ఖుషి టైటిల్‌కి ముందు ఏమనుకున్నారో తెలుసా..? ఆ టైటిల్ ను వేరే హీరో వాడుకొని ఫ్లాప్ కొట్టాడు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రాలలో ఖుషి చిత్రం ఒకటి. ఈ మూవీ తమిళ చిత్రంకి రీమేక్‌గా రూపొందగా, ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన ఎస్ జె సూర్య తెలుగు వర్షన్ కి కూడా దర్శకత్వం వహించారు. ఏ ఎం రత్నం నిర్మాత. పవన్ కి జంటగా భూమిక కథానాయికగా నటించింది. సమ్మర్ కానుకగా 2001 ఏప్రిల్ 27న విడుదలైంది. ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాలో … Read more