విమానంలో ప్రయాణించేప్పుడు..సెల్ ఫోన్ ను ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోమనడానికి కారణం ఎంటో తెలుసా?
విమాన ప్రయాణమంటేనే విలాసవంతమైంది. ఎంతో ఖర్చుతో కూడుకుని ఉంటుంది. కానీ ప్రయాణికులను అన్ని మాధ్యమాల్లో కన్నా వేగంగా గమ్యస్థానానికి చేరుస్తుంది. అయితే బస్సు, రైలు వంటి ఇతర ఏ మాధ్యమంలో ప్రయాణించినా మనం మన స్మార్ట్‌ఫోన్లను ఎప్పటిలా మామూలుగానే వాడుతాం. కానీ విమానంలో వెళ్లే వారు మాత్రం తమ ఫోన్లను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో కచ్చితంగా ఉంచాల్సిందేనట. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా? అవును, ఇది నిజమే. తరచూ విమాన ప్రయాణాలు చేసే వారికి దీని గురించి తెలుస్తుంది, కానీ విమానం … Read more









