కొండ చిలువ‌కు.. చిరుత పులికి మ‌ధ్య పోరాటం.. ఏది గెలిచిందంటే..? వైర‌ల్ వీడియో..!

వేటాడం అనేది క్రూర జంతువుల‌కు ఉండే స‌హ‌జ‌మైన ల‌క్ష‌ణం. త‌మ ముందు ఏదైనా జంతువు క‌నిపిస్తే చాలు.. అవి అమాంతం మీద ప‌డి చంపేస్తాయి. వాటిని త‌మ‌కు ఆహారంగా చేసుకుంటాయి. ఇక క్రూర మృగాల్లో ఒక‌టైన చిరుత పులి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. వేటాడ‌డంలో ఇవి దిట్ట‌లు. కొండ చిలువ లాంటి భారీ పాములు ఎదురుగా వ‌చ్చినా స‌రే.. ఇవి వేటాడుతాయి. కానీ కొండ చిలువలు కూడా త‌క్కువేమీ తిన‌లేదు. అవి కూడా చిరుత పులులను … Read more

Optical Illusion : ఈ ఫొటోలో దాగి ఉన్న ప‌క్షిని 5 సెక‌న్ల‌లో గుర్తిస్తే.. మీరు చాలా మేథావి అన్న‌ట్లే లెక్క‌..!

Optical Illusion : ఈ మధ్య సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్ చాలా దర్శనమిస్తున్నాయి. కొంతమంది నెటిజన్లు పాత పజిల్స్‌ని మళ్లీ తెరపైకి తీసుకొస్తుంటే, మరికొంతమంది కొత్త కొత్త పజిల్స్ పోస్ట్ చేసి నెటిజన్ల మెదడుకు మెరుగు పెట్టే విధంగా ప్రశ్నలు వేస్తున్నారు. ఆ పజిల్స్ ఎవరెవరికి ఎలా కనిపిస్తాయి అనేదాని ఆధారంగా వారి వ్యక్తిత్వం ఎలాంటిది, వారి మనస్తత్వం ఎలా ఉంటుంది అనే అంశాల్ని వివరిస్తున్నారు. తాజాగా మరో ఆప్టికల్ ఇల్యూషన్ సోషల్ మీడియాలో … Read more

వామ్మో.. ఇద్ద‌ర‌మ్మాయిలు.. కాస్త ఉంటే స‌ముద్రంలోకి కొట్టుకుపోయే వారే.. వీడియో వైర‌ల్‌..!

స‌ముద్రం ద‌గ్గ‌ర ఉన్న‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎంత ఈత వ‌చ్చిన‌ప్ప‌టికీ గ్ర‌హ‌చారం బాగా లేక‌పోతే ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు. ఇక ఈత రాని వారి ప‌రిస్థితి స‌రే స‌రి. అటు నుంచి అటే ప‌లాయ‌నం చిత్త‌గించాల్సి ఉంటుంది. కానీ ఆ అమ్మాయిలకు ఈ భూమి మీద ఇంకా నూక‌లు ఉన్న‌ట్లున్నాయి. అదృష్ట‌వ‌శాత్తూ ర‌క్షింప‌బ‌డ్డారు. ప్రాణాపాయం తృటిలో త‌ప్పింది. కాస్త ఉంటే స‌ముద్రంలోకి పోయేవారే. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. సముద్రం ద‌గ్గ‌ర బీచ్ ఒడ్డున ఉన్న … Read more

యూట్యూబ్ వీడియోల‌ను లైక్ చేశాడు.. 5 కోట్లను పోగొట్టుకున్నాడు..

ఇటీవ‌లి కాలంలో ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా ఆన్​లైన్​లోనే జరిగిపోతున్నాయి. బ్యాంకింగ్, నగదు చెల్లింపులు, ప్రయాణికుల టికెట్​ బుకింగ్​లు వంటివి అన్ని ఆన్​లైన్​లోనే చేసేస్తున్నాం. స్మార్ట్​ఫోన్‌ ద్వారా ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకొని అన్ని కార్య‌క‌లాపాల‌ని పూర్తి చేస్తున్నాం. అయితే ప్రస్తుత సాంకేతిక యుగంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు పలు రకాలుగా ప్రజలను మోసగిస్తున్నారు. బ్యాంకు అకౌంట్లలోని నగదును కొల్లగొట్టేస్తున్నారు ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే, మనకు కూడా వాటిపై ఓ మంచి … Read more

భ‌ర్త జ‌ననాంగాన్ని క‌ట్ చేసిన భార్య‌.. ప‌రారీ..

