Red Capsicum : ఎరుపు రంగు క్యాప్సికంతో ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Red Capsicum : మ‌నం ఆహారంగా తీసుకునే వాటిల్లో క్యాప్సికం కూడా ఒక‌టి. క్యాప్సికంను ఎక్కువ‌గా స‌లాడ్ వంటి వాటిల్లో వాడ‌డంతో పాటు వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. క్యాప్సికంతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉండడంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే క్యాప్సికం కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాప్సికంను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మనం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. … Read more

Tomatoes : ధ‌ర ఎక్కువ ఉండి ట‌మాటాల‌ను వాడ‌లేక‌పోతున్నారా.. వాటికి బ‌దులు వీటిని ఉప‌యోగించ‌వ‌చ్చు..!

Tomatoes : మ‌నం ట‌మాటాల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ట‌మాటాలల్లో కూడా అనేక పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. శ‌రీర ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో, చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక విధాలుగా ట‌మాటాలు మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. ట‌మాటాల‌తో మ‌నం ర‌క‌ర‌కాల కూర‌ల‌ను, ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వీటిని ఫ్యూరీలాగా చేసి కూడా అనేక ర‌కాల మ‌సాలా వంటకాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అస‌లు చెప్పాలంటే ట‌మాటాలు లేని వంట‌గ‌ది ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. చాలా … Read more

Cauliflower : కాలీఫ్ల‌వ‌ర్‌తో ఇన్ని ఉప‌యోగాలా.. చెబితే న‌మ్మ‌లేరు..!

Cauliflower : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో కాలీఫ్ల‌వ‌ర్ కూడా ఒక‌టి. దాదాపు సంవ‌త్స‌ర‌మంతా కాలీఫ్ల‌వ‌ర్ ల‌భించిన‌ప్ప‌టికి చ‌లికాలంలో మ‌రింత ఎక్కువ‌గా ల‌భిస్తూ ఉంటుంది. మ‌నం కాలీఫ్ల‌వ‌ర్ తో ర‌కర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. కాలీఫ్ల‌వర్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అయితే కొంద‌రు కాలీఫ్ల‌వ‌ర్ ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె కాలీఫ్ల‌వ‌ర్ ను కూడా త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. కాలీఫ్ల‌వ‌ర్ లో కూడా … Read more

Ivy Gourd : దొండ‌కాయ‌ల‌ను అంత తేలిగ్గా తీసిపారేయొద్దు.. వీటితో క‌లిగే ప్రయోజ‌నాలు తెలుసా..?

Ivy Gourd : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి. దొండ‌కాయ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటితో వేపుడు, ట‌మాటా కూర‌, దొండ‌కాయ 65 వంటి కూర‌ల‌ను చేయ‌వ‌చ్చు. ఇవ‌న్నీ ఎంతో రుచిగా ఉంటాయి. అయితే వాస్త‌వానికి దొండ‌కాయ‌ల‌ను చాలా మంది అంత ప‌ట్టించుకోరు. కానీ వీటిని త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. దొండ‌కాయ‌ల‌తో జ్యూస్‌ను త‌యారు చేసి రోజూ ప‌ర‌గ‌డుపునే 30 ఎంఎల్ మోతాదులో … Read more

Kasara Kayalu : పొలాలు, చేల గ‌ట్ల మీద ఎక్క‌డ ప‌డితే అక్క‌డ కనిపించే కాయ‌లు.. ఇవి తింటే అద్భుతాలు జ‌రుగుతాయి..!

Kasara Kayalu : కాస‌ర కాయ‌లు.. ఇవి తెలియ‌ని గ్రామీణులు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. కాస‌ర కాయ‌లు సంవ‌త్స‌రంలో మూడు నెల‌ల పాటు మాత్ర‌మే లభిస్తాయి. ఇవి మ‌న‌కు వ‌ర్షాకాలంలో మాత్ర‌మే ల‌భిస్తాయి. కాస‌ర కాయ తీగ‌లు ఎక్కువ‌గా కాలువ గట్ల‌పై, రోడ్ల‌కు ఇరు వైపులా, ఇత‌ర చెట్ల‌కు అల్లుకుని పెరుగుతూ ఉంటాయి. అయితే ప్ర‌స్తుత కాలంలో కాస‌ర‌కాయ‌లు చాలా త‌క్కువగా ల‌భిస్తున్నాయి. ఈ కాస‌ర కాయ‌లు చూడ‌డానికి చిన్న కాక‌ర‌కాయ‌ల్లా ఉంటాయి. వీటిని కొన్ని ప్రాంతాంల్లో చిన్న … Read more

Sweet Potato : చిల‌గ‌డ దుంప‌ల్లో ఉన్న ర‌హ‌స్యం ఇదే.. వీటిని ఇలా తింటే మంచిది..!

