ఐఫోనంటే జ‌నాలకు ఎందుకంత క్రేజ్ .?

ప్ర‌స్తుతం స్మార్ట్‌ఫోన్ ప్ర‌పంచంలో కేవ‌లం రెండు ఫోన్ల‌కు చెందిన కంపెనీలే రాజ్య‌మేలుతున్నాయి. ఒకటి గూగుల్‌.. మ‌రొక‌టి యాపిల్‌.. ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ద్వారా మ‌న‌కు ఆ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే యాపిల్‌కు చెందిన ఐఓఎస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో ఐఫోన్లు కూడా మ‌న‌కు ల‌భిస్తున్నాయి. అయితే స‌హ‌జంగానే ఆండ్రాయిడ్ క‌న్నా ఐఫోన్లు ఖ‌రీదు ఎక్కువ ఉంటాయి. మ‌రి రెండూ ఫోన్లే క‌దా.. ఈ రెండింటిలో కేవ‌లం ఐఫోన్ల‌కే ఎందుకంత క్రేజ్ ఉంటుంది ? జ‌నాలు ఐఫోన్ల‌ను వాడేందుకే … Read more

మీ ఫోన్ హ్యాకింగ్‌కు గురైందీ, లేనిదీ.. ఇలా తెలుసుకోండి..!

స్మార్ట్‌ఫోన్లు అనేవి నేటి త‌రుణంలో మ‌న‌కు అత్య‌వ‌స‌ర వస్తువులు అయ్యాయి. ఆ ఫోన్ల‌ను వాడ‌కుండా మ‌నం ఒక్క నిమిషం కూడా ఉండ‌లేక‌పోతున్నాం. మ‌నం ఆ ఫోన్ల‌ను అనేక ప‌నుల‌కు వాడుతున్నాం. చాలా మంది బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల‌కు ఇప్పుడు ఎక్కువ‌గా స్మార్ట్‌ఫోన్ల‌నే ఉప‌యోగిస్తున్నారు. అలాగే మన వ్య‌క్తిగ‌త స‌మాచారం కూడా ఫోన్ల‌లో స్టోర్ అవుతోంది. అయితే అలాంటి ఫోన్‌ను హ్యాకింగ్ బారిన ప‌డ‌కుండా మ‌నం జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి. లేదంటే ఎంతో విలువైన మ‌న డేటా హ్యాక‌ర్ల చేతుల్లోకి వెళ్ల‌డ‌మే … Read more

మీ ఫోన్ చాలా నెమ్మ‌దిగా చార్జింగ్ అవుతుందా ? అయితే కార‌ణాలు తెలుసుకోండి.. స‌మ‌స్య‌ను ఇలా ప‌రిష్క‌రించుకోండి..!

స్మార్ట్ ఫోన్లు మ‌న‌కు అనేక ర‌కాలుగా ఉపయోగ‌ప‌డుతున్నాయి. అది మ‌న చేతిలో ఉంటే చిన్న‌పాటి కంప్యూట‌ర్ ఉన్న‌ట్లే. అందువ‌ల్ల ఫోన్లు కూడా అప్పుడ‌ప్పుడు నెమ్మ‌దిగా ప‌నిచేస్తాయి. ఇక కొన్ని ఫోన్ల‌కు చార్జింగ్ చాలా నెమ్మ‌దిగా అవుతుంది. అయితే అందుకు గ‌ల కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. * చార్జింగ్ పెట్టే కేబుల్ లో లోపం ఉన్నా ఫోన్ నెమ్మ‌దిగా చార్జింగ్ అవుతుంది. * విద్యుత్ స‌ర‌ఫ‌రాలో హెచ్చు త‌గ్గులు ఉంటే చార్జింగ్ స‌రిగ్గా అవ‌దు. * చార్జింగ్ పెట్టే … Read more

మీ స్మార్ట్ ఫోన్ వేగంగా, స్మూత్‌గా ప‌నిచేయాలంటే.. ఈ సూచ‌న‌లు పాటించండి..!!

