శాంసంగ్ వినియోగదారులకి ప్రభుత్వం హెచ్చరిక..!
మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా. అయితే తస్మాత్ జాగ్రత్త. శాంసంగ్ ఫోన్ మరియు గెలాక్సీ వాచ్ వాడుతున్న యూజర్స్‌కి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరికను జారీ చేసింది, శామ్‌సంగ్ వినియోగదారులు తమ పరికరాలను భద్రపరచుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సెర్ట్ ఇన్ ప్రకారం శాంసంగ్ ప్రాసెసర్‌లు మన కోడ్‌ని అవతలివారు యాక్సెస్ చేసుకోవడానికి అనుమతి ఇస్తుంది. ఇది “యూజ్-ఆఫ్టర్-ఫ్రీ” బగ్‌గా గుర్తించబడింది. ప్రమాదంలో ఉన్న పరికరాలలో శాంసంగ్ యొక్క ఎగ్జినోస్. ఈ ప్రాసెసర్‌లు … Read more









