ఇండియాలో ఫోన్ నెంబర్ 10 అంకెలు ఉండటం వెనుక అసలు కథ ఏంటంటే..?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి సెల్ఫోన్ ఉంది.. అందులో ఏదో ఒక కంపెనీకి చెందిన సిమ్ కూడా ఉంటుంది.. ఏ కంపెనీకి చెందినది అయినా సరే దాంట్లో పది అంకెల నెంబర్లు తప్పనిసరిగా ఉంటాయి.. మరి ఆ పది అంకెలు ఎందుకు ఉండాలి తొమ్మిది లేదా పదకొండు లేదా పదిహేను ఉండవచ్చు కదా అని చాలామందికి డౌట్ వచ్చి ఉండవచ్చు.. మరి అలా ఉండటానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి.. అవేంటో మనం చూద్దాం.. అయితే … Read more

ప్రతి స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తున్న ఈ చిన్న రంధ్రం గురించి మీకు తెలుసా ?

ఈకాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. అయితే, స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికి అందులో ఉండే ఫీచర్ల గురించి అసలు తెలియకపోవచ్చు. కొంతమంది కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఫోన్ ని వాడితే, మరికొందరు మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ తోనే పనులన్నీ కూడా బాగా చక్కబట్టేస్తుంటారు. అయితే ఎప్పుడైనా మీ స్మార్ట్ ఫోన్ లో వెనుక వైపు, కెమెరాల మధ్యలో అలాగే, ఫ్లాష్ లైట్ పక్కన లేదా ముందు సెల్ఫీ కెమెరా పక్కన లేదా … Read more

యూఎస్బీ కేబుల్ పై 2 హోల్స్ ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..?

మనం మన దగ్గర ఉండే మొబైల్ కానీ కంప్యూటర్ ద్వారా గాని డేటా సేవ్ చేసుకోవడానికి యూఎస్బీ కేబుల్ అనేది ఉపయోగిస్తాం. ఏదైనా ఇంపార్టెంట్ విషయాలకు సంబంధించి డ్రైవ్‌ల‌లో స్టోర్ చేసుకొని ఉంచుకుంటాం. కామన్ గా ఫొటోస్, ఇతరత్రా ఏదైనా సబ్జెక్ట్ విషయంలో సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేసి పెట్టుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా యూఎస్బిని కంప్యూటర్ ద్వారా కనెక్ట్ చేసుకుని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా మనం యూఎస్బీ కేబుల్ ను గమనించినప్పుడు దాని పై భాగంలో రెండు … Read more

ఫోన్ల‌లో ఉండే ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్లు ఎలా ప‌నిచేస్తాయో తెలుసా..?

ఒక‌ప్పుడు మ‌నం వాడిన పాత త‌రం ఫోన్ల‌లో అస‌లు లాక్‌లే లేవు. కీప్యాడ్ మీద ఉండే బ‌ట‌న్ల‌ను ప్రెస్ చేస్తే ఫోన్లు లాక్ అయ్యేవి. త‌రువాతి కాలంలో పాస్‌వ‌ర్డ్‌, ప్యాట్ర‌న్ లాక్ పెట్టుకోగ‌లిగే ఫోన్లు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు ఫింగర్‌ప్రింట్‌, ఐరిస్ స్కాన‌ర్‌లు వ‌చ్చేశాయి. ఈ క్ర‌మంలోనే నేటి త‌రుణంలో మ‌న‌కు ల‌భిస్తున్న చాలా వ‌ర‌కు ఫోన్ల‌లో ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో మ‌నం ఫోన్ల‌ను అన్‌లాక్ చేసుకుంటున్నాం. కొన్ని ఫోన్ల‌లో ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్ల … Read more

బ్లూటూత్ కు ఆ పేరెలా వ‌చ్చిందో తెలుసా..?

ఒక స్మార్ట్‌ఫోన్ నుంచి మ‌రో ఫోన్‌కు ఫొటోలు, వీడియోలు, పాట‌ల‌ను పంపుకోవాలంటే ఒక‌ప్పుడు ఎక్కువ‌గా షేర్ ఇట్ వంటి సాఫ్ట్‌వేర్ల‌ను వాడేవారు. కానీ ఈ యాప్‌ను బ్యాన్ చేయ‌డంతో ప‌లు ఇత‌ర యాప్స్‌ను వాడుతున్నారు. వైఫై రాక‌తో ఇలాంటి యాప్స్ వాడ‌కం పెరిగింది, కానీ ఒక‌ప్పుడైతే అలా ఏవైనా షేర్ చేసుకోవాలంటే బ్లూటూత్‌నే ఎక్కువ‌గా ఉప‌యోగించేవారు. అంతేకాదు హెడ్‌సెట్లు, ఇయ‌ర్ ఫోన్స్, స్పీక‌ర్ల వంటి వ‌స్తువుల‌ను కూడా ఫోన్ల‌కు కనెక్ట్ చేసుకునే వారు. అయితే వైఫై, ఎన్ఎఫ్‌సీ … Read more