స్మార్ట్ ఫోన్లు అనేవి ప్ర‌స్తుత త‌రుణంలో కామ‌న్ అయిపోయాయి. ప్ర‌తి ఒక్క‌రి చేతిలో స్మార్ట్ ఫోన్లు క‌నిపిస్తున్నాయి. వాటి వ‌ల్ల మ‌నం అనేక ప‌నులను చ‌క్క‌బెట్టుకోగ‌లుగుతున్నాం. బ్యాంకింగ్ వంటి ప‌నులను చేసుకోగ‌లుగుతున్నాం. ఇంకా ఎన్నో సౌక‌ర్యాల‌ను మ‌న‌కు స్మార్ట్ ఫోన్లు అందిస్తున్నాయి. అయితే కొన్ని సార్లు ప‌లు కార‌ణాల వ‌ల్ల ఫోన్లు నెమ్మ‌దిగా ప‌నిచేస్తుంటాయి. హ్యాంగ్ అవుతుంటాయి. అలాంటి స‌మ‌యాల్లో కింద తెలిపిన సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. దీంతో ఫోన్లు మ‌ళ్లీ వేగంగా, స్మూత్‌గా ప‌నిచేస్తాయి. మ‌రి … Read more

మీ ఫోన్ పోయిందా ? అయితే అందులో ఉండే పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే అకౌంట్ల‌ను ఎలా బ్లాక్ చేయాలో తెలుసుకోండి..!

ఫోన్లు పోవ‌డం అనేది స‌హ‌జంగానే జ‌రుగుతుంటుంది. మ‌న అజాగ్ర‌త్త వ‌ల్ల లేదంటే మ‌నం ఏమ‌రుపాటుగా ఉన్న‌ప్పుడు దొంగ‌లు కొట్టేయ‌డం వ‌ల్ల‌.. ఫోన్లు పోతుంటాయి. ఈ క్ర‌మంలో అందులో ఉండే డేటా గురించే మ‌న‌కు బెంగ ప‌ట్టుకుంటుంది. ముఖ్యంగా యూపీఐ యాప్‌ల గురించి భ‌యం చెందుతారు. వాటిని ఓపెన్ చేసి అకౌంట్ల ద్వారా డ‌బ్బుల‌ను దొంగిలిస్తే ఎలా ? అని దిగులు ప‌డ‌తారు. అయితే కింద తెలిపిన స్టెప్స్ ను పాటిస్తే మీ ఫోన్‌లో ఉండే పేటీఎం, గూగుల్ … Read more

యూట్యూబ్‌లో చాన‌ల్ క్రియేట్ చేసి నెల‌కు రూ.10 ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చా ?

ఆన్‌లైన్‌లో డ‌బ్బు సంపాదించే మార్గాల్లో యూట్యూబ్ చాన‌ల్ కూడా ఒక‌టి. ఓపిక‌, శ్ర‌మ‌, సాంకేతిక ప‌రిజ్ఞానంపై కొద్దిగా అవ‌గాహ‌న‌. ఉండాలేగానీ ఎవ‌రైనా యూట్యూబ్ చాన‌ల్ క్రియేట్ చేసి చ‌క్క‌ని ఆదాయం పొంద‌వ‌చ్చు. అయితే నెల‌కు రూ.10 ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చా ? అంటే.. చేయ‌వ‌చ్చు.. కానీ అందుకు చాలా క‌ఠినంగా శ్ర‌మించాల్సి ఉంటుంది. యూట్యూబ్‌లో చాన‌ల్ మొద‌లు పెట్టే ముందు కంటెంట్ ఎంచుకోవాలి. మీకు ఏ రంగంపై ప‌ట్టు ఉందో తెలుసుకోవాలి. డాక్ట‌ర్లు అయితే వారికి వైద్య రంగం గురించి … Read more

లావా నుంచి బ‌డ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు అదిరిపోయాయ్‌..!

