గూగుల్ లో అస్సలు వెతకకూడని ఈ పదాలు గురించి తెలుసా? గూగుల్ సెర్చ్ చేస్తే జైలుకే ..!

ప్రస్తుతం చాలా మంది గూగుల్ ను ప్రతి చిన్న విషయానికి వాడేస్తున్నారు. ఏ కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి పైన గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. అయితే కొన్ని విషయాలను గూగుల్ లో సెర్చ్ చేసే ముందు కచ్చితంగా… కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ నియమాలు పాటించనిచో.. జైలుకు వెళ్లక తప్పదు. అయితే గూగుల్ లో ఇలాంటి విషయాలను సెర్చ్ చేయకూడదు ఇప్పుడు చూద్దాం. 1. బాంబు ఎలా తయారు చేయాలో వెతక కూడదు బాంబు తయారీ … Read more

“TRP” రేటింగ్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా లెక్కిస్తారు..?

చాలా వరకు టీవీ చానల్స్ వాటి యొక్క టిఆర్పి రేటింగ్స్ ను పెంచుకోవాలని చూస్తూనే ఉంటాయి. దాని కోసం కొత్త కొత్త ప్రోగ్రామ్స్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. టిఆర్పి రేటింగ్ అంటే ఏమిటి.. దాన్ని ఎలా తెలుసుకుంటారు ఓసారి చూద్దాం..? సి ఆర్ పి అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్.. ఈ టిఆర్పి అనేది ఏ ప్రోగ్రామును, ఏ ఛానల్ ను ప్రజలు ఎక్కువగా చూస్తున్నారో అనేది తెలుసుకుంటారు. ఈ టిఆర్పి రేటింగ్ ఎందుకంటే ఏవైనా … Read more

ఫోన్ నెంబర్ కి 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటాయో తెలుసా..?

మన ఇండియాలో మొబైల్ నెంబర్స్ కు పది అంకెలు మాత్రమే ఉండటానికి గల కారణం దేశంలో పెరుగుతున్న జనాభా మరియు జాతీయ పథకం అని చెప్పవచ్చు. 0 నుంచి 9 అంకెలతో ఫోన్ నెంబర్ 1 డిజిట్ మాత్రమే ఉంటే అప్పుడు మనం కేవలం 9 ఫోన్ నెంబర్స్ మాత్రమే తయారు చేయడానికి అవుతుంది. ఒకవేళ 0 నుంచి 99 వరకు ఉంటే మనం కేవలం 99 ఫోన్ నెంబర్లు మాత్రమే చేయడానికి అవుతుంది. అయితే మన … Read more

మీ కంప్యూట‌ర్ హ్యాంగ్ అవుతుందా ? అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..!

ఫోన్ల‌లాగే కంప్యూట‌ర్లు కూడా అప్పుడ‌ప్పుడు హ్యాంగ్ ( Computer Hang ) అవుతుంటాయి. మ‌నం ముఖ్య‌మైన ప‌నిలో ఉన్న‌ప్పుడు కంప్యూట‌ర్ హ్యాంగ్ అయితే య‌మా చిరాకు వ‌స్తుంది. కానీ ఏం చేయ‌లేం క‌దా. అయితే ఆ స‌మ‌స్య త‌ర‌చూ వ‌స్తుందంటే మాత్రం అందుకు కొన్ని కార‌ణాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * ఈ స‌మ‌స్య ల్యాప్‌టాప్‌ల‌ను వాడేవారికి వ‌స్తుంది. చాలా మంది ల్యాప్‌టాప్‌తో అవ‌సరం అయిపోయాక దాన్నిష‌ట్ డౌన్ చేయ‌కుండా స్లీప్ మోడ్‌లో పెడ‌తారు. అయితే … Read more

ల్యాప్‌టాప్ కొంటున్నారా ? ఈ 5 ముఖ్య‌మైన విష‌యాల‌ను గుర్తుంచుకోండి..!

విద్యార్థుల‌కు గ్యాడ్జెట్లు అవ‌స‌రం అవుతున్నాయి. ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌ల‌ను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఫోన్, ట్యాబ్ క‌న్నా ల్యాప్ టాప్ ఎంతో సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. స్టోరేజ్‌, స్పీడ్ ఎక్కువ క‌నుక కేవ‌లం ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌కే కాకుండా ప్రాజెక్టుల‌కు, ఇత‌ర ప‌నుల‌కు ల్యాప్ టాప్‌ను వాడుకోవ‌చ్చు. అలాగే వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేసే వారికి కూడా ల్యాప్‌టాప్‌లు అవ‌స‌రం అవుతున్నాయి. దీంతో త‌క్కువ ధ‌ర‌కే మంచి కాన్ఫిగ‌రేష‌న్ క‌లిగిన ల్యాప్‌టాప్‌ల‌ను వారు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ల్యాప్‌టాప్‌ల‌ను … Read more

మీ ఐఫోన్‌లో బ్యాట‌రీ స‌రిగ్గా ప‌నిచేస్తుందో లేదో సింపుల్‌గా ఇలా చెక్ చేయండి..!