మొబైల్ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ ఎందుకు “28” రోజులు ఉంటుంది..?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఒక పూట ఆహారం లేకుండా ఉండగలుగుతాం కానీ ఇంటర్నెట్,సెల్ఫోన్ లేకుండా మాత్రం ఒక్క క్షణం కూడా గడపలేని పరిస్థితికి చేరుకున్నామంటే ప్రధాన కారణం మనం ఎంత మొబైల్ కు కనెక్ట్ అయ్యామో అర్థం చేసుకోవచ్చు. అయితే మనం ఏ మొబైల్ అయినా సరే ల్యాప్టాప్ అయినా సరే వాడుకోవాలంటే రీఛార్జ్ అనేది తప్పనిసరి,మరీ ఈ రీఛార్జ్ ఎందుకు 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుందో ఓసారి చూద్దాం.. … Read more

మీ ఫోన్ లో ఉండే ఈ 13 సీక్రెట్ కోడ్స్ గురించి మీకు తెలుసా..? చూస్తే వెంటనే ట్రై చేయాలి అనుకుంటారు..!

ఇన్ఫ‌ర్మేష‌న్ ఏజ్…. ప్ర‌తి ఒక్క‌రి చేతిలో మొబైల్.!! మ‌న జీవితంలో నిత్యావ‌స‌ర వ‌స్తువుగా మారిపోయింది సెల్ ఫోన్.! అలాంటి సెల్ ఫోన్ గురించి తెల్సుకోవాల్సిన విష‌యాలు చాలానే ఉంటాయి.! అలాంటి వాటిలో ఈ 13 విష‌యాలు కూడా చాలా ముఖ్య‌మైన‌వి, వీటి గురించి చాలా మందికి తెలియ‌దు. అవేంటో తెలుసుకోండిక్క‌డ‌.!! #31#” మీ నెంబర్ ” – ఈ కోడ్ మీ నెంబర్ ను అన్ని ఔట్ గోయింగ్ కాల్స్ లలో కన్పించనివ్వ‌దు. *#06# – ఈ … Read more

ఈ 10 టిప్స్ పాటిస్తే మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను చాలా వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు తెలుసా..?

నేటి త‌రుణంలో చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య బ్యాట‌రీ బ్యాక‌ప్‌. ఎంత పెద్ద బ్యాట‌రీ ఉన్న ఫోన్ కొన్నా ఎక్కువ బ్యాక‌ప్ రావ‌డం లేద‌ని చాలా మంది కంప్లెయింట్ చేస్తుంటారు. కొంద‌రు త‌క్కువ బ్యాట‌రీ ఉన్నా చాలా పొదుపుగా దాన్ని వాడుకుంటారు. దీంతో ఎక్కువ బ్యాక‌ప్ వ‌స్తుంది. అయితే నిజానికి ఎవ‌రైనా స్మార్ట్‌ఫోన్ బ్యాట‌రీ ఎక్కువ సేపు రావాలంటే ఏం చేయాలో తెలుసా..? కింద ఇచ్చిన సూచ‌న‌ల‌ను పాటిస్తే మీ స్మార్ట్‌ఫోన్ బ్యాట‌రీ బ్యాక‌ప్ … Read more

స్మార్ట్‌ఫోన్ల‌కు చార్జింగ్ ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏం జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో తెలుసా..?

స్మార్ట్‌ఫోన్‌లో బ్యాట‌రీ అయిపోతుంది అన‌గానే వెంటనే మ‌నం చార్జింగ్ పెట్టేస్తాం. కొంద‌రు చార్జింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయేదాకా ఉండి, అప్పుడు చార్జింగ్ పెడ‌తారు. ఇక కొంద‌రు చార్జింగ్ పెట్టి రాత్రంతా ఫోన్ల‌ను అలాగే వ‌దిలేస్తారు. ఇలా స్మార్ట్‌ఫోన్ల‌ను చాలా మంది ర‌క ర‌కాలుగా చార్జింగ్ పెడుతుంటారు. దీంతో ఏదో ఒక స‌మ‌యంలో ఫోన్ బ్యాట‌రీ క‌చ్చితంగా ప‌నిచేయ‌డం మానేస్తుంది. లేదా క‌రెక్ట్‌గా ప‌నిచేయ‌దు. దీంతో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అయితే అస‌లు ఏ ఫోన్‌కైనా చార్జింగ్ ఎలా … Read more

ల్యాప్‌టాప్‌ల‌ కు ఉండే ఈ చిన్న రంద్రం దేనికి ఉపయోగిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!!

ల్యాప్‌టాప్‌లు కొనే ముందు ఫీచర్స్, ర్యామ్, స్టోరేజ్, చిప్ చూసి కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసాక ల్యాప్‌టాప్‌లో ఉండే అన్ని పోర్ట్స్, హోల్స్ గురించి మనం తెలుసుకుంటాం లేదా మనకు తెలిసి ఉంటుంది, కానీ ల్యాప్‌టాప్‌లో ఉండే ఒక చిన్న రంధ్రం గురించి మీలో చాలా మందికి తెలిసుండక పోవచ్చు. ల్యాప్‌టాప్‌ల‌కు వెనుక లేదా ప‌క్క‌ల‌కు ఓ స్లాట్ లేదా రంద్రం ఉంటుంది, అయితే అది నిజానికి స్లాట్ లేదా హీట్ బయటకి వెళ్ళడానికి ఉండే రంద్రం … Read more