దేశ రాజ‌ధాని ఢిల్లీలో అత్యంత దారుణ‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ మ‌హిళ త‌న భ‌ర్త జ‌న‌నాంగాన్ని క‌ట్ చేసింది. ఆమె ప‌రారీలో ఉంది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఉత్త‌ర ఢిల్లీలో నివాసం ఉండే ఓ భార్య భ‌ర్త మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన భార్య త‌న భ‌ర్త జ‌న‌నాంగాన్ని క‌ట్ చేసింది. వెంట‌నే అక్క‌డి నుంచి పారిపోయింది. ఈ విష‌యం గ‌మ‌నించిన స్థానికులు అత‌న్ని … Read more

వార్నీ.. సూప‌ర్ ప‌వ‌ర్స్ ఉన్నాయ‌ని బిల్డింగ్ 4వ అంతస్తు నుంచి దూకేశాడు..

ఈరోజుల్లో కొంద‌రు మ‌రీ వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఇలాంటి వారి గురించి తెలుస్తోంది. కొంద‌రు రీల్స్ పిచ్చితో చేయ‌కూడ‌ని ప‌నులు చేస్తూ ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ఇంకా కొంద‌రు ప్ర‌మాద‌క‌ర‌మైన స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మేం చెప్ప‌బోతున్న‌ది కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందిన ఓ వ్య‌క్తి గురించే. ఇంతకీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరు జిల్లాలో ఉన్న క‌ర్ప‌గం ఇంజినీరింగ్ కాలేజీలో ప్ర‌భు (19) అనే యువ‌కుడు … Read more

రన్నింగ్ ట్రైన్ లో వెళ్తూ స్టంట్ చేసిన యువకుడు.. త‌రువాత ఏమైందంటే.. వైర‌ల్ వీడియో..

చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం ఎన్నో రకాల వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే దీనిలో భాగంగా స్టంట్స్ వంటివి చేసి ఎంతో ప్రమాదకరమైన పనులు చేస్తారు. ఇటువంటి స్టంట్స్ కి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. అదే విధంగా ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఒక యువకుడు ట్రైన్ కదులుతున్న సమయంలో తన కాలు ను ప్లాట్ ఫామ్ … Read more

న‌డి బ‌జారులో త‌న్నుకున్న మ‌హిళ‌లు.. వీడియో వైర‌ల్‌..

సాధారణంగా వీధిలో చిన్న చిన్న గొడవలు చూస్తూ ఉంటాము. నీళ్లు కోసం కొట్టుకోవడం వంటివి మన కళ్ళ ముందు కనబడుతుంటాయి. నెట్టింట ఒక వీడియో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ లోని విదిశలో జరిగిన కామెడీ సంఘటన ఇది. ఇటీవల జరిగిన గొడవల్లో స్థానిక ఆంటీ తన దారుణమైన చేష్టలతో కర్రలతో దాడి చేశారు. ఈ హాస్యమైన సంఘటన అందరినీ ఆకర్షిస్తోంది. ఈ వీడియో చూస్తే నవ్వకుండా ఎవరు ఉండలేరు. ఆవేశంతో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సిద్ధమైన ఆంటీ … Read more

బదోని సూపర్ క్యాచ్.. వీడియో వైరల్..!

ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 లో భారత్ ఏ టీం వరుసగా రెండవ విజయాన్ని సాధించింది. అల్ అమేరత్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా యూఏఈ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్లు తేడాతో గెలిచింది. టీమిండియా స్టార్ ఆయుష్ బదోని సంచలన క్యాచ్ ఇప్పుడు అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. ఆయుష్ బౌండరీ లైన్ దగ్గర అద్భుతమైన విన్యాసంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. 15 ఓవర్ వేసిన రమణదీప్ సింగ్ లాస్ట్ బాల్ ని … Read more

బెడ్ రూమ్ లో పాముల ఫైట్.. వీడియో వైరల్..!

తాజాగా నెట్టింట ఒక వీడియో వైరల్ గా మారింది. పాము కి సంబంధించిన ఈ వీడియోను ఇప్పటికే చాలా మంది చూసారు. బెడ్ రూమ్ లో పాములు ఫైట్ కి సంబంధించిన ఈ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఒక బెడ్ రూమ్లో మంచం కింద ఒకదానికొకటి చుట్టి పాములు బంధించబడ్డాయి. వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి గది వెలుపల మంచం కింద పాములపై టార్చ్ వేసి చూస్తున్నాడు. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ … Read more