Lord Shani Dev : శనికి ఇష్టం లేని పనులు ఇవి.. చేశారంటే అంతే సంగతులు..!
Lord Shani Dev : ఎవరి జాతకం అయినా చెప్పాలంటే.. అందుకు ముందుగా గ్రహ సంచారం ఎలా ఉందో చూస్తారు. నవగ్రహాల సంచారాన్ని బట్టి జాతకం నిర్ణయిస్తారు. ఎవరి జాతకంలో అయినా ఉంటే గ్రహదోషాలు ఉంటాయి. కనుక ఆయా దోషాలకు అనుగుణంగా పరిహారాలు చేయిస్తుంటారు. అయితే నవగ్రహాల్లో శని గ్రహం కూడా ఒకటి. ఈ క్రమంలోనే శనివారం నాడు కొన్ని పనులు చేయడం ఆయనకు నచ్చదు. ఆ పనులు చేస్తే కచ్చితంగా శని చుట్టుకుంటుంది. కనుక శనివారం … Read more









