ఫోన్ల‌ను మీరు ఎక్క‌డ పెడ‌తారు. ఈ ప్ర‌దేశాల‌లో పెట్టి వాడ‌కూడ‌దు తెలుసా..?

నేటి త‌రుణంలో సెల్‌ఫోన్లు మ‌న జీవితాల‌ను ఎలా ప్రభావితం చేస్తున్నాయో అంద‌రికీ తెలిసిందే. చాలా త‌క్కువ ధ‌ర‌కే ఫోన్లు ల‌భిస్తున్నాయి. దీంతో అనేక మంది చేతుల్లో ఇప్పుడ‌వి ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇక స్మార్ట్‌ఫోన్లు కూడా చాలా చీప్ ధ‌ర‌ల‌కే వ‌స్తుండ‌డంతో వాటిని కూడా ఎక్కువ మందే వాడుతున్నారు. అయితే ఎలా వాడినా వాటి వ‌ల్ల ప్ర‌మాద‌మే ఉంటుంద‌ని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా ఫోన్ల‌ను కొన్ని ప్ర‌దేశాల్లో పెట్టడం వ‌ల్ల వాటి నుంచి మ‌న‌కు ముప్పు ఎక్కువగా ఉంటుంద‌ని వైద్యులు … Read more

కేవలం రూ.6వేల‌కు లావా స‌రికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్

మొబైల్స్ త‌యారీదారు లావా.. ఓ నూత‌న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను బ‌డ్జెట్ ధ‌ర‌కే లాంచ్ చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. లావా యువ స్మార్ట్ పేరిట ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ ఫోన్‌లో 6.75 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 60 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో యూనిసోక్ 9863ఎ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే 3జీబీ ర్యామ్ కూడా … Read more

మనం రోజు ఉపయోగించే వాట్సాప్ కు డబ్బులు ఎలా వస్తాయి ? మన నుంచి డబ్బులు నిజంగా సంపాదిస్తుందా ?

వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, లింక్డిన్, యూట్యూబ్ వంటి యాప్ లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. ప్రత్యేక విషయం ఏమిటంటే, ఈ యాప్ ల‌లో వాటి ఫీచర్ల కోసం మన వద్ద ఎలాంటి రుసుము వసూలు చేయవు. అయితే, ఉచిత సేవలను అందిస్తున్నప్పటికీ ప్రపంచంలో అత్యధిక సంపాదన కలిగిన కంపెనీలలో అవి ఎలా ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ కంపెనీల మొత్తం ఆదాయం, వినియోగదారుల సంఖ్య, రెవెన్యూ మోడల్ గురించి ఇక్కడ … Read more

ప్రతీ స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తున్న ఈ చిన్న రంధ్రం గురించి మీకు తెలుసా ?

ఈ కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. అయితే, స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికి అందులో ఉండే ఫీచర్ల గురించి అసలు తెలియకపోవచ్చు. కొంతమంది కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఫోన్ ని వాడితే, మరికొందరు మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ తోనే పనులన్నీ కూడా బాగా చక్కబట్టేస్తుంటారు. అయితే ఎప్పుడైనా మీ స్మార్ట్ ఫోన్ లో వెనుక వైపు, కెమెరాల మధ్యలో అలాగే, ఫ్లాష్ లైట్ పక్కన లేదా ముందు సెల్ఫీ కెమెరా పక్కన … Read more

ఇండియాలో ఫోన్ నెంబర్లకు +91 అని ఎందుకు ఉంటుందో తెలుసా ?

మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు, ముందుగా ఆ ఫోన్ నెంబర్ పది అంకెలు ఉందా? లేదా? అని ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తాము కదా! అయితే ఇండియాలో ఫోన్ నెంబర్లకు +91 అని ఎందుకు ఉంటుంది… అని ఎప్పుడయినా ఆలోచించరా? అలా ఉండడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం! ఇండియాలో ఫోన్ నెంబర్లకు ముందు ప్లస్ +91 ఉంటుందని మన అందరికీ తెలుసు. అలా ఎందుకు ఉంటుంది. +9, +8, +7 అని ఎందుకు … Read more

మీ ఫోన్ స్క్రీన్ మీద ఇలా రెండు చుక్క‌లు క‌నిపిస్తున్నాయా.. అయితే ఇవి ఎందుకు వ‌స్తాయంటే..?

