Litchi Fruit : ఈ సీజ‌న్‌లో ల‌భించే ఈ పండ్ల‌ను అస‌లు మిస్ చేయ‌కండి..!

Litchi Fruit : లిచీ పండ్ల సీజ‌న్ వ‌చ్చేసింది. ఈ సీజ‌న్‌లో ఈ పండ్ల‌ను అస‌లు మిస్ కాకుండా తినండి. లిచీ చాలా తియ్య‌ని రుచిని క‌లిగి ఉంటుంది. దీన్ని అంద‌రూ ఇష్టంగా తింటారు. ఈ పండ్లు తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక అద్భుత‌మైన ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. లిచీ పండ్ల‌ను తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది. మ‌న ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఈ పండ్లు మేలు చేస్తాయి. ఈ పండ్ల‌తో జ్యూస్‌లు, … Read more

Bananas : అర‌టి పండును అస‌లు ఎలా తినాలి..? ఈ విష‌యాలను తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

Bananas : మ‌నం అనేక ర‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వాటిలో అర‌టి పండు కూడా ఒక‌టి. అర‌టిపండు చాలా రుచిగా ఉంటుంది. అలాగే మ‌న‌కు అన్ని కాలాల్లో త‌క్కువ ధ‌ర‌లో ల‌భిస్తూ ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. కొంద‌రు నేరుగా తిన‌డంతో పాటు పెరుగన్నంలో కూడా అర‌టిపండు వేసుకుని తింటూ ఉంటారు. ఈ అల‌వాటు మ‌న‌లో చాలా మందికి ఉంది. చాలా మంది పెరుగన్నంలో అర‌టి పండు వేసుకుని ఇష్టంగా తింటూ … Read more

Strawberries Health Benefits : స్ట్రాబెర్రీల‌ను రోజూ తింటే క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Strawberries Health Benefits : స్ట్రాబెర్రీస్.. చిన్న‌గా, ఎర్ర‌గా ఉండే ఈ పండ్లు మ‌నంద‌రికి తెలిసిన‌వే. స్ట్రాబెర్రీలు పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఇత‌ర పండ్ల వ‌లె స్ట్రాబెర్రీలు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని … Read more

Pomegranate Facts : దానిమ్మ పండ్ల‌ను అంత తేలిగ్గా తీసిపారేయ‌కండి.. ఇవి నిజంగా బంగారంతో స‌మానం..!

Pomegranate Facts : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో దానిమ్మ‌పండ్లు కూడా ఒక‌టి. ఈ పండ్లు మ‌న‌కు దాదాపు అన్ని కాలాల్లో విరివిగా ల‌భిస్తాయి. దానిమ్మ‌పండ్లు తియ్య‌టి, పుల్ల‌టి రుచుల్లో ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే జ్యూస్ చేసి తీసుకుంటారు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వైద్య నిపుణులు కూడా వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. దానిమ్మ‌పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి … Read more

Pink Guava Benefits : ఇలాంటి జామ పండ్ల‌ను రోజుకు ఒక‌టి తినండి చాలు.. హాస్పిట‌ల్‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాదు..!

Pink Guava Benefits : మ‌న‌కు ఎల్ల‌ప్పుడూ సుల‌భంగా విరివిగా త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే పండ్లల్లో జామ‌పండ్లు కూడా ఒక‌టి. జామ‌పండ్లు చాలా రుచిగాఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఒక్క‌ప్పుడు ప్ర‌తి ఇంట్లో జామ చెట్టు ఉండేది. దాదాపు సంవ‌త్స‌ర‌మంతా ఈ పండ్లు మ‌న‌కు ల‌భిస్తూనే ఉంటాయి. జామ‌పండ్లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. రోజూ ఒక జామ‌పండును త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. … Read more

Dragon Fruit : రోజూ ఒక పండు చాలు.. బ‌రువు త‌గ్గుతారు.. క్యాన్స‌ర్ రాదు..!

