Sukanya Samriddhi Yojana : ఆడపిల్లలకు వరం.. సుకకన్య సమృద్ధి యోజన.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?
Sukanya Samriddhi Yojana : సమాజంలో బాలికల పట్ల నెలకొన్న వివక్షకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015 జనవరిలో బేటీ బచావో, బేటీ పఢావో అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆడపిల్లలను సంరక్షించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం పనిచేస్తుంది. అలాగే ఆడపిల్ల పెరిగి పెదయ్యాక ఆమె పెళ్లితోపాటు ఉన్నత చదువులకు అయ్యే ఖర్చును సొంతంగా భరించేందుకు గాను కేంద్రం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కూడా అమలులోకి తెచ్చింది. ఈ క్రమంలోనే ఈ పథకం … Read more