లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఈ దిక్కున ఇల్లు ఉండాలి.. పైగా ఎన్నో లాభాలు కూడా..!
ప్రతి ఒక్కరు కూడా ఇల్లుని కట్టేటప్పుడు వాస్తును చూస్తారు. వాస్తును చూసి వాస్తు ప్రకారం ఇంటిని నిర్మిస్తారు. ఇల్లు ఏ దిక్కున ఉండాలి, ఎన్ని కిటికీలు ఉండాలి, ఎన్ని తలుపులు ఉండాలి ఇటువంటివన్నీ కూడా వాస్తు ప్రకారం చూసుకుని ఆ తర్వాత పాటిస్తూ ఉంటారు. అలా చేస్తే అంతా మంచే జరుగుతుందని వాస్తు ప్రకారం ఇంటిని కడతారు. ముఖ్యంగా ఇంటి ముఖద్వారం ఏ వైపు ఉంటే మంచిది అనేది చూసుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం దేవుడు గది … Read more









