చిరుత పులి దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. వైరల్ వీడియో..
మధ్యప్రదేశ్ షహదుల్ జిల్లాలో ముగ్గురు పిక్నిక్ కి వెళ్లారు. వాళ్లపై చిరుత పులి దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అక్టోబర్ 20, ఆదివారం సాయంత్రం ఇది చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులతో పాటుగా ఒక మహిళ పోలీస్ కి కూడా గాయాలు అయ్యాయి. రిపోర్టుల ప్రకారం చూసినట్లయితే కిట్హౌలీ ఫారెస్ట్ ఏరియా దగ్గర ఇది చోటు చేసుకుంది. జబల్ పూర్ కి 150 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. అక్కడకు వెళ్లిన … Read more