Sweet Potato : పూర్వ‌కాలంలో మ‌న పెద్ద‌లు అనేక ఆహారాల‌ను తీసుకునేవారు. వాటిల్లో శ‌రీరానికి శ‌క్తిని, పోష‌కాల‌ను అందించే ఆహారాలు ఎక్కువ‌గా ఉండేవి. అలాంటి ఆహారాల్లో చిల‌గ‌డ దుంప‌లు కూడా ఒక‌టి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ‌గా ల‌భిస్తాయి. చాలా మంది వీటిని నేరుగా ప‌చ్చిగానే తింటుంటారు. అయితే చిల‌గ‌డ దుంప‌ల‌ను ప‌చ్చిగా తిన‌రాదు. వాటిని కింద చెప్పిన విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎక్కువ ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. చిల‌గ‌డ దుంప‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం … Read more

Tomato For Osteoporosis : రోజుకు ఒక్క టమాటాతో ఇలా చేస్తే చాలు.. ఎముకలు బలంగా మారుతాయి..!

Tomato For Osteoporosis : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. ఇవి ఏడాది పొడవునా మనకు అందుబాటులో ఉంటాయి. తక్కువ ధరలోనే లభిస్తాయి. పోషకాలు అధికంగా ఉంటాయి. ఇక వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే టమాటాలను ఎక్కువగా తింటే కిడ్నీ స్టోన్స్‌ వస్తాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. అందువల్ల టమాటాలను తినేందుకు చాలా మంది భయపడుతుంటారు. కానీ వాస్తవానికి టమాటాలను పచ్చిగా తింటేనే కిడ్నీ స్టోన్స్‌ … Read more

Okra : బెండ‌కాయ‌ల‌ను ఇలా తీసుకుంటే.. ఎక్కువ ఫ‌లితం ఉంటుంది..!

Okra : మ‌నం అనేక ర‌కాల కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వాటిలో బెండ‌కాయ కూడా ఒక‌టి. బెండ‌కాయ మ‌నంద‌రికి తెలిసిందే. దీనితో వేపుళ్లు, పులుసులు, కూర‌లు ఇలా ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బెండ‌కాయ‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అయితే చాలామంది బెండ‌కాయ‌ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. బెండ‌కాయ జిగురుగా ఉంటుంద‌ని దీనిని తిన‌రు. కానీ ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె బెండ‌కాయ‌ను కూడా త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బెండ‌కాయ‌లో కూడా … Read more

Snake Gourd : రుచి నచ్చదని మీరు పొట్లకాయలను తినడం లేదా.. అయితే ఈ లాభాలను కోల్పోతున్నట్లే..!

Snake Gourd : మనకు తినేందుకు అనేక కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని రకాల కూరగాయలను మాత్రం రుచిగా ఉండవని చెప్పి చాలా మంది తినరు. వాస్తవానికి అలాంటి కూరగాయల్లోనే అధికంగా పోషకాలు ఉంటాయి. ఇక అలాంటి కూరగాయల్లో పొట్లకాయలు కూడా ఒకటి. ఇవి మనకు మార్కెట్‌లో దాదాపుగా ఏడాది పొడవునా లభిస్తాయి. కానీ చాలా మంది వీటిని తినరు. రుచి బాగుండదని చెప్పి ఎవరూ వీటి జోలికి కూడా వెళ్లరు. అయితే వాస్తవానికి పొట్లకాయలు … Read more

Spinach : షుగ‌ర్‌, అధిక బ‌రువు, కంటి చూపు.. ఎన్నింటికో చెక్ పెడుతుంది.. త‌ర‌చూ తినాలి..!

Spinach : మ‌నం అనేక ర‌కాల ఆకుకూర‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిలో పాల‌కూర కూడా ఒక‌టి. దీనితో ప‌ప్పు, కూర,పాల‌క్ ప‌కోడి వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. పాల‌కూర‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. పాల‌కూరతో చేసే వంట‌కాల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. పాలకూర‌ను కూడా త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని వారు సూచిస్తున్నారు. ప్ర‌తిరోజూ క‌నీసం … Read more