స్మార్ట్ ఫోన్లు అనేవి ప్ర‌స్తుత త‌రుణంలో కామ‌న్ అయిపోయాయి. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌కు కూడా ఫోన్లు అందుబాటులోకి వ‌చ్చాయి. టెలికాం కంపెనీలు త‌క్కువ ధ‌ర‌కే కాలింగ్‌, డేటా స‌దుపాయం అందిస్తుండ‌డం, చాలా వ‌ర‌కు కంపెనీలు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు క‌లిగిన ఫోన్ల‌ను త‌యారు చేస్తుండ‌డంతో చాలా మంది ఫోన్ల‌ను సుల‌భంగా కొని వాడుతున్నారు. రూ.5వేలు పెడితే చాలు, అనేక ఫీచ‌ర్లు ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ వ‌చ్చేస్తుంది. ఇక ఎవ‌రి స్థోమ‌త‌కు త‌గినట్టుగా వారు ఫోన్ల‌ను … Read more

ఆపిల్‌ వాచ్ ఎందుకు స్వ్కేర్‌ (square) ఆకారంలో ఉంటుంది ?

ఆపిల్ వాచ్… ప్రపంచ మార్కెట్ లో దీనికి ఉండే క్రేజే వేరు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ వాచ్ కొనుగోలుదారుల 11 కోట్లకు పైగా ఉన్నట్లు తాజా నివేదిక ద్వారా వెళ్లడైంది. 2021 రెండో త్రైమాసికం ప్రకారం… ఆపిల్ వాచ్ షిప్పింగ్ విషయంలో… ముందంజలో ఉంది. గతంలో ఒక్క‌సారి మాత్ర‌మే మార్కెట్లో ఆపిల్ వాచ్ విక్రయాలు బాగా పడిపోయాయి. దీనికి ముఖ్యమైన కారణం తక్కువ ధరలకే మంచి ఫీచర్లతో స్మార్ట్ వాచ్లు అందుబాటులోకి రావడం. దీంతో రెండిటికి … Read more

వెబ్ సైట్లలో కనిపించే “CAPTCHA” అంటే ఏమిటో మీకు తెలుసా..?

సాధారణంగా మనం ఏదైనా ఉద్యోగాలకు అప్లై చేసినప్పుడు కానీ, ఇతరత్రా ఏదైనా సైటు ఓపెన్ చేసినప్పుడు కానీ అందులో కాప్చా కోడ్ అడుగుతూ ఉంటుంది. ఆ కాప్చా కోడ్ ను అందులో ఎంటర్ చేస్తేనే ఆ సైట్ లోకి మనం ఎంటర్ అవుతాం.. మరి కాప్చా కోడ్ అంటే ఏమిటో .. ఒకసారి చూద్దాం.. ఫేస్ బుక్, జిమెయిల్, ట్రాఫిక్ చలాన్ మరే ఇతర వెబ్ సైట్ లలో చూసిన captcha code కనిపిస్తూ ఉంటుంది. ఈ … Read more

ఐఫోన్ లో “i” అంటే ఏమిటి.. దీని వెనుక ఇంత చరిత్ర ఉందా..?

యాపిల్ నుంచి ఐఫోన్ వచ్చి చాలా సంవత్సరాలు అవుతోంది. అయినా ఈ ఫోన్ బ్రాండ్ మాత్రం పడిపోవడం లేదు. ఎప్పటికప్పుడు ఈ ఫోన్లో లేటెస్ట్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ లు వస్తు యూజర్లకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో బ్రాండ్ ఫోన్ గా ఐ ఫోన్ మాత్రమే కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 100 కోట్ల వరకు ఐఫోన్ యూజర్లు ఉన్నారంటే ఆ బ్రాండ్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి ఐఫోన్ … Read more

ఎస్.డి కార్డ్ మీద ఉండే U1, U3, HC సింబల్స్ యొక్క అర్థం ఏంటో మీకు తెలుసా?

ఎస్.డి కార్డ్ మీద ఉండే U1, U3, HC సింబల్స్ యొక్క అర్థం ఏంటో మీకు తెలుసా.. కొన్నేళ్ల క్రితం మీరు కూడా 3జీ ఇంటర్నెట్ వాడినట్లయితే మీరు కూడా ఈ ఎస్. డి కార్డు లను వాడే ఉంటారు. వాటి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎస్. డి కార్డు అంటే సెక్యూర్ డిజిటల్ కార్డ్. ఎస్. డి కార్డు మీద ఉండే ఈ సింబల్స్, నెంబర్స్ దాని క్వాలిటీని, స్పెషల్ ఫీచర్స్ ని రిప్రజెంట్ … Read more