Red Capsicum : ఎరుపు రంగు క్యాప్సికమ్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. అసలు విడిచిపెట్టరు..!
Red Capsicum : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో క్యాప్సికం కూడా ఒకటి. క్యాప్సికంతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. క్యాప్సికంతో వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే క్యాప్సికంలో కూడా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ వంటి వివిధ రకాలు ఉంటాయి. మనం ఎక్కువగా ఆకుపచ్చగా ఉండే క్యాప్సికంను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కేవలం ఆకుపచ్చ క్యాప్సికమే కాకుండా ఎరుపు రంగులో ఉండే క్యాప్సికం కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎరుపు … Read more









