Tomato Face Pack : టమాటా రసంతో ఈ విధంగా చేస్తే ముఖం మెరిసిపోవాల్సిందే..!
Tomato Face Pack : అందమైన రూపంతో మెరిసిపోవాలని ఎవరికుండదు చెప్పండి. అందంగా, ఆకర్షణీయంగా మారాలని అందరికీ ఉంటుంది. దీనికోసం ఎంతో ఖర్చు పెడతూ ఖరీదైన క్రీమ్స్ వాడతారు. ఎన్నెన్నో టిప్స్ ఫాలో అయిపోతారు. ఇలాంటి వాటి కంటే మన ఇంటి చిట్కాలు వాడడం ఎంతో ఉత్తమం. ఈ చిట్కాతో తక్కువ ఖర్చుతో ఎక్కువ అందాన్ని పొందవచ్చు. టమాటాని వంటలో వాడితే ఎంత రుచి వస్తుందో.. ఈ టమాటనే బ్యూటీని పెంచుకోవడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు … Read more