Dragon Fruit : మ‌నం ఆహారంగా తీసుకోద‌గిన రుచిక‌ర‌మైన పండ్ల‌ల్లో డ్రాగ‌న్ ఫ్రూట్స్ కూడా ఒక‌టి. ఒక్క‌ప్పుడు ఈ పండ్ల‌ను విదేశాల నుండి దిగుమ‌తి చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఈ పండ్లు మ‌న‌కు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ విరివిగా ల‌భిస్తున్నాయి. ఈ పండ్లు లోప‌లి భాగం తెలుపు మ‌రియు పింక్ రంగుల్లో రెండు ర‌కాలుగా ల‌భిస్తాయి. స‌లాడ్ రూపంలో, జ్యూస్ రూపంలో లేదా నేరుగా కూడా వీటిని తీసుకోవ‌చ్చు. ఇత‌ర పండ్ల వ‌లె డ్రాగ‌న్ ఫ్రూట్స్ ను కూడా … Read more

Rama Phalam Benefits : రామ‌ఫ‌లాన్ని రోజూ తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Rama Phalam Benefits : మ‌న‌కు కాలానుగుణంగా ల‌భించే పండ్లల్లో రామ‌ఫ‌లం కూడా ఒక‌టి. ఈ ఫ‌లం ఎక్కువ‌గా మ‌న‌కు శీతాకాలంలో ల‌భిస్తుంది. రామ‌ఫ‌లం చూడ‌డానికి ఎర్ర‌గా ఉంటుంది. ఈ ఫ‌లం కూడా సీతాఫ‌లం వలె చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పండును ఇష్టంగా తింటారు. మ‌న‌కు ఎక్కువ‌గా అడువుల్లో ఈ రామ‌ఫ‌లం ల‌భిస్తుంది. అడ‌వుల నుండి సేక‌రించి వీటిని ప‌ట్ట‌ణాల్లో అమ్ముతూ ఉంటారు. సీతాఫ‌లం వ‌లె రామ‌ఫ‌లాన్ని కూడా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు … Read more

Daily One Kiwi Fruit : రోజుకో కివీ పండును తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Daily One Kiwi Fruit : మ‌నం కివీ పండ్ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. దాదాపు మ‌న‌కు అన్ని కాలాల్లో ఈ పండ్లు విరివిగా ల‌భిస్తాయి. కివీ పండ్లు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని స‌లాడ్ రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. డెంగ్యూ జ్వ‌రం బారిన ప‌డిన‌ప్పుడు మాత్ర‌మే ఈ పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ప్లేట్ లేట్స్ సంఖ్య పెరుగుతుంద‌ని వైద్యులు … Read more

Black Guava : మీకు న‌ల్ల జామ‌కాయ‌ల గురించి తెలుసా.. వీటిని తింటే ఏం జ‌రుగుతుందంటే..?

Black Guava : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్లల్లో జామ పండ్లు కూడా ఒక‌టి. జామ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అంద‌రూ ఈ జామపండ్ల‌ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. జామ పండ్లు రుచిగా ఉండ‌డంతో పాటు ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. వైద్య నిపుణులు కూడా జామ‌పండ్ల‌ను ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. అయితే సాధార‌ణంగా ఆకు ప‌చ్చ రంగులో ఉండి … Read more

Alubukhara Fruit : వ‌ర్షాకాలంలో వీటిని త‌ప్ప‌క తీసుకోవాలి.. ఎందుకో తెలుసా..?

Alubukhara Fruit : మ‌న‌కు కాలానుగుణంగా ల‌భించే పండ్లల్లో ఆల్ బుక‌రా పండ్లు కూడా ఒక‌టి. దీనినే ఇండియ‌న్ ప్ల‌మ్ అని కూడా అంటారు. ఈ పండ్లు మ‌న‌కు వ‌ర్షాకాలంలో ఎక్కువ‌గా ల‌భిస్తూ ఉంటాయి. ఈ పండ్లు పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ పండ్ల‌ను ఇష్టంగా తింటారు. రుచితో పాటు ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. వ‌ర్షాకాలంలో వీటిని త‌ప్ప‌కుండా … Read more