Peaches : ఈ పండ్ల గురించి తెలుసా.. కంటి చూపు పెరుగుతుంది.. గుండె సేఫ్‌..!

Peaches : మ‌నం ఆహారంగా తీసుకునే రుచిక‌ర‌మైన పండ్ల‌ల్లో పీచ్ పండ్లు కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో ఈ పండ్లు మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తున్నాయి. ఈ పీచ్ పండ్లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీర ఆరోగ్యం ఎంతో మెరుగుప‌డుతుంది. ఆ పండ్ల‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే మిన‌ర‌ల్స్ తో విట‌మిన్ సి, విట‌మిన్ ఎ, విట‌మిన్ ఇ, నియాసిస్ వంటి ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. ఈ పోష‌కాలు శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, … Read more

Kiwi Fruit : కివీ పండు మంచిద‌ని చెప్పి అధికంగా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Kiwi Fruit : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో కివి పండు కూడా ఒక‌టి. ఈపండు పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. ఈ పండును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ పండులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. ఈ పండును తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. కివి పండులో విట‌మిన్ బి6, విట‌మిన్ సి, పొటాషియం, క్యాల్షియం, ఫైబ‌ర్, ఫాస్ప‌ర‌స్, మెగ్నీషియం వంటి … Read more

Water Apple For Diabetes : దీన్ని ఒక్క‌సారి తింటే చాలు.. 500 షుగ‌ర్ ఉన్నా స‌రే 90కి వ‌స్తుంది..!

Water Apple For Diabetes : మ‌నం ర‌క‌ర‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వాటిలో వాట‌ర్ యాపిల్ కూడా ఒక‌టి. వీటినే రోజ్ యాపిల్, వాక్స్ యాపిల్ అని కూడా అంటారు. ఈ పండ్లు మ‌న‌కు ఎక్కువ‌గా డిసెంబ‌ర్ నుండి మే మ‌ధ్య‌కాలంలో ల‌భిస్తాయి. సూప‌ర్ మార్కెట్ ల‌లో, రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద ఈ పండ్లు మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తాయి. అలాగే ఈ పండ్ల చెట్టును కూడా మ‌నం సుల‌భంగా ఇంట్లో పెంచుకోవ‌చ్చు. ఈ … Read more

Blueberries : బీపీ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి.. జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతాయి.. బెస్ట్ ఫుడ్‌..!

Blueberries : బ్లూ బెర్రీస్.. ఈ పండ్ల‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. మ‌న దేశంలో తాజాగా చాలా త‌క్కువ ప్రాంతాల్లో మాత్ర‌మే ల‌భిస్తాయి. ఎక్కువ‌గా డ్రై ఫ్రూట్స్ రూపంలో ల‌భిస్తాయి. ఇత‌ర దేశాల్లో వీటిని ఎక్కువ‌గా ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్ రూపంలో తీసుకున్న‌ప్ప‌టికి వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని పిలుస్తారు. యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో … Read more

Papaya : ప‌ర‌గ‌డుపున బొప్పాయి పండును తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Papaya : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో బొప్పాయి పండు కూడా ఒక‌టి. బొప్పాయి పండు మ‌న‌కు దాదాపు అన్ని కాలాల్లో విరివిరిగా ల‌భిస్తుంది. బొప్పాయి పండు మ‌న ఆరోగ్యానికి, అందానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. అయితే ముఖ్యంగా వేసవికాలంలో దీనిని తప్ప‌కుండా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. వేసవికాలంలో బొప్పాయి పండును తీసుకోవ‌డం వల్ల శ‌రీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటుంది. ఎండ వ‌ల్ల‌ శ‌రీరం … Read more

Anjeer : ఈ పండ్ల‌ను త‌క్కువ‌గానే తినాలి.. అధికంగా తింటే ప్ర‌మాదం.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Anjeer : అంజీర్ పండ్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇవి మ‌న‌కు రెండు ర‌కాలుగా ల‌భిస్తున్నాయి. పండ్ల రూపంలో.. డ్రై ఫ్రూట్స్ రూపంలో వీటిని మ‌నం కొనుగోలు చేయ‌వ‌చ్చు. పండ్ల రూపంలో ఉండేవాటిలో లోప‌లి గుజ్జు పురుగుల మాదిరిగా ఉంటుంది. కానీ ఎంతో రుచిగా ఉంటుంది. అయితే రూపం కార‌ణంగా ఈ పండ్ల‌ను తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ అంజీర్ డ్రై ఫ్రూట్స్‌ను చాలా మంది తింటుంటారు. ఇక వీటితో ప‌లు ర‌కాల తియ్య‌ని … Read more