మొబైల్స్ త‌యారీదారు లావా నూత‌నంగా యువ 2 5జి పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. యువ సిరీస్‌లో వ‌చ్చిన లేటెస్ట్ బ‌డ్జెట్ ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఈ ఫోన్‌లో 6.67 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఇచ్చారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల ఫోన్ డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌లో యూనిసోక్ టి60 ఆక్టాకోర్ … Read more

వాట్సాప్‌లో డిలీట్ చేయ‌బ‌డిన మెసేజ్‌ల‌ను కూడా ఇలా సుల‌భంగా యాక్సెస్ చేయ‌వ‌చ్చు..!

వాట్సాప్‌లో మెసేజ్‌ల‌ను డిలీట్ చేసే ఫీచ‌ర్ అందుబాటులో ఉన్న విష‌యం విదిత‌మే. వాట్సాప్ ఈ ఫీచ‌ర్‌ను 2017లోనే అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచ‌ర్ స‌హాయంలో వాట్సాప్‌లో పంపే మెసేజ్‌ల‌తోపాటు ఫొటోలు, వీడియోల‌ను డిలీట్ చేయ‌వ‌చ్చు. కానీ వాటిని పంపిన 7 నిమిషాల్లోగా డిలీట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే అవి డిలీట్ కావు. అయితే ఆయా మెసేజ్‌ల‌ను పొర‌పాటుగా డిలీట్ చేస్తే ఇంక అంతే సంగ‌తులు. వాటిని మ‌ళ్లీ యాక్సెస్ చేయ‌లేం. అలాగే ఇత‌రులు మ‌న‌కు పంపే మెసేజ్‌ల‌ను … Read more

Tata Docomo : టెలికాం రంగంలో సంచ‌ల‌నంలా వ‌చ్చిన టాటా డొకొమొ.. ఎందుకు క్లోజ్ అయింది..?

Tata Docomo : టాటా డొకోమో కొన్ని ఏళ్ల క్రితం ఓ రేంజ్ లో ఊపందుకుంది. భారతదేశంలో ఎక్కువ శాతం మంది డొకోమోని వాడేవారు. దానికి కారణం ఏంటంటే, సెకండ్ కి పైసా సర్వీస్ ని డొకోమో స్టార్ట్ చేసింది. అంతేకాకుండా, సిగ్నల్ కూడా బాగా వచ్చేదట. అయితే, సడన్ గా డొకోమో అర్ధాంతరంగా ఆగిపోయింది. మరి ఎందుకు అంత క్రేజ్ ని తెచ్చుకున్న డొకోమో ఆగిపోయింది, దాని వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

ఈ ఫోన్ నంబ‌ర్ల‌తో మీకు కాల్స్ వ‌స్తున్నాయా..? అయితే జాగ్ర‌త్త‌.. లిఫ్ట్ చేస్తే బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయిపోతాయి..!

ప్ర‌జ‌లు ఎంత అప్ర‌మ‌త్తంగా ఉంటున్న‌ప్ప‌టికీ సైబ‌ర్ క్రైమ్ చేసే వాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. రోజుకో కొత్త ప‌ద్ధ‌తిలో ప్ర‌జ‌ల డ‌బ్బును లూటీ చేస్తూనే ఉన్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో ఇలాంటి సంఘ‌ట‌నలు చాలా జ‌రుగుతున్నాయి. మీకు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ జాబ్ వ‌చ్చింద‌నో, లేక మీరు త‌ప్పు చేశార‌ని, అరెస్టు అవ‌బోతున్నార‌నో లేక మ‌రేదైనా కార‌ణం చెప్పి ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసి వారిని మోసం చేసి మ‌రీ డ‌బ్బును కాజేస్తున్నారు. దీంతో బాధితులు కొన్ని కోట్ల రూపాయ‌ల‌ను … Read more