Sunflower Seeds : రోజూ గుప్పెడు పొద్దు తిరుగుడు విత్తనాలను తింటే.. ఎన్ని లాభాలో..!
Sunflower Seeds : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పోషకాహారాల్లో పొద్దు తిరుగుడు విత్తనాలు ఒకటి. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్‌లు అధికంగా ఉంటాయి. ఈ విత్తనాలలో ఉండే కొవ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సన్‌ప్లవర్ విత్తనాలలో విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఇ, థయామిన్, రైబోఫ్లేవిన్, పాంటోథెనిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉంటాయి. అలాగే కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి మినరల్స్ … Read more









