ఫేస్‌బుక్‌లో ఈ తరహా పోస్టులను అస్సలు షేర్‌ చేయకండి. చేసినా డిలీట్‌ చేయండి..!

ఫేస్‌బుక్‌.. ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా అత్యంత చేరువ అయింది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు ఫేస్‌బుక్‌ ప్రపంచంలో విహరిస్తున్నారు. ఎక్కడ ఏ సందర్భంలో ఏ ప్రదేశంలో ఉన్నా స్టేటస్‌ అప్‌డేట్లను పెడుతున్నారు. పోస్టులకు లైక్‌లు, కామెంట్లు తెప్పించుకుంటున్నారు. అయితే ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఫేస్‌బుక్‌లో మీరు షేర్‌ చేసే కొన్ని పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అవేమిటో, వాటి వల్ల మనకు ఏవిధంగా హాని కలుగుతుందో ఇప్పుడు … Read more

సైబ‌ర్ నేర‌గాళ్ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే.. ఈ 8 టిప్స్ పాటించండి..!

టెక్నాల‌జీ మారుతున్న కొద్దీ రోజు రోజుకీ సైబ‌ర్ నేర‌స్థులు కూడా కొత్త కొత్త త‌ర‌హాల్లో నేరాల‌కు పాల్ప‌డుతున్నారు. కొంద‌రు డ‌బ్బు దోపిడీయే ల‌క్ష్యంగా సైబ‌ర్ నేరాలు చేస్తుంటే.. మ‌రికొంద‌రు నెటిజ‌న్ల స‌మాచారం చోరీ చేసేందుకు య‌త్నాలు చేస్తున్నారు. అయితే టెక్నాల‌జీ ఎంత మారినా మ‌నం అప్ర‌మ‌త్తంగా ఉంటే హ్యాక‌ర్లు, డ‌బ్బు దోపిడీ చేసే సైబ‌ర్ నేరగాళ్ల బారి నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. అందుకు గాను కింద ప‌లు టిప్స్‌ను అందిస్తున్నాం. వీటిని పాటిస్తే సైబ‌ర్ ప్ర‌పంచంలో మీరు … Read more

మీరు “కార్డు స్వైప్” చేస్తున్నారా.? అయితే మెషిన్ లో ఈ 6 విషయాలు తప్పక గమనించండి..లేదంటే.?

ఒక‌ప్పుడు ఏమోగానీ నేటి త‌రుణంలో మ‌న‌కు క్రెడిట్ కార్డులు అనేవి ప్ర‌తి ఒక్క‌రికీ ఒక కామ‌న్ వ‌స్తువుగా మారాయి. నేడు అనేక మంది అనేక బ్యాంకుల‌కు చెందిన క్రెడిట్ కార్డుల‌ను వాడుతున్నారు. అనేక బ్యాంకులు రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్‌లు అందిస్తుండడంతో ప్ర‌స్తుతం క్రెడిట్ కార్డుల వాడ‌కం ఎక్కువైంది. అయితే ఇందుకు త‌గిన‌ట్టుగానే నేర‌గాళ్లు కూడా న‌కిలీ క్రెడిట్ కార్డుల‌ను త‌యారు చేయ‌డం ఎక్కువ చేశారు. అదీ.. క్రెడిట్ కార్డు స్కిమ్మ‌ర్‌ మెషిన్ల‌ను ఉప‌యోగించి ఆ ప‌ని … Read more

కొత్తగా ఫోన్ కొంటున్నారా..? ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌..!

మీరు కొత్త‌గా స్మార్ట్ ఫోన్ కొనాల‌ని చూస్తున్నారా..? అయితే ఫ్లిప్‌కార్ట్‌లో మీరు ఐక్యూ జ‌డ్‌9 ఫోన్‌ను చాలా త‌గ్గింపు ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఆస‌క్తి ఉన్న‌వారు ఈ ఫోన్‌ను అమెజాన్ ద్వారా కూడా తగ్గింపు ధ‌ర‌కు సొంతం చేసుకోవ‌చ్చు. రూ.20వేల లోపు ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల‌లో వేర్వేరు ధ‌ర‌ల‌కు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ో ఐక్యూ జ‌డ్‌9 ఫోన్‌కు చెందిన 128 జీబీ స్టోరేజ్ … Read more

స్మార్ట్‌ఫోన్ విష‌యంలో మీరు చేసే ఈ త‌ప్పుల వ‌ల్ల బ్యాట‌రీ పాడవుతుంది జాగ్ర‌త్త‌..!

ప్ర‌స్తుత త‌రుణంలో స్మార్ట్ ఫోన్లు అనేవి కామ‌న్ అయిపోయాయి. ప్ర‌తి ఒక్క‌రి ద‌గ్గ‌ర ఒక ఫోన్ అయితే క‌చ్చితంగా ఉంటోంది. చాలా మంది స్మార్ట్ ఫోన్ల‌ను ఉప‌యోగిస్తున్నారు. ఒక‌ప్పుడు విలాస‌వంత‌మైన వ‌స్తువుగా ఉండే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు నిత్య అవ‌స‌రంగా మారింది. అయితే అంతా బాగానే ఉంది కానీ స్మార్ట్ ఫోన్ విష‌యంలో కొంద‌రు త‌ప్పులు చేస్తుంటారు. దీంతో ఫోన్ బ్యాట‌రీ త్వ‌ర‌గా పాడ‌వుతుంది. ఇక ఆ త‌ప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది ఫోన్‌కు … Read more

Smart Phone : మీ పాత స్మార్ట్ ఫోన్‌ను అమ్మేయ‌కండి.. దాన్ని సీసీటీవీ కెమెరాగా ఇలా మార్చుకోండి..!

