ఈ పుట్ట గొడుగులు ఎలాంటి క్యాన్స‌ర్‌నైనా త‌గ్గిస్తాయ‌ట‌..!

క్యాన్స‌ర్‌.. ఇదొక మ‌హ‌మ్మారి.. చాప కింద నీరులా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ముదిరే వ‌ర‌కు కూడా దాని ల‌క్ష‌ణాలు మ‌న‌కు క‌నిపించ‌వు. ఈ క్ర‌మంలోనే సైంటిస్టులు కూడా క్యాన్స‌ర్‌కు మందును ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపెట్ట‌లేక‌పోయారు. ఆరంభంలోగుర్తిస్తేనే క్యాన్స‌ర్‌ను అడ్డుకునే అవ‌కాశాలు ఉంటాయి. ముదిరితే ఎవ‌రినైనా బ్ర‌తికించ‌డం వైద్యుల‌కు కూడా క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. అయితే ఫ్రాన్స్‌లోని ద‌ట్ట‌మైన అడ‌వుల్లో మాత్ర‌మే పెరిగే ఓ ర‌క‌మైన జాతికి చెందిన పుట్ట గొడుగులు మాత్రం ఎలాంటి క్యాన్స‌ర్‌నైనా న‌యం చేయ‌గలుగుతాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన … Read more

ఈ అంశాలు మీకు స‌రిపోలితే.. మీరు తెలివిగ‌ల వారు అయిన‌ట్లే లెక్క‌..!

మీరు తెలివైన వారే అని అనుకుంటున్నారా ? ఏంటీ వింత ప్ర‌శ్న అని ఆశ్చ‌ర్య‌పోకండి. ఎందుకంటే.. తెలివి ఉన్న వారు ఎవ‌రూ త‌మ‌కు బాగా తెలివి ఉంద‌ని గొప్ప‌లు చెప్పుకోరు. తెలివి లేని వారే ఆ ప‌నిచేస్తుంటారు. అయితే తెలివి తేట‌ల విష‌యానికి వ‌స్తే.. ఎవ‌రికైనా కింద తెలిపిన అంశాలు స‌రిపోతే.. వారు తెలివిగ‌ల వారికిందే లెక్క‌న‌ట‌. ఈ విష‌యాన్ని మేం చెప్ప‌డం లేదు. సైంటిస్టుల అధ్య‌య‌నాలే చెబుతున్నాయి. మ‌రి ఏయే అంశాలు ఉంటే తెలివిక‌ల‌వారో ఇప్పుడు … Read more

మ‌హేష్‌కి విజ‌య‌శాంతి ఏమ‌వుతుందో తెలుసా.. వీరికి బంధుత్వం ఉంది..!

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన రాజకుమారుడు. ప్రేక్షకుల హృదయాల‌నే కాదు హీరోయిన్ నమ్ర‌త హృదయాన్ని కూడా దోచుకొని పెద్దలను ఒప్పించి మరి ప్రేమ వివాహం చేసుకున్నాడు మహేష్. ఇక సూపర్ స్టార్ కృష్ణ కూడా మొదటి భార్య ఇందిరా దేవి ఉండగానే విజయనిర్మలను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ సూపర్ స్టార్ కుటుంబానికి ఒక సీనియర్ హీరోయిన్ తో అనుబంధం ఉంది. ఆ హీరోయిన్ ఇంకెవరో కాదు లేడీ బాస్ విజయశాంతి. … Read more

ఆడవాళ్లు పట్టీలు ధరించడం అందం కోసమే కాదు.. దీని వెనుక ఎంత సైన్స్ ఉందో తెలుసా..?

హిందూ మతంలో ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. నేటికీ ఎంతోమంది వాటిని పాటిస్తున్నారు. అందులో కాళ్లకు పట్టీలు ధరించడం ఒకటి. అయితే కేవలం అందం, ఆకర్షణే కాదు అందులో సైన్స్ కూడా ఉందంటున్నారు పెద్దలు. నుదుటన బొట్టు, చేతికి గాజులు, కాళ్లకు పట్టీలు, చెవులకు దుద్దులు, ముక్కుకు ముక్కెర ఇలా ప్రతి భాగానికి ఒక్కో ఆభరణం. ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో మన శరీరంలో మొత్తం అనుసంధానమై ఉన్న నరాలను ఒత్తిడికి గురి చేస్తాయి. ఆ ఒత్తిడి … Read more

మూవీ బాగుంది అనిపించినా ఖలేజా ఎందుకు ఫ్లాప్ అయ్యింది.. కార‌ణాలు ఇవేనా..?

కొన్ని సినిమాలు చూసిన వెంట‌నే విపరీతంగా న‌చ్చుతాయి. మ‌రికొన్ని సినిమాలు అప్పుడు అర్థం కాక‌పోయినా ఇంకోసారి ఎప్పుడైనా చూసినప్పుడు ఏదో కొత్త‌దనం ఉంద‌నిపిస్తుంది. అప్పుడేందుకు హిట్ అవ్వలేదు అనిపిస్తుంది. అలాంటి సినిమాల లిస్ట్ లో మ‌హేష్ బాబు త్రివిక్ర‌మ్ ల కాంబినేష‌న్ లో వచ్చిన ఖ‌లేజా సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమా 2010లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మహేష్ బాబు త్రివిక్రమ్ తో ఇంతకు ముందు అతడు నటించాడు. అతడు బ్లాక్ బస్టర్ హిట్ కాగా, … Read more

Sleep : రోజూ రాత్రి ఆల‌స్యంగా నిద్రిస్తున్నారా.. అయితే ఇది చూడండి..!

