Onion : ఉల్లిపాయను కోసి చాలా సేపు ఉంచితే.. విషంగా మారుతుందా..?
Onion : ఉల్లిపాయ అందరి వంటింటిలో అందుబాటులో ఉండే కూరగాయ. ఉల్లిపాయలు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని పెద్దలు చెబుతుంటారు. ఉల్లిపాయ కోసినప్పుడు కంటి నుంచి నీరు వచ్చినా ఇది శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తుంది. నిత్యం ఉల్లిపాయను ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఉల్లిపాయలో క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు … Read more