Smart Phone : సాధార‌ణంగా కొత్త స్మార్ట్ ఫోన్ల‌ను కొనుగోలు చేసే వారు అప్ప‌టి వ‌ర‌కు వాడే పాత స్మార్ట్ ఫోన్‌ల‌ను విక్ర‌యిస్తుంటారు. వాటిని ఏం చేయాలో తెలియిక ఎంతో కొంత ధ‌ర‌ల‌కు అమ్మేస్తుంటారు. అయితే అంత త‌క్కువ ధ‌ర‌ల‌కు ఆ ఫోన్ల‌ను అమ్మ‌డం క‌న్నా.. వాటిని సీసీటీవీ కెమెరాల్లాగా ఉప‌యోగించుకుంటే మ‌న ఇంటికి సెక్యూరిటీ ల‌భిస్తుంది. మ‌రి మీ పాత ఫోన్‌ను సీసీటీవీ కెమెరాగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! మీ పాత ఫోన్ లేదా … Read more

కంప్యూట‌ర్ కీ బోర్డుల‌పై అక్ష‌రాలు ఆల్ఫాబెటిక‌ల్ ఆర్డ‌ర్‌లో ఎందుకు ఉండ‌వు ? తెలుసా ?

కంప్యూట‌ర్ కీబోర్డుల మీద కొంద‌రు వేగంగా టైప్ చేస్తారు. కొంద‌రు నెమ్మ‌దిగా టైప్ చేస్తారు. కొంద‌రు త‌మ మాతృభాష‌లో వేగంగా టైప్ చేస్తారు. అయితే ఎక్క‌డికి వెళ్లినా స‌రే కంప్యూట‌ర్ కీ బోర్డుల‌పై ఆంగ్ల అక్ష‌రాలు ఆల్ఫాబెటికల్ ఆర్డ‌ర్‌లో ఉండ‌వు. అంటే ఎ, బి, సి, డి.. ఇలా అక్ష‌ర క్ర‌మంలో ఉండ‌వు. ఒక చోట అక్ష‌రం ఉంటే ఇంకో చోట దాని సీక్వెన్స్ ఉంటుంది. మ‌రి ఇలా కీబోర్డు మీద అక్ష‌రాల‌ను ఆల్ఫాబెటికల్ ఆర్డ‌ర్ లో … Read more

ఇలా చేస్తే మీకు గూగుల్‌పేలో ఈజీగా రూ.1000 వ‌స్తాయి..!

ప్ర‌స్తుతం డిజిట‌ల్ పేమెంట్ల సంఖ్య పెరిగింది. ఒక‌ప్పుడు న‌గ‌దు లావాదేవీలు ఎక్కువ‌గా జ‌రిగేవి. కానీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వ‌చ్చాక ప్ర‌పంచ‌మే మారిపోయింది. అర‌చేతిలో ఫోన్‌లో న‌గ‌దును ప్ర‌పంచంలోని ఎవ‌రికైనా కొన్ని సెక‌న్ల‌లో పంపే వెసులు బాటు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే మ‌న దేశంలో యూపీఐ ద్వారా చెల్లింపులు ఎక్కువైపోయాయి. ఇక యూపీఐ విష‌యానికి వ‌స్తే ప్ర‌ధానంగా గూగుల్ పేను చాలా మంది వాడుతుంటారు. అయితే ఒక‌ప్పుడు తేజ్‌గా ఉన్న ఈ యాప్ గూగుల్ పే గా … Read more

ఐఫోన్ 15 ప్ల‌స్‌ను ఫ్లిప్ కార్ట్‌లో రూ.27వేల‌కే కొన‌వ‌చ్చు..!

మీరు యాపిల్‌కు చెందిన ఐఫోన్ 15 మోడ‌ల్ ఫోన్‌ను కొనాల‌ని చూస్తున్నారా. అయితే ఈ ఆఫ‌ర్ మీకోస‌మే అని చెప్ప‌వ‌చ్చు. ఐఫోన్ 15 ప్ల‌స్ ఫోన్ ను మీరు ఇప్పుడు చాలా త‌గ్గింపు ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. కేవ‌లం రూ.27,949 కే ఐఫోన్ 15 ప్ల‌స్ ఫోన్‌ను మీరు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. బ్యాంక్ డిస్కౌంట్ల‌తోపాటు ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్ల‌ను కూడా క‌లిపితే ఈ డీల్ మీకు సొంత‌మ‌వుతుంది. ఐఫోన్ 15 ప్ల‌స్‌కు చెందిన 128 జీబీ … Read more

TV Channel Code : టీవీ చాన‌ల్స్ చూస్తున్న‌ప్పుడు తెర‌పై ఇలా కోడ్ వ‌స్తుంది.. ఇది ఎందుకు ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసా..?

TV Channel Code : ఇప్పుడు ప్రేక్ష‌కులు టీవీలు కూడా కాదు.. ఓటీటీల‌కు బాగా అల‌వాటు ప‌డిపోయారు. అప్ప‌ట్లో టీవీల్లోనే సినిమాల‌ను చూసేవారు. కొత్త సినిమా టీవీలో వ‌చ్చేందుకు చాలా స‌మ‌య‌మే ప‌ట్టేది. త‌రువాత ఆ స‌మ‌యం త‌గ్గింది. కానీ ఓటీటీలు రావ‌డంతో టీవీల్లో కొత్త సినిమాల‌ను చూసే వారి సంఖ్య త‌గ్గింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఇక ఇంట‌ర్నెట్ కూడా ఉండ‌డంతో టీవీల‌ను చూసేవారి సంఖ్య ఇంకా త‌గ్గింది. అయితే టీవీల‌ను పెట్టుకుంటున్నారు. కానీ వాటిల్లో యూట్యూబ్‌, ఓటీటీ … Read more