స్మార్ట్ ఫోన్లు అన్న త‌రువాత వాటికి బ్యాటరీ ప‌వ‌ర్ అత్యంత ముఖ్య‌మైంది. ప్ర‌స్తుతం వ‌స్తున్న అనేక ఫోన్ల‌లో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ కెపాసిటీ స‌హ‌జంగానే ల‌భిస్తోంది. ఇక ఐఫోన్ల విష‌యానికి వ‌స్తే వాటిల్లో ఆండ్రాయిడ్ ఫోన్లంత‌టి బ్యాట‌రీ కెపాసిటీ ఉండ‌దు. కానీ ఆండ్రాయిడ్‌కు పోటీగా అవి బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను ఇస్తాయి. కానీ ఫోన్‌ను వాడుతున్న కొద్దీ బ్యాట‌రీ ప‌నిత‌నం త‌గ్గుతుంది. అయితే ఐఫోన్ల‌లో బ్యాట‌రీ హెల్త్‌, ప‌నితనం చెక్ చేసుకునేందుకు ఓ సుల‌భ‌మైన టూల్‌ను అందిస్తున్నారు. దాన్ని … Read more

మొబైల్ ఫోన్ బ్యాట‌రీల‌ను ఎలా చార్జ్ చేయాలి ?

స్మార్ట్ ఫోన్లు వాడ‌డంతోనే కాదు, అవి ఎక్కువ కాలం ఎలాంటి స‌మ‌స్యా లేకుండా ప‌నిచేయాలంటే వాటిని స‌రిగ్గా ఉప‌యోగించాలి. ముఖ్యంగా ఫోన్ల‌లో బ్యాట‌రీ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి క‌నుక బ్యాట‌రీ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఫోన్‌కు స‌రైన స‌మయంలో చార్జింగ్ పెట్టాలి. ఈ క్ర‌మంలోనే ఫోన్ల‌ను ఎలా చార్జింగ్ చేయాలి, చార్జింగ్ విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి ? అనే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. * స్మార్ట్ ఫోన్ల‌కు కొంద‌రు పూర్తిగా చార్జింగ్ అయిపోయే వ‌ర‌కు ప‌ట్టించుకోరు. చార్జింగ్ … Read more

వీపీఎన్ (VPN) అంటే ఏమిటి ? ఎలా ఉప‌యోగించాలి ?

వీపీఎన్‌.. దీన్నే వ‌ర్చువ‌ల్ ప్రైవేట్ నెట్‌వ‌ర్క్ అని కూడా అంటారు. ఇంట‌ర్నెట్ ప్ర‌పంచంలో సాధార‌ణంగా మ‌నం ఏ ప‌నిచేసినా.. అంటే వెబ్‌సైట్ల‌ను సంద‌ర్శించినా.. ఇత‌ర ఏవైనా ప‌నులు చేసినా.. హ్యాక‌ర్లు మన డేటాను త‌స్క‌రించేందుకు వీలుంటుంది. అయితే అలా కాకుండా ఉండేందుకు వీపీఎన్ ప‌నికొస్తుంది. అంటే.. వీపీఎన్ వ‌ల్ల మ‌న ఇంట‌ర్నెట్ లో ఏం చేస్తున్న‌దీ ఇత‌రుల‌కు తెలియ‌దు. దీని వ‌ల్ల మ‌న డేటా ఎన్‌క్రిప్ట్ అయి సుర‌క్షితంగా ఉంటుంది. చాలా వ‌ర‌కు సాఫ్ట్ వేర్ కంపెనీలు … Read more

సెకండ్ హ్యాండ్‌ ఐఫోన్‌ల‌ను కొంటున్నారా ? ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లు అంటే చాలా ఖ‌రీదు ఉంటాయి. అందువల్ల ఆ కంపెనీకి చెందిన కొత్త ఐఫోన్ల‌ను కొనేందుకు కేవ‌లం త‌క్కువ శాతం మందే ఆస‌క్తిని చూపిస్తుంటారు. కానీ వాడిన ఐఫోన్ల ఖ‌రీదు త‌క్కువ‌గా ఉంటుంది. అలాగే వాటికి లైఫ్ ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక ఐఫోన్ల‌ను సెకండ్ హ్యాండ్‌లో ఎక్కువ‌గా కొంటుంటారు. ఈ క్ర‌మంలో ఐఫోన్ల‌ను సెకండ్ హ్యాండ్‌లో కొనేట‌ప్పుడు కింద తెలిపిన విష‌యాల‌ను ఒక్క‌సారి ప‌రిశీలించాల్సి ఉంటుంది. అవేమిటంటే… * ఐఫోన్‌ల‌కు యాపిల్ ఐడీ, … Read more

కంప్యూట‌ర్ల‌లో ఉండే SSD, HDD అంటే ఏమిటో, వాటి మ‌ధ్య తేడాలేంటో తెలుసా..?

ప్ర‌స్తుత త‌రుణంలో దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రికీ కంప్యూట‌ర్ వాడ‌కం ఎంత ఆవ‌శ్య‌కం అయిందో అంద‌రికీ తెలిసిందే. దాంతో అనేక ప‌నులు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే చాలా మంది కంప్యూటర్ల‌ను (డెస్క్‌టాప్‌లు లేదా ల్యాప్‌టాప్‌లు) కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే కంప్యూట‌ర్ల‌ను కొనే వారికి స‌హ‌జంగానే వాటిలో ఉండే SSD, HDDల గురించి అనేక సందేహాలు వ‌స్తుంటాయి. దేన్ని ఏ అవ‌స‌రానికి వాడాలో, ఏ డివైస్‌ను ఎంత ప‌రిమాణంలో తీసుకోవాలో తెలియక అయోమ‌యానికి లోన‌వుతుంటారు. అయితే అస‌లు … Read more