Seema Chinthakaya : ఈ కాయ‌ల గురించి తెలుసు క‌దా.. వీటిని తిన‌డం మాత్రం మ‌రిచిపోకండి..!

Seema Chinthakaya : మ‌నకు వివిధ ర‌కాల పండ్లు, కూర‌గాయ‌లు కాలానుగుణంగా ల‌భిస్తూ ఉంటాయి. ఇలా కాలానుగుణంగా ల‌భించే పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఆ కాలంలో వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌చ్చు. ఇలా కాలానుగుణంగా ల‌భించే వివిధ ర‌కాల పండ్లల్లో సీమ చింత‌కాయ‌లు కూడా ఒక‌టి. వేస‌వి కాలంలో ఇవి ఎక్కువ‌గా ల‌భిస్తాయి. గ్రామాల్లో ఉండే వారికి వీటి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఈ కాయ‌లు పొన … Read more

Mango Varieties : మామిడి పండ్లలో ఈ వెరైటీల‌ను ఎప్పుడైనా తిన్నారా.. త‌ప్ప‌క ట్రై చేయాల్సిందే..!

Mango Varieties : మామిడి పండ్లు.. వీటిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వీటిని అంద‌రూ ఇష్టంగా తింటారు. మామిడి పండ్ల‌ను కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని పిలుస్తూ ఉంటారు. ప్ర‌పంచంలోనే భార‌త దేశం మామిడి పండ్ల‌ను అత్య‌ధికంగా ఉత్ప‌త్తి చేస్తుంది. మామిడి పండ్ల‌ల్లో దాదాపు వెయ్యి ర‌కాలు ఉంటాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో మామిడి పండు ప్ర‌సిద్ది చెందింది. మామిడి పండ్లు కేవ‌లం రుచిగా ఉండ‌డ‌మే కాదు వీటిని … Read more

Dried Apricots : ఈ పండ్ల‌లో ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా.. తెలిస్తే ఇప్పుడే తెచ్చుకుని తింటారు..!

Dried Apricots : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో ఆఫ్రికాట్ కూడా ఒక‌టి. ఇత‌ర పండ్ల వ‌లె ఆఫ్రికాట్ ను మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌న‌కు పండు రూపంలో అలాగే డ్రై ఫ్రూట్స్ రూపంలో కూడా ఈ ఆఫ్రికాట్ మ‌న‌కు ల‌భిస్తుంది. డ్రై ఆఫ్రికాట్ తో చేసే కుర్బానికి మీటా అనే తీపి వంట‌కాన్ని రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ తీపి వంట‌కం నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత రుచిగా ఉంటుంది. అలాగే ఇత‌ర … Read more

Litchi : ఈ సీజ‌న్‌లో విరివిగా ల‌భించే పండ్లు ఇవి.. అస‌లు మిస్ చేసుకోకండి..!

Litchi : లిచి.. మ‌నం తిన‌ద‌గిన పండ్ల‌ల్లో ఇది కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో మ‌న‌కు మార్కెట్ లో ఈ పండ్లు కూడా విరివిరిగా ల‌భిస్తూ ఉన్నాయి. అలాగే ఈ పండ్ల జ్యూస్ కూడా సూప‌ర్ మార్కెట్ ల‌లో, ఆన్ లైన్ లో ల‌భిస్తూ ఉంది. లిచి పండ్లు స‌పిండుసియే కుటుంబానికి చెందిన పండ్లు. వీటి లోప‌ల గుజ్జు తెలుపు రంగులో ఉంటుంది. ఈ తెలుపు రంగులో ఉండే గుజ్జును మాత్ర‌మే మ‌నం ఆహారంగా తీసుకోవాలి. దీనిపై … Read more