High BP : చిటికెడు చాలు.. జన్మలో బీపీ రాదు..!
High BP : నేటి తరుణంలో మనలో చాలా మందిని భాదిస్తున్న అనారోగ్య సమస్యల్లో బీపీ ఒకటి. దీనిని సైలెంట్ కిల్లర్ గా చెబుతూ ఉంటారు. ఎటువంటి బాధ లేకుండా మనిషి ప్రాణం పోవడానికి దారి తీస్తుంది ఈ బీపీ. బీపీ కారణంగా మూత్రపిండాలు వైఫల్యం చెందుతాయి. గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. పక్షవాతం రావడానికి కూడా ప్రధాన కారణం ఈ బీపీయే. అయితే చాలా మందిలో వారికి బీపీ ఉన్నట్టుగానే తెలియడం లేదు. … Read more









