read more

వాణిశ్రీ సినిమాలు మానేయడానికి ఆ ఒక్క సంఘటనే కారణమా..? అసలు సినిమా షూటింగ్ టైంలో ఏం జరిగింది..?

కె. బాపయ్య దర్శకత్వంలో ఎన్టీఆర్, వాణిశ్రీ కలిసి నటించిన చిత్రం ఎదురులేని మనిషి. ఈ చిత్రానికి గాను వైజయంతి మూవీస్ సంస్థ నిర్మాణ సారథ్యం వహించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన వాణిశ్రీ ఇంకా అప్పటినుంచి సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నారట. వాణిశ్రీ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల వెనుక కారణం ఏమిటి..? అసలు ఆ రోజు ఏం జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఎదురులేని మనిషి చిత్రం షూటింగ్ టైంలో కృష్ణా ముకుందా మురారి … Read more

భోజ‌నానికి ముందు.. భోజ‌నం చేసిన త‌రువాత‌.. నీళ్ల‌ను ఎప్పుడు తాగితే మంచిది..?

నీరు మనిషి పాలిట ప్రాణాధారం. నీరు లేనిదే మనిషి మనుగడలేదు. అందువల్లనే నీరును బాగా తీసుకోవాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే నీరును త్రాగడానికి కొన్ని పద్ధతులు, సమయాలు ఉన్నాయి. ఎంత నీరు ఎప్పుడు తాగాలి..? ఎంత పరిమాణంలో తాగాలి..? ఏ సమయంలో తాగాలి..? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఉదయం మేల్కొన్న మరుక్షణమే ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు త్రాగడం ద్వారా దాహార్తిని తీర్చుకోవడంతోపాటు శరీర అవయవాలను ఉత్తేజపరుస్తుంది. శరీరంలోని విషపదార్థాలను … Read more

SPG Commando : ప్ర‌ధాని మోదీకి సెక్యూరిటీ క‌ల్పించే ఒక్కో ఎస్‌పీజీ క‌మాండోకు జీతం ఎంత ఉంటుందో తెలుసా ?

SPG Commando : ప్ర‌ధానికి ర‌క్ష‌ణ క‌ల్పించే ఎస్‌పీజీ క‌మాండోల గురించి అంద‌రికీ తెలుసు. ఈ వ్య‌వ‌స్థ‌ను స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ గ్రూప్ అంటారు. అప్ప‌ట్లో ఇందిరా గాంధీ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు ఆమె భ‌ద్ర‌త అధికారులే ఆమెను కాల్చి చంపారు. దీంతో అప్ప‌టి నుంచి ప్ర‌ధాని భ‌ద్ర‌త బాధ్య‌త‌ల‌ను ఎస్‌పీజీయే ప‌ర్య‌వేక్షిస్తోంది. ఇందిరా గాంధీ హ‌త్య త‌రువాతే ఎస్‌పీజీని ఏర్పాటు చేశారు. ఇక ఎస్‌పీజీలో ప‌నిచేయాలంటే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఏమీ ఉండ‌దు. ఇండియ‌న్ పోలీస్ స‌ర్వీస్ (ఐపీఎస్‌), సెంట్ర‌ల్ … Read more

Chandramukhi : చంద్రముఖి సినిమాను మిస్‌ చేసుకున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా..?

Chandramukhi : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం చంద్రముఖి ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన మనిచిత్రతాయా అనే సినిమాకు రీమేక్ గా తెలుగు మరియు తమిళ్ లో చంద్రముఖి చిత్రంగా తెరకెక్కించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చంద్రముఖిలో జ్యోతిక తన నట విశ్వరూపాన్ని చూపించింది. ఇక ఈ మూవీ అనగానే బాగా గుర్తుచ్చే డైలాగ్స్ జ్యోతిక రా రా ఇంకా రజనీకాంత్ … Read more

సినీ న‌టుడు సుమ‌న్ జీవితంలో జ‌రిగిన ఆ సంఘ‌ట‌న‌.. కెరీర్ మొత్తాన్ని దెబ్బ‌తీసింది.. అస‌లేం జ‌రిగింది ?

1980-90ల‌లో సినీ న‌టుడు సుమ‌న్ కెరీర్ ఒక్క‌సారిగా ద‌సూకుపోయింది. త‌రువాత ఆయ‌న జీవితంలో జ‌రిగిన ఒక్క సంఘ‌ట‌న ఆయ‌న కెరీర్‌ను దెబ్బ తీసింది. అయితే ఆ సంఘ‌ట‌న వెనుక సినీ న‌టుడు చిరంజీవి ఉన్నార‌ని చాలా మంది అంటారు. కానీ అది నిజం కాదు. ఆ విష‌యాన్ని సుమ‌న్ స్వ‌యంగా చెప్పారు. అప్ప‌ట్లో సుమ‌న్ కెరీర్ చిరంజీవికి పోటీగా ఉండేది. ఆయ‌న‌కు ఎంతో క్రేజ్ వ‌చ్చింది. తుళు ప్రాంతానికి చెందిన వ్య‌క్తి కావ‌డం వ‌ల్ల ఆయ‌న అందంగా … Read more