Sleep : కొంతమంది రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోతారు. ఆలస్యంగా నిద్రపోవడం వలన అనేక నష్టాలు కలుగుతూ ఉంటాయి. రాత్రి 12 దాటాకనే చాలా మంది నిద్రపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళు క‌చ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. రాత్రి త్వరగా భోజనం చేయడం, త్వరగా నిద్రపోవడం మంచి అలవాటు. అలాంటి అలవాటు ఉంటే ఆరోగ్యం పాడవదు. ఆరోగ్యంగా ఉండొచ్చు. నిజానికి త్వరగా నిద్రపోవడం, త్వరగా నిద్ర లేవడం వలన ఆరోగ్యంగా ఉండొచ్చు. సైన్స్ పరంగా చూసుకున్నట్లయితే త్వరగా పడుకుని, … Read more

Heel Pain : మ‌డ‌మ‌ల నొప్పి ఇబ్బందుల‌కు గురి చేస్తుందా.. ఇలా చేస్తే నొప్పి పూర్తిగా త‌గ్గుతుంది..

Heel Pain : ప్రస్తుతకాలంలో మడమల‌ నొప్పి సాధారణంగా ఎదుర్కొనే సమస్యలలో ఒకటిగా చెప్పవచ్చు. మారుతున్న జీవన శైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మడమ నొప్పితో బాధపడుతున్నారు. అధిక బరువు, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వంటి కారణాలతో మడమల‌ నొప్పి సమస్య ఎదురవుతుంది. మనిషి ప్రతి కదలిక మడమలోని కీలు సహాయంతో జరుగుతుంది. మడమ ఎముకలో మార్పు రావటంవలన మడ‌మ నొప్పితో కదలికలు అనేవి కష్టంగా మారుతుంది. ఉదయం సమయంలో మంచంపై నుంచి … Read more

House Main Door : మీ ఇంటి సింహ ద్వారం దిక్కును బట్టి.. వాస్తు దోషాలకు తాంత్రిక సలహాలు..!

House Main Door : చాలా మంది వివిధ సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. సమస్యలకి పరిష్కారం మనకి వాస్తుతో దొరుకుతుంది. వాస్తు దోషాలకి తాంత్రిక సలహాల గురించి తెలుసుకోవాలని అనుకుంటే తప్పక మీరు ఇది చూడాల్సిందే. వాస్తు దోషాలకు తాంత్రిక సలహాల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇంట్లో వాస్తు దోషాలు కలిగి మీరు ఉంటున్నట్లయితే సమస్యలు కలుగుతాయి. అటువంటి సమస్యల నుండి విముక్తి పొందాలంటే మరి ఇలా ఆచరించండి. తూర్పు సింహద్వారం అయ్యి సమస్యల్లో ఉంటే, … Read more

Garlic : వెల్లుల్లిని ఇలా తింటే.. దెబ్బ‌కు బీపీ మొత్తం తగ్గుతుంది..!

Garlic : మన అమ్మమ్మలు, తాతయ్యల‌ కాలంలో 60 ఏళ్లు దాటితే గానీ రక్తపోటు మాట అనే వినిపించేది కాదు. ఇప్పుడు మారుతున్న జీవనశైలి బట్టి చిన్నవయస్సులోనే రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మానసిక ఒత్తిడి వలన, చేసే పనిలో ఒత్తిడి వలన 90 శాతం మంది రక్తపోటు సమస్య బారినపడుతున్నారు. రక్తపోటునే వాడుక భాషలో బీపీ అని అంటాం. ఎప్పుడైతే రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉంటాయో, రక్తప్రసరణలో గడ్డలు ఏర్పడి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి సమస్యలను … Read more

Diabetes : షుగర్ ని టాబ్లెట్ లేకుండానే ఇలా సులభంగా తగ్గించుకోండి..!

Diabetes : ఈరోజుల్లో, చాలామంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ ఉన్నట్లయితే, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. షుగర్ సమస్య ఉన్నట్లయితే ఇలా తగ్గించుకోవచ్చని, ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. టాబ్లెట్ లేకుండానే, షుగర్ ని శాశ్వతంగా తగ్గించుకోవడానికి మార్గం ఇక్కడ ఉంది. మరి ఎలా షుగర్ ని శాశ్వతంగా తగ్గించుకోవచ్చు..? టాబ్లెట్ లేకుండానే ఎలా తగ్గిపోతుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ వస్తే, నీరసంతో పాటుగా దంతాల సమస్యలు, కొలెస్ట్రాల్ ఇలా అనేక ఇబ్బందులు వస్తాయి. … Read more